తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ ద్వారా అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు భారీ నోటిఫికేషన్
290 AEE ,ఎగ్జిక్యూటివ్ & ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ఖాళీలకు TGPSC రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) 2 జూన్ 2026న TGPSC రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ కమిషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), మరియు అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులు రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ మరియు తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డులో అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలతో కూడిన ప్రకటన అధికారిక వెబ్సైట్ http//websitenew.tgpsc.gov.in లో మరియు https://www.tgpsc.gov.in లో TGPSC ప్రకటించింది
18 సం . -44 సంవత్స రాలు /01/07/2026 నాటికి (నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది )
విద్యార్హత (02/06/2026 నాటికి ఉండాలి )
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో గాని లేదా ఎలెక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిగ్రీ లేదా తత్సమానమైన విద్యార్హత
సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ లేదా తత్సమానమైన విద్యార్హత
సివిల్/,మెకానికల్/కెమికల్/ బయో -టెక్నాలజి/మైనింగ్ / ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లో be /BTech లేదా తత్సమానమైన విద్యార్హత లేదా ఏ బ్రాంచ్ లోనైనా be /BTech తో పాటు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లో pg డిగ్రీ .
జీతం
రు .54,220/-రు.1,33,630
శాఖ
రోడ్లు రవాణా శాఖ
రోడ్లు రవాణా శాఖ
కాలుష్య నియంత్రణ బోర్డు
ధరకసస్తు విధానం
ఆన్లైన్
అప్లై చెయ్యడానికి ప్రారంభ తేది
08/06/2026
06/06/2026
10/06/2026
అప్లై చెయ్యడానికి చివరి తేది
15/07/2026
13/07/2026
17/07/2026 5.00 pm
హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొనే సమయం
పరీక్ష తేదీకి 7 రోజుల ముందునుండి పరీక్ష జరిగే ముందు రోజు 5 గంటల వరకు
Leave a Reply