4500 పోస్టులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్  నోటిఫికేషన్  2026 విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగం లో కరీరకు సులభ మార్గం

భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో 4500 ఖాళీల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్  నోటిఫికేషన్ 2026 విడుదల చేసింది . ఏ దైన  గ్రాడ్యుయేషన్ చేసి ,20 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు (నిబంధనల ప్రకారం  వయో  సడలింపు ఉంటుంది ) అధికారిక వెబ్సైట్  https://centralbank.bank.in/en/recruitments  లో పూర్తి వివరాలు చదివి తేదీ 22 జూన్ 2026 లోపల అప్లై చేసుకోవచ్చు . ఈ నియామకం ఎప్రింటీస్ ఆక్ట్ 1961ని అనుసరించి ఉంటుంది .

ముఖ్యమైన అంశాలు

  • సంస్థ   సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI)
  • నియామకం  : అప్రెంటిస్ ఆక్ట్ 1961 ప్రకారం ఆర్ధిక  సంవత్సరం 2026-27 కొరకు ఎప్రింటీస్. 12 నెలల కాల వ్యవధికి ఉంటుంది .
  • ఖాళీలు : 4500 భారత దేశమంతా కలిపి ఖాళీలు . ఆంధ్ర ప్రదేశ్ లో  ఖాళీలు 128 మరయు తెలంగాణలో ఖాళీలు 100.
  • జీతం /గౌరవ  వేతనం :  నెలకు రు .15,000/-. ఇంకా  ఏ ఇతర అలవెన్సులు లభించవు .
  • అర్హత : 31-06-2026 నాటికి  గుర్తింపు పొందిన యూనివర్సిటీ /సంస్థ లో అదైనా డిసిప్లిన్ లో  గ్రాడ్యుయేషన్  చేసి  ఉండాలి  మారియవు అప్లై చేసిన రాస్ట్రం యొక్క ఏదో ఒక  రాష్ట్ర బాష /అధికారిక  భాషలో చదవడం  రాయడం  తెలిసి  ఉండాలి . ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం యొక్క  అఫిసియల్ భాషలు తెలుగు  మరియు  ఇంగ్షీషు . తెలంగాణ యొక్క అఫిసియల్  లంగ్వేజులు తెలుగు  మరియు  ఉర్దూ . అభ్యుర్ధులు తప్పనిసరిగా  NATS పోర్టల్ లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి
  • వయో  పరిమితి :31-05-2026 నాటికి కనిష్టంగా 20 సంవత్సరాలు మరియు గరిష్టంగా 28 సంవత్సరాలు కలిగి ఉండాలి . అభ్యర్ధులు 31-05-1998 కంటే  ముందు పుట్టి  ఉండకూడదు .31-05-2006 తరువాత  పుట్టి  ఉండకూడదు (చివరి రెండు తారీఖులను పరిగణలోకి తీసుకుంటారు ) ప్రభుత్వ  నియమాలప్రకారం  వయో సడలింపు వర్తిస్తుంది .
  • ధరకాస్తూ రుసుము : *జనరల్ /EWS/ OBC పురుషులకు మొత్తం రుసుము (GST తో సహ) రు. 944/-,      *   జనరల్ /EWS/OBCస్త్రీలకు మొత్తం రుసుము (GST తో సహ) రు.708/-      *  మిగిలిన  అన్ని కేతగరీల వారికి మొత్తం రుసుము (gst తో సహ) రు.236 /-
  • అప్లై  చేసుకునే విధానం  : ఆన్లైన్ . అందరు అభ్యర్ధులు తప్పకుండా ప్రభుత్వ  NATS పోర్టల్ https://nats.education.gov.in/ లో  రిజిస్టర్  చేసుకోవాలి . తదనంతరం  సెంట్రల్ బ్యాంక్  ఆఫ్ ఇండియా అధికారిక  వెబ్సైట్ https://centralbank.bank.in/en/recruitments  ద్వారా  22-06-2026 లోపల అప్లై  చేసుకోవాలి .
  • అప్లై చెయ్యడానికి  చివరి తేది : 22 జూన్ 2026.
  • సెలెక్షన్ విధానం :100 మార్కులకు జనరల్ /ఫైనాన్స్ అవేర్నెస్ ,క్వాంటిటేటివ్ & రీజనింగ్ ,కంప్యూటరు నాలెడ్జ్ , జనరల్  ఇంగ్షీషు మరియు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్  ఇండియా యొక్క ఉత్పత్తులు & సర్వీసుల పైన ఆబ్జెక్టివ్ టైపు టెస్ట్  ఉంటుంది . రాష్ట్రం యొక్క ప్రాంతీయ భాషా పరిజ్ఞానం  మీద  పరీక్ష ఉంటుంది .
  • అధికారిక వెబ్సైట్ :https://centralbank.bank.in/en/recruitments
CBI  ఎప్రింటీస్  రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2026 యొక్క  ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ విడుదల తేది12 జూన్, 2026
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది12 జూన్, 2026
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు  తేది22జూన్, 2026
దరఖాస్తు రుసుము చెల్లింపు గడువు తేది22జూన్, 2026
ప్రమాణాలకు నిర్దేశించ బడిన  తేది31 మే ,2026
అర్హతఆన్‌లైన్ రాత పరీక్ష (తాత్కాలికం)జూలై 2026 మొదటి వారం
వివిధ  కేతగరీల అభ్యర్ధులకు వయో  సడలింపు  
ఎస్సీ/ఎస్టీ5 సంవత్సరాలు
OBC (నాన్-క్రీమీ లేయర్)3 సంవత్సరాలు
PwBD (UR/EWS)10 సంవత్సరాలు
PwBD (OBC)  13 సంవత్సరాలు
PwBD (SC/ST)15 సంవత్సరాలు
వితంతువులు/విడాకులు తీసుకున్న మహిళలు (సాధారణ/EWS)35 సంవత్సరాల వరకు
వితంతువులు/విడాకులు తీసుకున్న మహిళలు (OBC)38 సంవత్సరాల వరకు
వితంతువులు/విడాకులు తీసుకున్న మహిళలు (ఎస్సీ/ఎస్టీ)40 సంవత్సరాల వరకు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026కి దరఖాస్తు చేసుకునే  విధానం

  •  NATS పోర్టల్‌లో నమోదు చేసుకోండి. https://nats.education.gov.in ని సందర్శించి , “స్టూడెంట్ రిజిస్టర్/లాగిన్” విభాగానికి వెళ్లండి. మీ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసి, మీ ఎన్‌రోల్‌మెంట్ ఐడిని నోట్ చేసుకోండి , ఇది భవిష్యత్తులో జరిగే అన్ని సంప్రదింపులకు అవసరం.
  •  NATSలో CBI అప్రెంటిస్‌షిప్‌ను కనుగొనండి. లాగిన్ అయిన తర్వాత, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్‌షిప్ ప్రకటనను కనుగొని, దరఖాస్తు చేసుకోవడానికి https://nats.education.gov.in/student_type.php ని సందర్శించండి.
  •  BEEP పోర్టల్‌లో దరఖాస్తును పూర్తి చేయండి. NATSలో దరఖాస్తు చేసిన తర్వాత, మీకు BFSI SSC
  • ( info@bfsissc.com ) నుండి https://beep.bfsissc.com లో నమోదు చేసుకోవడానికి ఒక లింక్‌తో కూడిన ఇమెయిల్ వస్తుంది . ఇక్కడ కుల వర్గం, జిల్లా ప్రాధాన్యతలు మరియు ఇతర వివరాలను నమోదు చేసి మీ తుది దరఖాస్తును పూర్తి చేయండి.
  • దరఖాస్తు రుసుము చెల్లించండి. BEEP పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో వర్తించే రుసుమును చెల్లించండి. చెల్లింపు విజయవంతమైన తర్వాత మాత్రమే దరఖాస్తు పూర్తవుతుంది.
  • మీ దరఖాస్తును భద్రపరచుకోండి. సమర్పించిన తర్వాత సిస్టమ్ ద్వారా రూపొందించబడిన ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం యొక్క ప్రింటౌట్ తీసుకోండి. ఒకటి కంటే ఎక్కువసార్లు సమర్పించవద్దు; చివరిగా చెల్లుబాటు అయ్యే విధంగా పూర్తి చేసిన దరఖాస్తు మాత్రమే భద్రపరచబడుతుంది.
అధికారిక నోటిఫికేషన్ చూడడానికి లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి
NATS లో రిజిస్టర్ చేసుకోడానికి లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి
BFSI SSC లో రిజిస్టర్ చేసుకోడానికి లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి
అధికారిక వెబ్సైట్ లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి
లేటెస్ట్ ఉద్యోగ ప్రకటనలు చూడడానికి లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి
టెలిగ్రాం గ్రూపులో చేరడానికి లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఉద్యోగసమాచార వేదిక మెయిల్ ఐ డి udyogasamacharam@uchitaudyogasamachar.in

Leave a Reply

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading