దేశంలోని ప్రముఖ సాంకేతిక సంస్థ C-DAC (Centre for Development of Advanced Computing) వివిధ కేంద్రాల్లో 951 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు C-DAC రిక్రూట్‌మెంట్ 2026 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఆహ్వానించింది .
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆధ్వర్యంలోని శాస్త్రీయ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC), JIT జూన్ 2026 రిక్రూట్‌మెంట్ (ప్రకటన సంఖ్య CORP/JIT/02/2026) నోటిఫికేషన్ కింద హైదరాబాద్, బెంగళూరు, పుణె, నోయిడా, చెన్నై, ముంబై, కోల్‌కతా మొదలగు కేంద్రాలన్నింటిలో కాంట్రాక్టు సిబ్బంది నియామకం కోసం 01/06/2026 తేదీన వేర్వేరు నోటిఫికేషన్‌లను అధికారికంగా విడుదల చేసింది. ప్రతి కేంద్రం పదవి వివరాలు, డొమైన్ రంగాలు, అర్హత, అనుభవం, వయోపరిమితి మరియు దరఖాస్తు సూచనలను పొందుపరుస్తూ దాని స్వంత ప్రకటనను జారీ చేసింది. ఈ ప్రకటనలలో దేనికీ దరఖాస్తు రుసుము వసూలు చేయబడదు. అన్ని కేంద్రాలలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 20 జూన్ 2026 గా ప్రకటించింది . C-DAC అధికారిక వెబ్సైట్ https://careers.cdac.in
| C-DAC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2026 ముఖ్యాంశాలు | |
| సంస్థ | C-DAC |
| ఉద్యోగాలు | ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ మొదలగునవి |
| మొత్తం ఖాళీలు | 951 |
| కేంద్రాలు | బెంగళూరు, చెన్నై, నోయిడా, పూణే, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, మొహాలి, కోల్‌కతా, తిరువనంతపురం మరియు గౌహతితో సహా 11 కేంద్రాలు |
| అర్హత | పోస్టుల వారీ అవసరాల ప్రకారం BE/B.Tech, ME/M.Tech, MCA, M.Sc., Ph.D., ITI, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, MBA, CA, CMA, CS, LLB మరియు ఇతర సంబంధిత అర్హతలు కలిగినవారు అర్హులు. |
| జీతం | పదవి మరియు అనుభవాన్ని బట్టి నెలవారీ వేతనం ₹20,200 నుండి ₹1,60,000 వరకు ఉంటుంది. |
| వయో పరిమితి | పదవిని బట్టి గరిష్ట వయో పరిమితి 30 నుండి 56 సంవత్సరాల వరకు ఉంటుంది.( భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది) |
| దరఖాస్తు విధానం | సి-డాక్ కెరీర్స్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే |
| దరఖాస్తు రుసుము | ఏ కేటగిరీకి కూడా దరఖాస్తు రుసుము లేదు |
| ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు ప్రారంభ తేది | జూన్ 1, 2026, 0:01 గంటలు |
| ఆన్‌లైన్‌లో దరఖాస్తు నమోదు చేసుకోవడానికి చివరి తేదీ | జూన్ 20, 2026, 23:55 గంటలు |
| ఏం పిక విధానం | అర్హతలు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా |
| అధికారిక వెబ్సైట్ | https://careers.cdac.in |
లేటెస్ట్ ఉద్యోగాల వివరాలు తెలుసుకోవడానికి లింక్:-ఇక్కడ క్లిక్ చెయ్యండి
| C-DAC వివిధ కేంద్రాల అధికారిక ప్రకటన సంఖ్య మరియు అధికారిక ప్రకటన వివరాలు చూడడానికి లింకు ఈ క్రింద ఇవ్వబడ్డాయి – | |
| కేంద్రం – అధికారిక ప్రకటన సంఖ్య | అధికారిక ప్రకటన చూడడానికి లింకు |
| బెంగళూరు ప్రకటన సంఖ్య సి-డాక్/బిఎల్‌ఆర్/02/2026 | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
| చెన్నై ప్రకటన సంఖ్య. సి-డాక్/సిహెచ్/05/2026/8010 | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
| సినీ (గౌహతి / ఈశాన్య) ప్రకటన సంఖ్య CORP/JIT/02/2026-CINE | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
| తిరువనంతపురం ప్రకటన సంఖ్య CORP/JIT/02/2026-TVM | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
| పూనే ప్రకటన సంఖ్య CORP/JIT/02/2026-PN | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
| నోయిడా ప్రకటన సంఖ్య CORP/JIT/02/2026-ND | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
| ముంబై ప్రకటన సంఖ్య CORP/JIT/02/2026 | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
| మొహాలి ప్రకటన సంఖ్య CORP/JIT/02/2026-ML | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
| కోల్‌కతా ప్రకటన సంఖ్య C-DAC/KL/05/2026/4265 | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
| హైదరాబాద్ ప్రకటన సంఖ్య CORP/JIT/02/2026-HY | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
| ఢిల్లీ ప్రకటన సంఖ్య CORP/JIT/02/2026-DL | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
టెలిగ్రాం గ్రూపులో చేరడానికి లింక్:- ఇక్కడ క్లిక్ చెయ్యండి
Leave a Reply