ssc కంబైన్డ్ గ్రాడ్యూయేట్ లెవెల్ పరీక్షకు అప్లై చెయ్యడానికి చివరి తేది 25-06-2026 కి పెంచారు . సమయము లేదు . త్వరపడండి

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా నోటిఫై చేయబడిన కంబైన్డ్ గ్రాడ్యూయేట్ లెవెల్ పరీక్షకు 21-05-2026 నుండి 22-06-2026 వరకు ధరకాస్టులు ఆహ్వానించారు . ఈ కాలపరిమితిలో 28 లక్షల అభ్యర్ధులు అప్లై చేసుకున్నారు . అయితే అభ్యర్ధుల విన్నపం మేరకు SSC అప్లై చెయ్యడానికి గడువును పెంచి 25-06-2026 (23.00 గంటల)వరకు అవకాశం కల్పించింది . డిగ్రీ ఉండి 18 నుండి 30 సంవత్సరాల (ఉద్యోగం మరియు కేటగరీని అనుసరించి వయోపరిమితి మారుతుంది) మద్య వయస్సు ఉన్న వారు అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

SSC కంబైన్డ్ గ్రాడ్యూయేట్ లెవెల్ పరీక్షకు అప్లై చెయ్యడానికి చివరి రోజు పెంచుతూ ఇచ్చిన అధికారిక నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు

SSC CGL ప్రకటన 2026 అవలోకనం  
పరీక్ష పేరుకంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2026 (SSC CGL 2026)
మొత్తం ఖాళీలుసుమారు 12,256 పోస్టులు
పోస్ట్ పేర్లువివిధ గ్రూప్ బి & గ్రూప్ సి పోస్టులు (అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, సబ్ ఇన్‌స్పెక్టర్, ఆడిటర్, ట్యాక్స్ అసిస్టెంట్, మొదలైనవి)  
వయోపరిమితి18-30 సంవత్సరాలు (ఉద్యోగం మరియు కేటగరీని అనుసరించి వయోపరిమితి మారుతుంది)
జీతంపే లెవల్-4 నుండి పే లెవల్-8
అర్హతగుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ
దరఖాస్తు రుసుము₹100 (మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/విదేశీ సైనికులు – మినహాయింపు)
ఎంపిక ప్రక్రియటైర్-I + టైర్-II + డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఉద్యోగ ప్రదేశంఅఖిల భారత (వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు)
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ25 జూన్ 2026 (23:00)
అధికారిక వెబ్‌సైట్https://ssc.gov.in
అధికారిక నోటిఫికేషన్ చూడడానికి లింక్:- ఇక్కడ క్లిక్ చెయ్యండి
అప్లై చెయ్యడానికి అధికారిక లింక్:- ఇక్కడ క్లిక్ చెయ్యండి
SSC CGL అధికారిక వెబ్సైట్ చూడడానికి లింక్:- ఇక్కడ క్లిక్ చెయ్యండి

టెలిగ్రాం గ్రూపులో చేరడానికి లింక్ :ఇక్కడ క్లిక్ చెయ్యండి

SSC కంబైన్డ్ గ్రాడ్యూయేట్ లెవెల్ పరీక్షకు స్కీము మరియు సిలబస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Leave a Reply

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading