ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

Will, would, shall & should మీద ఇంగ్లీషులో టెస్టు
Will, would, shall ,should పై సంక్షిప్త అవగాహన
Will (చేస్తాను / చేస్తుంది / చేస్తారు)
Used to express a definite future action, a promise, or determination

.English: I will go to the market tomorrow.
Telugu: నేను రేపు మార్కెట్‌కి వెళ్తాను
Shall (చేద్దామా / చేద్దాము)
Similar to “will,” but much more formal. Commonly used to make suggestions or offers with “I” and “We”.

English: Shall we go now?
Telugu: మనం ఇప్పుడు వెళ్దామా?
Should (చేయాలి / చేయకూడదు-కండిషన్)
Used to give advice, express an opinion, or talk about what is right or wrong.

.English: You should eat healthy food.
Telugu: మీరు ఆరోగ్యకరమైన ఆహారం తినాలి
Would’
. వాక్యాన్ని బట్టి దీని అర్థం మారుతుంది.
సాధారణ అర్థాలు:చేస్తాను / తింటాను / వెళతాను:
భవిష్యత్తు లేదా వర్తమానంలో జరిగే పనుల గురించి
మర్యాదగా అడగడానికి ఉపయోగిస్తారు.
చేసేవాడిని / ఉండేది: గతంలో (past tense) తరచుగా జరిగే పనులను లేదా అలవాట్లను చెప్పడానికి వాడతారు.చేసి ఉండేవాడిని:
జరగని లేదా ఊహించిన పనుల గురించి చెప్పడానికి ఉపయోగిస్తారు.

వివిధ సందర్భాలలో వాడకం (ఉదాహరణలు)_
అభ్యర్థనలు (Polite Requests)Would you please help me?
దయచేసి నాకు సహాయం చేస్తారా?

గత అలవాట్లు (Past Habits)
When I was young, I would play in the rain.
నేను చిన్నతనంలో ఉన్నప్పుడు వర్షంలో ఆడుకునేవాడిని.
ఊహించిన సంఘటనలు (Hypothetical)
If I had money, I would buy a car
.నా దగ్గర డబ్బు ఉంటే, నేను కారు కొనేవాడిని.
have has & had పై సంక్షిప్త అవగాహన
Have, Has, మరియు Had లకు తెలుగులో సాధారణ అర్థం “కలిగి ఉండుట”.    వాక్యాన్ని బట్టి వీటి అర్థాలు మారుతుంటాయి: Have / Has: కలిగి ఉండటం (Present Tense) Had: కలిగి ఉండెను / కలిగి ఉండేది (Past Tense) Has Had / Have Had: కలిగి ఉన్నాను (Present Perfect Tense)
వాడే విధానంఅర్థంఉదాహరణతెలుగు  ఉదాహరణ
Have- I, we, you, they మరియు బహువచనాలకు (Plurals) వాడతారుకలిగి ఉండుటI have a carనా దగ్గర కారు ఉంది
HAS- He, she, it మరియు ఏకవచనాలకు (Singular) వాడతారుకలిగి ఉండుటHe has a penఅతని వద్ద కలం ఉంది
Had- అన్ని సబ్జెక్టులకు (I, we, he, she, they, etc.) గతంలో జరిగిన దానికి వాడతారు  కలిగి ఉండెనుThey had a big houseవారికి ఒక పెద్ద ఇల్లు ఉండేది

ఖాళీలు పూరించడి

వాక్యంపూరించవలసిన పదాల ఆప్షన్
1,You ……….see that I am right.(a)will (b) would (c) shall (d) should
2………I open the door?(a)will (b) would (c) shall
3.. Which pen……….I buy(a) shall (b) should (c) either could be used
4. He …….talk about nothing but movies.(a)will (b) shall
5.She…….sit for hours listening to the radio.(a)will (b) shall
6.That ………..be the postman, I think(a)will (b) shall (c) either could be used.
7……………you have tea?(a)will (b) shall
8…………you lend me your scooter?(a)will (b) shall
9.She ………sit for hours talking to herself(a)would (b) should(c) either could be used
10. You………keep your promise.(a)would (b) should(c) either could be used
వాక్యం సంఖ్య -పూరించవలసిన పదం
1. (a)will.
2.(c) shall
3. (c) either could be used
4. (a)will
5. (a)will
6. (a)will
7.(a)will
8. (a)will
9.(a)would
10. (b) should

అన్ని సబ్జెక్టుల్లో మీ కాంపిటేటివ్ లెవెల్ తెలుసుకోడానికి —-
ఈ లింక్ క్లిక్ చెయ్యండి

టెలిగ్రాం గ్రూపులో చేరడానికి లింక్:- https://t.me/+_YbmSS-J7-I0ODg1

Posted in

Leave a Reply

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading