ఎంప్లాయిమెంట్ న్యూస్   23 మే -29 మే 2026 & హైలైట్స

 

ఎంప్లాయిమెంట్ న్యూస్ పత్రిక ఉద్యోగ ప్రకటనల  హైలైట్స మరియు పత్రిక  23 మే -29 మే 2026

                              ఎంప్లాయిమెంట్ న్యూస్ పత్రిక ఉద్యోగ ప్రకటనల  హైలైట్స
1. కోల్ ఇండియాలో మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు ప్రకటన
సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (CIL)
ప్రకటన సంఖ్య 03/2026
ఉద్యోగం పేరు కోల్ ఇండియాలో మేనేజ్మెంట్ ట్రైనీ
ఉద్యోగాల సంఖ్య 660
అప్లై చెయ్యడానికి చివరి తేది 11-06-2026: 18 hrs
సంక్షిప్త సమాచారం CBT (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) ద్వారా civil,electrical, mechanical,system, E&T, Geology, industrial engineers, Hindi మరియు company secretary ఉద్యోగాల నియామకం జరుగుతుంది
అధికారిక వెబ్సైట్ https://coalindia.in
2.RrB  టెక్నీషియన్ గ్రేడ్  I &  టెక్నీషియన్ గ్రేడ్ II ఉద్యోగాలకు ఇండీకేటీవ్ ప్రకటన
సంస్థ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB)
ప్రకటన సంఖ్య CEN No. 02/2026
ఉద్యోగం పేరు టెక్నీషియన్ గ్రేడ్  I &  టెక్నీషియన్ గ్రేడ్ II
ఉద్యోగాల సంఖ్య 6565 (టెక్నీషియన్ గ్రేడ్  I- 323   & టెక్నీషియన్ గ్రేడ్ II- 6242 ఉద్యోగాలు
అప్లై చెయ్యడానికి చివరి తేది 29 జులై 2026
సంక్షిప్త సమాచారం అన్ని  రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) లలో ఉద్యోగాలకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల అయింది. అప్లికేషన్లు ప్రారంభ తేది 30 జూన్ 2026
అధికారిక వెబ్సైట్ https://www.rrbapply.gov.in
3. డీఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కిలేజి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్
సంస్థ డీఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కిలేజి, వెల్లింగ్టన్
ప్రకటన సంఖ్య
ఉద్యోగం పేరు రోవర్ డివిజన్ క్లర్క్, మోటార్ డ్రైవర్, మల్టి మాస్కింగ్ స్టాఫ్ మొదలగు ఉద్యోగాలు
ఉద్యోగాల సంఖ్య 78
అప్లై చెయ్యడానికి చివరి తేది ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో ప్రచురితమైన 21 రోజులకు ముగుస్తుంది (12-06-2026)
సంక్షిప్త సమాచారం అర్హత కలిగిన భారతీయ పౌరులందరు అప్లై చేసుకోవచ్చు. 7 వ వేతనం సంఘం నియమావళి ప్రకారం 1, 2 ,4& 5 పేలెవెల్ ఉద్యోగాలు ఊన్నాయి. ఆఫ్లైన్ ‌ మోడ్ లో అప్లై చెయ్యిలి. అధికారిక నోటిఫికేషన్ లో ఇచ్చిన లేదా అధికారిక వెబ్సైట్ లో ఇచ్చిన ఫార్మ్ డౌన్లోడ్ చేసుకొని , పూర్తిగా నింపిన ఫార్మ్ ను నియమిత గడువు లోగా The Commandant,Defence Services Staff College,Wellington, Nilgiris – 643231,Tamil Nadu చీరునిమాకు చేరునట్లు పంపాలి.
అధికారిక వెబ్సైట్ http://www.dssc.gov.in
4. NTPC ద్వారా మైనింగ్ లో ఇంజనీరింగ్ ఎక్సిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల ప్రకటన
సంస్థ NTPC limited
ప్రకటన సంఖ్య 07A/26
ఉద్యోగం పేరు మైనింగ్  ఇంజనీరింగ్ ఎక్సిక్యూటివ్ ట్రైనీ-2025
ఉద్యోగాల సంఖ్య 25
అప్లై చెయ్యడానికి చివరి తేది 29-05-2026
సంక్షిప్త సమాచారం గేట్ 2025 స్కోరు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ల పరిశీలన చేసి సెలెక్ట్ చేస్స్తారు
అధికారిక వెబ్సైట్     http://www.ntpc.co.in.  careers section లో
5. NTPC  ద్వారా సివిల్ ఇంజనీరింగ్ ఎక్సిక్యూటివ్ ట్రైనీ కోసం OBC రిక్రూట్మెంట్ డ్రైవ్ నోటిఫికేషన్
సంస్థ NTPC limited
ప్రకటన సంఖ్య 07B/26
ఉద్యోగం పేరు సివిల్ ఇంజనీరింగ్ ఎక్సిక్యూటివ్ ట్రైనీ 2025
ఉద్యోగాల సంఖ్య 27
అప్లై చెయ్యడానికి చివరి తేది 29-05-2026
సంక్షిప్త సమాచారం గేట్ 2025 ఆధారంగా సెలక్షన్ జరుగుతుంది నోటిఫికేషన్ ధరకాస్తు రుసుము లేదు. OBC రిక్రూట్మెంట్ డ్రైవ్ ఉద్యోగాలు.
అధికారిక వెబ్సైట్ http://www.ntpc.co.in.  careers section లో
6.SBI స్పెషలిస్ట్ కేడర్  రిక్రూట్మెంట్ నోటిఫికేషన్
సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
ప్రకటన సంఖ్య
ఉద్యోగం పేరు ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ (MMGD-II)
ఉద్యోగాల సంఖ్య 100
అప్లై చెయ్యడానికి చివరి తేది 02-06-2026
సంక్షిప్త సమాచారం ఇంటర్వూ ఆధారంగా సెలక్షన్ జరుగుతుంది . ఉద్యోగాలు హైదరాబాద్ మరియు కోల్కతా లో ఉన్నాయి
అధికారిక వెబ్సైట్   https://sbi.bank.in/web/careers/current-openings

లేటెస్ట్ ఉద్యోగాల వివరాలు చూడడానికి లింక్-https://uchitaudyogasamachar.in/

మీకు లేటెస్ట్ ఉద్యోగ ప్రకటనల అలెర్ట్ మెసేజ్ మెయిల్ కావాలనుకుంటే —
udyogasamacharam,@uchtaudyogasamachar.in కి రిక్వెస్ట్ మెయిల్ చెయ్యండి.
మెయిల్ కి ఛార్జ్ ఏమీ చెయ్యబడదు.

 

Leave a Reply

About the author

Sophia Bennett is an art historian and freelance writer with a passion for exploring the intersections between nature, symbolism, and artistic expression. With a background in Renaissance and modern art, Sophia enjoys uncovering the hidden meanings behind iconic works and sharing her insights with art lovers of all levels.

Get updates

Spam-free subscription, we guarantee. This is just a friendly ping when new content is out.

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading