10 జులై 2026 న జరగనున్న రైల్వే నాన్ టెక్నకల్ పాపులర్ కేటగరీల (NTPC) కంప్యూటర్ ఆధారిత పరీక్ష -2 (CBT-2) యొక్క సిటీ ఇంటిమేసన్ మరియు హాల్ టికెట్ డౌన్లోడ్ లింకులు ఓపెన్ . చెక్ చేసుకొండి .
సంస్థ : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు
ఉద్యోగం: NTPC గ్రేడ్యుయేట్ పరీక్ష
ప్రక టన సంఖ్య : CEN-06/2025
పరీక్ష దశ : CBT-2
పరీక్ష తేది : 10 జులై 2026
సిటీ ఇంటిమేశన్ : 30 జూన్ న విడుదల అయ్యింది
హాల్ టికెట్ డౌన్లోడ్ తేది : 06 జులై 2026
- నగర సమాచారాన్ని తనిఖీ చేసే విధానం:
rrb.digialm.com లాగిన్ పోర్టల్‌కు లేదా మీ ప్రాంతీయ RRB వెబ్‌సైట్‌కువెళ్లండి . - NTPC నగర సమాచార పత్రం కోసం లింక్‌ను క్లిక్ చేయండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీతోలాగిన్ అవ్వండి .
- మీకు కేటాయించిన పరీక్ష నగరం, తేదీ మరియు షిఫ్ట్‌ను చూడండి.
గమనిక: అసలైన పరీక్షా కేంద్రం చిరునామా ఈ స్లిప్‌లో ఉండదు. అది మీ పరీక్ష తేదీకి 4 రోజుల ముందు విడుదలయ్యే మీ తుది అడ్మిట్ కార్డులో లభిస్తుంది.
Leave a Reply