| ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ (రివైస్డ్ 2026) – అవలోకనం | |
| సంస్థ పేరు | ఆంధ్ర విశ్వవిద్యాలయాలు |
| నోటిఫికేషన్ తేదీ | 15 మే 2026 |
| మొత్తం సంఖ్య | 1523 |
| దరఖాస్తు ఫారం ప్రారంభ తేదీ | 18 మే 2026 |
| దరఖాస్తు ఫారమ్ ఆన్లైన్ లో సబ్మిట్ చెయ్యడానికి చివరి తేదీ | 8 జూన్ 226 (15 జూన్ 2026 ,5 PM వరకు ఎక్స్టెండ్ చేశారు ) |
| ధరకాస్తు ఫార్మ్ యొక్క హార్ట్ కాపి మరియు ఎంక్లోసర్స్ సబ్మి చెయ్యడానికి చివరి తేది | 15 జూన్ 2026 (22 జూన్ 2026,5 PM వరకు పొడిగించారు } |
| పోస్టుల పేర్లు | అసోసియేట్ ప్రొఫెసర్, సహాయ ఆచార్యులు సహాయక గ్రంథపాలకుడు, లెక్చరర్ |
| వయోపరిమితి | గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలు. ( నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది) |
| అధికారిక వెబ్‌సైట్ | apuniversitiesrecruitment.apcfss.in |
ఉద్యోగ పోటీ పరీక్షల్లో మీ కాంపిటేటివ్ లెవెల్ తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇక్కడ క్లిక్ చెయ్యండి
| ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామక ఖాళీల వివరాలు | |||
| పోస్ట్ పేరు | మొత్తం ఖాళీలు | సాధారణ ఖాళీలు | పెండింగ్ ఖాళీలు |
| ప్రొఫెసర్ | 63 | 63 | 0 |
| అసోసియేట్ ప్రొఫెసర్ | 334 | 191 | 143 |
| సహాయ ఆచార్యులు | 1,020 | 886 | 134 |
| సహాయక గ్రంథపాలకుడు | 2 | 0 | 2 |
| లెక్చరర్ (RGUKT) | 104 | 104 | 0 |
| మొత్తం | 1,523 | 1,244 | 279 |
అధికారిక నోటిఫికేషన్ చూడడానికి లింక్:- https://apuniversitiesrecruitment.apcfss.in/
అధికారిక మాన్యువల్ చూడడానికి లింక్ – https://apuniversitiesrecruitment.apcfss.in/TET-PDF/UserManual/UFR%20User%20Manual.pdf
Leave a Reply