ఎంప్లాయిమెంట్ న్యూస్ పత్రిక ఉద్యోగ ప్రకటనల  హైలైట్స మరియు  ఎంప్లాయిమెంట్ న్యూస్   30 మే – 5  జూన్ 2026    పత్రిక

“ఎంప్లాయిమెంట్ న్యూస్ ” పత్రిక ఉద్యోగ ప్రకటనల  హైలైట్స   ఎంప్లాయిమెంట్ న్యూస్ పత్రిక ఉద్యోగ ప్రకటనల  హైలైట్స
  • (పేజి నెంబర్.10)   NFL (నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్)   ఫీల్డ్ రిప్రజెంటేటివ్ రిక్రూట్‌మెంట్ 2026  నోటిఫికేష న్  అవలోకనం
  • (పేజి నెంబర్.12)   నాల్కో నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్
  • (పేజి నెంబర్.27)    హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్
  • (పేజి నెంబర్.36  40)  ఆంధ్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్
(పేజి నెంబర్.10)   NFL (నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్)   ఫీల్డ్ రిప్రజెంటేటివ్ రిక్రూట్‌మెంట్ 2026  నోటిఫికేష న్  అవలోకనం
కంపెనీ పేరునేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్)
పోస్ట్ పేరుక్షేత్ర ప్రతినిధి – NDSC కేంద్ర ఇన్‌చార్జ్
పోస్ట్‌ల సంఖ్య40
ప్రకటన సంఖ్య   02 (ఎన్ఎఫ్ఎల్)/2026
జీతం21500-52000
అర్హత   వ్యవసాయం లేదా దాని ఉపరంగం/విభాగంలో (హార్టికల్చర్ మినహా) 50% మార్కులతో డిప్లొమా
వయోపరిమితి18 నుండి 30 సంవత్సరాలు ( ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది)
దరఖాస్తు రుసుముజనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్  అభ్యర్థులకు–200/- మరియు వర్తించే బ్యాంక్ ఛార్జీలు   మిగీలిన కేటగిరీల వారికి ధరకాస్తు రుసుము లేదు
అప్లికేషన్ మోడ్ఆన్‌లైన్  
దరఖాస్తుకు చివరి తేదీ12-06-2026  
ఎంపిక ప్రక్రియఆఫ్‌లైన్ OMR ఆధారిత పరీక్ష పత్ర ధృవీకరణ నైపుణ్య (వృత్తి) పరీక్ష (నిర్వహిస్తే, అర్హత స్వభావం కలది)
అధికారిక వెబ్‌సైట్nationalfertilizers.com
 (పేజి నెంబర్.12)                   నాల్కో నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్
సంస్థ పేరునేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) – భారత ప్రభుత్వ నవరత్న సంస్థ
ప్రకటన సంఖ్య.10260213 తేదీ 14.05.2026
పోస్ట్‌ల సంఖ్య268
పోస్ట్ పేర్లుఆపరేటర్ (HEMM) గ్రేడ్ III, మైనింగ్ మేట్ గ్రేడ్ III, జూనియర్ ఫోర్‌మ్యాన్ (గనులు), జూనియర్ ఫోర్‌మ్యాన్ (ఎలక్ట్రికల్), SUPT(JOT)-ఆపరేటర్, ఆపరేటర్ గ్రేడ్ III, SUPT(JOT)-ఫిట్టర్, టెక్నీషియన్ (ఫిట్టర్) గ్రేడ్ III, SUPT(JOT)-ఎలక్ట్రికల్, టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) గ్రేడ్ III, SUPT(JOT)-ల్యాబొరేటరీ, SUPT(JOT)-ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, టెక్నీషియన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్) గ్రేడ్ III
విభాగం / ప్రదేశం మైన్స్ & రిఫైనరీ(M&R) కాంప్లెక్స్, దమన్జోడి, కోరాపుట్ జిల్లా, ఒడిశా  
పే స్కేల్ (T0 గ్రేడ్)        రూ. 29,500 – 3% – 70,000/- (ప్రవేశ స్థాయి)
పే స్కేల్ (S0 గ్రేడ్)రూ. 36,500 – 3% – 1,15,000/- (జూనియర్ ఫోర్‌మెన్ పోస్టులకు ఇండక్షన్ స్థాయి)
అప్లికేషన్ మోడ్ఆన్‌లైన్‌
ఎంపిక మోడ్కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) + ట్రేడ్ టెస్ట్ (ఎంపిక చేసిన పోస్టులకు) + డాక్యుమెంట్ వెరిఫికేషన్ + ప్రీ-ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ (PEME)
అర్హత             పోస్టుల వారీ అర్హత కోసం మరియు అనుభవం ఆవశ్యకత కోసం ఎంప్లాయిమెంట్ న్యూస్ పత్రిక లోని 12 నుండి ఉన్న వివరాలు చూడండీ. కొన్ని ఉద్యోగాలకు అనుభవం అక్కర లేదు
వయోపరిమితిపోస్టుల వారీ వయోపరిమితి కోసం మరియు అనుభవం ఆవశ్యకత కోసం ఎంప్లాయిమెంట్ న్యూస్ పత్రిక లోని  12 నుండి ఉన్న వివరాలు చూడండీ.
దరఖాస్తు రుసుముజనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్  అభ్యర్థులకు—rs 100/-   మిగీలిన కేటగిరీల వారికి ధరకాస్తు రుసుము లేదు
దరఖాస్తుకు చివరి తేదీ10 జూన్ 2026
అధికారిక వెబ్‌సైట్https://www.nalcoindia.com
(పేజి నెంబర్.27)          హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్
సంస్థ పేరుహిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ (HCL), కోల్‌కతా
ప్రకటన సంఖ్యEstt./1/2033/2025-26 తేదీ 16/05/2026
పోస్ట్‌ల సంఖ్య70 (05 PwBD పోస్టులతో సహా)
పోస్ట్‌ల పేర్లుడిప్యూటీ మేనేజర్ (E2), మేనేజర్ (E3), సీనియర్ మేనేజర్ (E4)
జీతం/ పే స్కేల్ E2: రూ. 50000–160000/- |  E3: రూ. 60000–180000/- | E4: రూ. 70000–200000/-
అప్లికేషన్ మోడ్ఆన్‌లైన్‌లో మాత్రమే (HCL వెబ్‌సైట్ కెరీర్ విభాగం ద్వారా)
ఎంపిక మోడ్వ్యక్తిగత ఇంటర్వ్యూ (100% వెయిటేజ్)
అర్హత     భారత జాతీయత, 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ; సంబంధిత పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం.   పోస్టుల వారీ అర్హత కోసం మరియు అనుభవం ఆవశ్యకత కోసం ఎంప్లాయిమెంట్ న్యూస్ పత్రిక లోని 27 లో  ఉన్న వివరాలు మరియు అధికారిక వెబ్‌సైట్ https://www.hindustancopper.com చూడండీ  
వయోపరిమితిపోస్టుల వారీ వయోపరిమితి కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.hindustancopper.com చూడండీ
లెక్కించే తేదీ (వయస్సు / అనుభవం / అర్హత)01-05-2026
దరఖాస్తు రుసుముజనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్  అభ్యర్థులకు—rs 500/-   మిగీలిన కేటగిరీల వారికి ధరకాస్తు రుసుము లేదు
ఆన్‌లైన్ దరఖాస్తు పోర్టల్ ప్రారంభం 05-06-2026 (ఉదయం 11:00 గంటల నుండి)
దరఖాస్తుకు చివరి తేదీ25-06-2026 (అర్ధరాత్రి వరకు)
వ్యక్తిగత ఇంటర్వ్యూ తేదీHCL వెబ్‌సైట్‌లో తెలియజేయబడుతుంది
అధికారిక వెబ్‌సైట్https://www.hindustancopper.com
  (పేజి నెంబర్.36  40)  ఆంధ్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్
సంస్థ పేరుఆంధ్ర యూనివర్సిటీ
ప్రకటన సంఖ్యS.II(1)6849/1-790/2026(1),(2),(3) & (4) తేదీ 15-05-2026
పోస్ట్‌ల పేర్లుఅసోసియేట్ ప్రొఫెసర్, సహాయ ఆచార్యులు
పోస్ట్‌ల సంఖ్యఅసిస్టెంట్ ప్రొఫెసర్203
అసోసియేట్ ప్రొఫెసర్29
అసిస్టెంట్ ప్రొఫెసర్( BC బ్యాక్ లాగ్ పోస్టులు)4
అసోసియేట్ ప్రొఫెసర్ (BC బ్యాక్ లాగ్ పోస్టులు)3
అసిస్టెంట్ ప్రొఫెసర్ (SC/ST లిమిటెడ్ డిపార్ట్మెంటల్ బ్యాక్ లాగ్ పోస్టులు)1
అసోసియేట్ ప్రొఫెసర్ (SC/ST లిమిటెడ్ డిపార్ట్మెంటల్ బ్యాక్ లాగ్ పోస్టులు)6
మొత్తం సంఖ్య246
అర్హతసహాయ ఆచార్యులు        కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ మరియు యూజీసీ-నెట్/సీఎస్ఐఆర్-నెట్/ఏపీసెట్/ఏపీస్లెట్, లేదా యూజీసీ రెగ్యులేషన్స్ 2009/2016 ప్రకారం పీహెచ్‌డీ. టాప్ 500 ర్యాంక్ విశ్వవిద్యాలయం నుండి పొందిన విదేశీ పీహెచ్‌డీ కూడా అంగీకరించబడుతుంది   అసోసియేట్ ప్రొఫెసర్        సంబంధిత విభాగంలో పిహెచ్.డి, కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, కనీసం 8 సంవత్సరాల బోధన/పరిశోధన అనుభవం, 7 ప్రచురణలు, మరియు 75 పరిశోధన స్కోరు.  
వయోపరిమితి గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలు ( నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది)
దరఖాస్తు ఫారమ్ ఆన్లైన్ లో సబ్మిట్ చెయ్యడానికి చివరి తేదీ   8 జూన్ 2026   
ధరకాస్తు ఫార్మ్  యొక్క హార్ట్ కాపి మరియు ఎంక్లోసర్స్ సబ్మి చెయ్యడానికి చివరి తేది  15 జూన్ 2026  
ఏలిజీబిలిటీ లిస్టు ప్రకటించబడే రోజు22 జూన్ 2026  
అబ్జెక్షన్ నమోదు చెయ్యడానికి చివరి తేది30 జూన్ 2026  
అధికారిక వెబ్‌సైట్apuniversitiesrecruitment.apcfss.in  & andhrauniversity.edu.in

లేటెస్ట్ ఉద్యోగాల వివరాలు చూడడానికి లింక్:- https://uchitaudyogasamachar.in/

టెలిగ్రాం గ్రూపులో చేరడానికి లింక్:- https://t.me/+_YbmSS-J7-I0ODg1

Leave a Reply

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading