ఆంధ్ర విశ్వవిద్యాలయం తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు లెక్చరర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2026ను విడుదల చేసింది. ప్రొఫెసర్అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియు లెక్చరర్ల నియామకం కోసం మొత్తం 1523 పోస్టులను ప్రకటించారు. మొత్తం పోస్టులలో, 279 బ్యాక్‌లాగ్ ఖాళీలు కాగా, 1244 కొత్త పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు మే 18 నుండి జూన్ 8 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను అన్ని విశ్వవిద్యాలయాలకు విడివిడిగా విడుదల చేశారు. రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు అర్హత ప్రమాణాలను తనిఖీ చేసుకోవాలని సూచించబడింది. ఆంధ్రప్రదేశ్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలు. రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులు నిబంధనల ప్రకారం వయో సడలింపునకు అర్హులు. పోస్టును బట్టి విద్యార్హత మారుతుంది. అభ్యర్థులు ఏపీ విశ్వవిద్యాలయాల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ apuniversitiesrecruitment.apcfss.in ద్వారా క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించబడింది
| ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2026 – అవలోకనం | |
| సంస్థ పేరు | ఆంధ్ర విశ్వవిద్యాలయాలు |
| నోటిఫికేషన్ తేదీ | 15 మే 2026 |
| మొత్తం సంఖ్య | 1523 |
| దరఖాస్తు ఫారం ప్రారంభ తేదీ | 18 మే 2026 |
| దరఖాస్తు ఫారమ్ ఆన్లైన్ లో సబ్మిట్ చెయ్యడానికి చివరి తేదీ | 8 జూన్ 2026 |
| ధరకాస్తు ఫార్మ్ యొక్క హార్ట్ కాపి మరియు ఎంక్లోసర్స్ సబ్మి చెయ్యడానికి చివరి తేది | 15 జూన్ 2026 |
| ఏలిజీబిలిటీ లిస్టు ప్రకటించబడే రోజు | 22 జూన్ 2026 |
| అబ్జెక్షన్ నమోదు చెయ్యడానికి చివరి తేది | 30 జూన్ 2026 |
| పోస్టుల పేర్లు | అసోసియేట్ ప్రొఫెసర్, సహాయ ఆచార్యులు సహాయక గ్రంథపాలకుడు, లెక్చరర్ |
| వయోపరిమితి | గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలు. ( నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది) |
| అధికారిక వెబ్‌సైట్ | apuniversitiesrecruitment.apcfss.in |
ఉద్యోగ పోటీ పరీక్షల్లో మీ కాంపిటేటివ్ లెవెల్ తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇక్కడ క్లిక్ చెయ్యండి
| ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామక ఖాళీల వివరాలు | |||
| పోస్ట్ పేరు | మొత్తం ఖాళీలు | సాధారణ ఖాళీలు | పెండింగ్ ఖాళీలు |
| ప్రొఫెసర్ | 63 | 63 | 0 |
| అసోసియేట్ ప్రొఫెసర్ | 334 | 191 | 143 |
| సహాయ ఆచార్యులు | 1,020 | 886 | 134 |
| సహాయక గ్రంథపాలకుడు | 2 | 0 | 2 |
| లెక్చరర్ (RGUKT) | 104 | 104 | 0 |
| మొత్తం | 1,523 | 1,244 | 279 |
| ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం కోసం విశ్వవిద్యాలయాల జాబితా |
| *ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం *ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం *ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం *ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం *డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం *డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, శ్రీకాకుళం *డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం *ద్రావిడ విశ్వవిద్యాలయం *జెఎన్‌టియు, అనంతపురం *జేఎన్‌టీయూ, *గురజాడ, విజయనగరం *జెఎన్‌టియు, కాకినాడ *కృష్ణా *విశ్వవిద్యాలయం *రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ *టెక్నాలజీస్ *రాయలసీమ విశ్వవిద్యాలయం *శ్రీ కృష్ణదేవరాయ *విశ్వవిద్యాలయం *శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం *శ్రీ *వెంకటేశ్వర విశ్వవిద్యాలయం *విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం *యోగి వేమన విశ్వవిద్యాలయం |
లేటెస్ట్ ఉద్యోగాల ప్రకటనల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
| వయోపరిమితి | ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నియామకాలకు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలు | |
| రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు క్రింద అందించిన వివరాల ప్రకారం వయో సడలింపునకు అర్హులు. | ||
| వర్గం | వయో సడలింపు | గరిష్ట వయోపరిమితి |
| ఎస్ సి | 5 సంవత్సరాలు | 49 సంవత్సరాలు |
| ST | 5 సంవత్సరాలు | 49 సంవత్సరాలు |
| BC | 5 సంవత్సరాలు | 49 సంవత్సరాలు |
| EWS | 5 సంవత్సరాలు | 49 సంవత్సరాలు |
| PwBD | 10 సంవత్సరాలు | 54 సంవత్సరాలు |
టెలిగ్రాం గ్రూపులో చేరడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
| విద్యా అర్హత | |
| పోస్ట్ | విద్యా అర్హత |
| సహాయ ఆచార్యులు | కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ మరియు యూజీసీ-నెట్/సీఎస్ఐఆర్-నెట్/ఏపీసెట్/ఏపీస్లెట్, లేదా యూజీసీ రెగ్యులేషన్స్ 2009/2016 ప్రకారం పీహెచ్‌డీ. టాప్ 500 ర్యాంక్ విశ్వవిద్యాలయం నుండి పొందిన విదేశీ పీహెచ్‌డీ కూడా అంగీకరించబడుతుంది |
| అసోసియేట్ ప్రొఫెసర్ | సంబంధిత విభాగంలో పిహెచ్.డి, కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, కనీసం 8 సంవత్సరాల బోధన/పరిశోధన అనుభవం, 7 ప్రచురణలు, మరియు 75 పరిశోధన స్కోరు. |
| ప్రొఫెసర్ | సంబంధిత విభాగంలో పిహెచ్.డి, బలమైన ప్రచురిత పరిశోధన పత్రాలు, కనీసం 10 పరిశోధన ప్రచురణలు, 120 పరిశోధన స్కోరు, మరియు 10 సంవత్సరాల బోధన/పరిశోధన అనుభవం. |
| లెక్చరర్ (RGUKT) | సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ లేదా దానికి సమానమైన బ్యాచిలర్ మరియు మాస్టర్ డిగ్రీలు. AICTE/UGC నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. అవసరమైన చోట NET/Ph.D. అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు |
| సహాయ గ్రంథపాలకుడు | లైబ్రరీ సైన్స్/ఇన్ఫర్మేషన్ సైన్స్/డాక్యుమెంటేషన్ సైన్స్‌లో 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ మరియు యూజీసీ నిబంధనల ప్రకారం NET/SLET/SET లేదా పీహెచ్‌డీ. లైబ్రరీ ఆటోమేషన్ మరియు డిజిటల్ సిస్టమ్స్‌పై పరిజ్ఞానం అవసరం కావచ్చు. |
అధికారిక నోటిఫికేషన్ చూడడానికి లింక్:- https://apuniversitiesrecruitment.apcfss.in/
అధికారిక మాన్యువల్ చూడడానికి లింక్ – https://apuniversitiesrecruitment.apcfss.in/TET-PDF/UserManual/UFR%20User%20Manual.pdf

Leave a Reply