RRB గ్రూప్ D ఫలితాలు విడుదల అయ్యాయి . పాసైన అభ్యర్ధుల లిస్టు మరియు స్కోర్ కార్డ్ చెక్ చేసుకొండి

RRB గ్రూప్ D CBTఫలితాల గురించి సంక్షిప్త సమాచారం
పరీక్ష పేరు : ఆర్ఆర్బి గ్రూప్ డి (స్థాయి 1)
నిర్వహణ సంస్థ : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు
ప్రకటన సంఖ్య: CEN 08/2024
మొత్తం ఖాళీలు :32,438
పరీక్ష తేదీలు: 27 నవంబర్ 2025 నుండి 10 ఫిబ్రవరి 2026 వరకు
హాజరయిన అభ్యర్ధులు : 10,822,423
PET కోసం అర్హత సాధించిన అభ్యర్థులు: 63,295RRB సికింద్రాబాద్ ద్వారా CBTలో అర్హత సాధించిన అభ్యర్ధులు : 2789
RRB గ్రూప్ D ఫలితాలు విడుదల అయిన తేది : జూలై 1 2026
RRB గ్రూప్ D స్కోర్‌కార్డ్ విడుదల అయిన తేది : జూలై 1 2026
అవసరమైన లాగిన్ వివరాలు :రిజిస్ట్రేషన్ నంబర్ & పుట్టిన తేదీ
ఎంపిక దశలు : CBT-> శరీర సామర్థ్య పరీక్ష (PET) -> పత్రాల ధృవీకరణ -> వైద్య పరీక్ష
అధికారిక వెబ్‌సైట్ : http://www.rrbcdg.gov.in. మరియు https://indianrailways.gov.in/

RRB సికింద్రా బాద్ అధికారిక వెబ్సైట్ : https://scr.indianrailways.gov.in.

RRB గ్రూప్ D స్కోర్ కార్డ్ 2026ను డౌన్‌లోడ్ చేసుకునే విధానం
అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ నుండి రైల్వే గ్రూప్ డి స్కోర్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ స్కోర్ కార్డ్‌లో సాధారణీకరించిన మార్కులు, CBT పనితీరు మరియు నియామక ప్రక్రియలోని తదుపరి దశకు అర్హత స్థితి ఉంటాయి. స్కోర్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు క్రింది దశలను అనుసరించవచ్చు.

స్టెప్ 1: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) అధికారిక వెబ్‌సైట్ @rrbcdg.gov.in ను సందర్శించండి.

దశ 2: హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న RRB గ్రూప్ D స్కోర్ కార్డ్ 2026ని కనుగొనండి.

దశ 3: లాగిన్ పోర్టల్‌ను తెరవడానికి యాక్టివ్ స్కోర్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి.

RRB గ్రూప్ D సికింద్రా బాద్ CBT ఫలితాల PDF లిస్ట్ సికింద్రా బాద్ గ్రూప్ D ఫలితం పూర్తి లిస్ట్
స్కోర్ కార్డ్ చూడడానికి లింక్ స్కోర్ కార్డ్ చూడడానికి లింక్
కేంద్రీకృత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి
సికింద్రా బాద్ RRB అధికారిక వెబ్సైట్ లింక్ https://rrbsecunderabad.gov.in/
లేటెస్ట్ ఉద్యోగాల వివరాలు చూడడానికి లింక్ https://uchitaudyogasamachar.in/
టెలిగ్రాం గ్రూపులో చేరడానికి లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి

Leave a Reply

About the author

Sophia Bennett is an art historian and freelance writer with a passion for exploring the intersections between nature, symbolism, and artistic expression. With a background in Renaissance and modern art, Sophia enjoys uncovering the hidden meanings behind iconic works and sharing her insights with art lovers of all levels.

Get updates

Spam-free subscription, we guarantee. This is just a friendly ping when new content is out.

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading