ఇంగ్లీష్ గ్రామర్ టేస్ట్ (ఆర్టికల్స్) . 29-05-2026

   టెస్టులో పాల్గొనే ముందు ఆర్టికల్స్ గురుంచి సంక్షిప్తంగా  ఒక సారి గుర్తు చేసుకుందాం……..
ఇంగ్లీష్ గ్రామర్ లో Articles (ఆర్టికల్స్) అనగా ‘A’, ‘An’, మరియు ‘The’. వీటిని నామవాచకాలు (Nouns) లేదా పేర్ల ముందు ఉపయోగిస్తాము. ఇవి ఆ నామవాచకం ఎంత నిర్దిష్టమైనదో (specific) లేదా అనిర్దిష్టమైనదో (general) సూచిస్తాయి.  
ఇవి రెండు రకాలు:
1. Indefinite Articles (అనిర్దిష్ట ఆర్టికల్స్): A, Anఏదైనా ఒక వస్తువును లేదా వ్యక్తిని గురించి కచ్చితంగా కాకుండా, సాధారణంగా చెప్పేటప్పుడు వీటిని వాడతారు. ఇవి ‘ఒక’ అనే అర్థాన్ని ఇస్తాయి.

A: సాధారణంగా హల్లుల (Consonants: b, c, d, f, g… etc.) శబ్దంతో మొదలయ్యే పదాల ముందు వాడుతారు .
ఉదాహరణ: A book (ఒక పుస్తకం), A dog (ఒక కుక్క).  

An: అచ్చుల (Vowels: a, e, i, o, u) శబ్దంతో మొదలయ్యే పదాల ముందు వాడుతారు.
ఉదాహరణ: An apple (ఒక ఆపిల్), An orange (ఒక నారింజ)

  2. Definite Article (నిర్దిష్ట ఆర్టికల్): The నిర్దిష్టమైన లేదా ప్రపంచంలో ఒకే ఒక్కటిగా ఉండే వాటి గురించి చెప్పేటప్పుడు, లేదా ఒకే విషయాన్ని పదే పదే ప్రస్తావించేటప్పుడు ‘The’ ను ఉపయోగిస్తారు.

1.For me, breakfast is……..best meal of the day.

  • (a) a
  • (b) an
  • (c) the
  • ,(d) no article

2.Footbal is……..most popular sport in the world.

  • (a) a
  • (b) an
  • (c) the
  • (d) no article

3……..children recited ……. poem in ….. honour of …….chief minister.

  • (a) the ,a, an, a
  • (b) a, the, the, the
  • (c) no article ,a, an, the
  • (d)the, a, an, the

4.There is…….fish in……bottle

  • (a)the, the
  • (b)a, the
  • (c)a,a
  • (d) non of the above

5.They wanted to hear …..end of the story.

  • (a) a
  • (b) an
  • (c) the
  • (d) no article

6……..student should learn from the best expert she or he can find.

  • (a) a
  • (b) an
  • (c) the
  • (d) no article

7. I saw ……..old man yesterday.

  • (a) a
  • (b) an
  • (c) the
  • (d) no article

8. …….light comes from the sun.

  • (a)a
  • ,(b) an
  • (c) the
  • (d) no article

9. Many shops were set up in …..enclosed area.

  • (a)a,
  • (b) an
  • (c) the
  • (d) no article

10. Why are Ram and Sita  considered as…….. best couple?

  • (a)a,
  • (b) an
  • (c) the
  • (d) no article

Leave a Reply

About the author

Sophia Bennett is an art historian and freelance writer with a passion for exploring the intersections between nature, symbolism, and artistic expression. With a background in Renaissance and modern art, Sophia enjoys uncovering the hidden meanings behind iconic works and sharing her insights with art lovers of all levels.

Get updates

Spam-free subscription, we guarantee. This is just a friendly ping when new content is out.

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading