ఎంప్లాయ్మెంట్ న్యూస్ 13-19 జూన్ హైలైట్స్  మరియు పత్రిక

హైలైట్స్ ( ఉద్యోగానికి సంబంధించిన హై లైట్ పై క్లిక్ చేస్తే అధికారిక నోటిఫికేషన్ కనిపిస్తుంది )

భారత నావికాదళం 10+2 (బి.టెక్) క్యాడెట్ ప్రవేశ పథకం జనవరి 2027

UPSC ప్రకటన సంఖ్య 06/2026 వివిధ మంత్రిత్వ శాఖలలో 538 ఉద్యోగాలు . అప్లై చెయ్యడానికి చివరి తేది 03 జులై 2026

(పేజి 4)  భారత నావికాదళం 10+2 (బి.టెక్) క్యాడెట్ ప్రవేశ పథకం జనవరి 2027       
సంస్థ  పేరుభారత నావికాదళం (నావికాదళ ప్రధాన కార్యాలయం)  
విభాగంమెకానికల్ ఇంజనీరింగ్ & ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
పోస్ట్ పేరు (పథకం పేరు)    10+2 (బి.టెక్) క్యాడెట్ ప్రవేశ పథకం — శాశ్వత కమిషన్  
మొత్తం ఖాళీలు60 (30 – మెకానికల్ ఇంజనీరింగ్ + 30 – ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్; మహిళలకు గరిష్టంగా 08 ఖాళీలు — మెకానికల్ ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లకు ఒక్కొక్కదానికి 04 చొప్పున)  
అర్హతఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి సీనియర్ సెకండరీ పరీక్ష (10+2 ప్యాటర్న్) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ (PCM) లలో కనీసం 70% అగ్రిగేట్ మార్కులు మరియు ఇంగ్లీషులో (10వ తరగతి లేదా 12వ తరగతిలో) కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. JEE (మెయిన్) 2026 అవసరం    JEE (Main) 2026 పరీక్షకు (BE/B.Tech కోసం) తప్పనిసరిగా హాజరై ఉండాలి.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ18-06-2026
అధికారిక వెబ్సైటుhttp://www.joinindiannavy.gov.in
 (పేజి నం 5) UPSC ప్రకటన సంఖ్య 06/2026 వివిధ మంత్రిత్వ శాఖలలో 538 ఉద్యోగాలు . అప్లై చెయ్యడానికి చివరి తేది  03 జులై  2026
నియామక  సంస్థయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)
ప్రకటన సంఖ్య06/2026
మొత్తం  ఖాళీలు538
పోస్టుల స్వభావంవివిధ మంత్రిత్వ శాఖలలో గజెటెడ్ మరియు నాన్ – గజెటెడ్  శాశ్వత ఉద్యోగాలు
జీతం స్థాయి7 వ వేతనసంఘం సిఫార్సుల ప్రకారం లెవెల్ 6 నుండి 14 వరకు
ఎంపిక ప్రక్రియఇంటర్వ్యూ
అప్లై చెయ్యడానికి చివరి తేది3 జులై 2026
అధికారిక వెబ్సైట్upsconline. nic. in/ora/ మరియు    upsc gov .in
(పేజి నం 12) భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద ఉన్న సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఉనాని మెడిసిన్  (CCRUM) గ్రూప్ -A,B & C ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటించింది
సంస్థCCRUM
ఉద్యోగంవివిధ గ్రూప్ -A,B & C ఉద్యోగాలు
మొత్తం ఖాళీలు179
విద్యార్హతపోస్టును అనుసరించి  BUMS/md/b. Sc , డిప్లొమా /డిగ్రీ / మొదలగునవి
ఉద్యోగ ప్రదేశంన్యూ ఢిల్లీ ( ప్రధాన కార్యాలయం ) మరియు దేశం లో వివిధ CCRUM ఉనిట్లలో
అప్లై చెయ్యడానికి చివరి  తేది31 జులై 2026
అధికారిక  వెబ్సైట్www. Ccrum. res. in
ఆన్లైన్ రెజిస్ట్రేషన్ ప్రారంభ   తేది01 జులై ,2026
(పేజి నం .57) క్యాబినెట్ సెక్రటేయట్ సీనియార్  ఫీల్డ్ ఆఫీసర్ (టెక్నికల్ ) రిక్రూట్మెంట్
సంస్థకేబినెట్ సెక్రటేయట్ , భారత ప్రభుత్వం
ఉద్యోగం పేరుసీనియార్  ఫీల్డ్ ఆఫీసర్ (టెక్నికల్ )
మొత్తం ఖాళీలు25
వయో పరిమితి35 సంవత్సరాలు ( నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది )
జీతంలెవెల్ 10, ( 7 వ వేతన సంగం షిఫారశు  ప్రకారం )
వూడిఅర్హతచెల్లుబాటు అయ్యే గేటు స్కోరు + సంబాధిత విభాగం లో డిగ్రీ / పోస్ట్ గ్రాడ్యుయేషన్  
ఉద్యోగ ప్రదేశందేశం అంతటా ( క్షేత్ర  స్థాయి ఉద్యోగాలు )
అప్లై చెయ్యడానికి చివరి తేది12 జులై 2026 s

ఎంప్లాయ్మెంట్ న్యూస్ 13-19 జూన్ :

వివిధ ఉద్యోగాల వివరాలు చూడడానికి లింక్ : ఇక్కడ క్లిక్ చెయ్యండి

టెలిగ్రాం గ్రూపులో చేరడానికి లింక్ : ఇక్కడ క్లిక్ చెయ్యండి

Leave a Reply

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading