యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) – ప్రత్యేక ప్రకటన సంఖ్య 52/2026
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఎంపిక ద్వారా అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టుల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తులను కమిషన్ వెబ్‌సైట్ https://upsconline.nic.in/ora/ ద్వారా సమర్పించాలి.దరఖాస్తుకు చివరి తేదీ:11-09-2026, సాయంత్రం 6:00 గంటలు (1800 Hrs). అదైనా డిగ్రీ చదివిన అభ్యర్ధులు పూర్తి వివరాలు చదివి అర్హతలు ధృవీకరించుకొని ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోవాలి ;
అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ విస్తృత నోటిఫికేషన్ ముఖ్యాంశాలు
- సంస్థ : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ
- పరీక్ష నిర్వహిస్తున్న సంస్థ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)
- ప్రకటన సంఖ్య :NO. 52/2026 (ప్రత్యేక ప్రకటన )
- పోస్టు పేరు: అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (Assistant Provident Fund Commissioner)
- వేకెన్సీ నంబర్: 26085201722
- మొత్తం ఖాళీలు: 80
- విద్యార్హత : తప్పనిసరి అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ డిగ్రీ లేదా తత్సమానం .కోరదగిన అర్హత: కంపెనీ లా/లేబర్ లాస్/పబ్లిక్ (సంబంధిత రంగంలో) డిప్లొమా
- వయో పరిమితి : 35 సంవత్సరాలు ( నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది )
- ధరకాస్తు రుసుము : రూ. 25/-. మహిళలు, SC, ST, బెంచ్‌మార్క్ దివ్యాంగులు (PwBD) అభ్యర్థులకు ఫీజు పూర్తి మినహాయింపు ఉంటుంది . OBC, EWS, జనరల్ అభ్యర్ధులు ఫీజు తప్పనిసరిగా చెల్లించాల్సినవారు ధరకాస్తు రుసుము తప్పనిసరిగా చెల్లించ వలసి ఉంటుంది .
- ధరకాస్తు చేసే విధానం :ఆన్లైన్
- అప్లై చెయ్యడానికి చివరి తేది :11-09-2026, సాయంత్రం 6:00 గంటలు (1800 Hrs)
- వేతనం : 7 వ వేతనసంఘం సిఫార్సుల ప్రకారం లెవల్-10
- పరీక్ష విధానం : Pen and పేపర్ రాత పరీక్ష(RT) మరియు ఇంటర్వ్యూ. (రాత పరీక్ష సిలబస్ క్రింద ఇవ్వబడింది )
- అధికారిక వెబ్సైట్ ; https://upsconline.nic.in/ora/
ముఖ్యమైన తేదీలు
| అంశం | వివరాలు |
|---|---|
| ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం | 22-08-2026 |
| ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ | 14-09-2026 సాయంత్రం 6:00 గంటల వరకు (1800 Hrs) (లాస్ట్ డేట్ పెంచబడింది ) |
| RT ఉద్దేశ్యం | ఇంటర్వ్యూకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడం |
| RT పరీక్ష తేదీ | 20-12-2026 |
| అర్హత నిర్ణయించే తేదీ | ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు నిర్దేశించిన చివరి తేదీ (11-09-2026) |
రిజర్వేషన్ ప్రకారం ఖాళీల వివరాలు
| వర్గం | ఖాళీలు |
|---|---|
| అన్‌రిజర్వ్డ్ (UR) | 29 |
| ఆర్థికంగా బలహీన వర్గాలు (EWS) | 8 |
| ఇతర వెనుకబడిన తరగతులు (OBC) | 18 |
| షెడ్యూల్డ్ కులాలు (SC) | 15 |
| షెడ్యూల్డ్ తెగలు (ST) | 10 |
| దివ్యాంగుల కోసం (PwBD) | 3* |
వేతన స్కేల్: 7వ కేంద్ర వేతన సంఘం (7th CPC) ప్రకారం పే మ్యాట్రిక్స్‌లో లెవెల్-10.
వయో పరిమితి:
| వర్గం | గరిష్ట వయస్సు |
|---|---|
| UR/EWS | 35 సంవత్సరాలు |
| OBC | 38 సంవత్సరాలు |
| SC/ST | 40 సంవత్సరాలు |
| PwBD | అదనంగా 10 సంవత్సరాల సడలింపు (గరిష్టంగా 56 సంవత్సరాల వరకు) |
విద్యార్హతలు:
- తప్పనిసరి అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ డిగ్రీ లేదా తత్సమానం
- కోరదగిన అర్హత: కంపెనీ లా/లేబర్ లాస్/పబ్లిక్ (సంబంధిత రంగంలో) డిప్లొమా
దరఖాస్తు ఫీజు:
- సాధారణ ఫీజు: రూ. 25/- (వీసా/మాస్టర్/రుపే క్రెడిట్/డెబిట్ కార్డ్/UPI/నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి)
- ఫీజు మినహాయింపు: మహిళలు, SC, ST, బెంచ్‌మార్క్ దివ్యాంగులు (PwBD) అభ్యర్థులకు పూర్తి మినహాయింపు
- ఫీజు తప్పనిసరిగా చెల్లించాల్సినవారు: OBC, EWS, జనరల్ (అన్‌రిజర్వ్డ్) పురుష అభ్యర్థులు
- ఫీజు లేకుండా సమర్పించిన దరఖాస్తులు నేరుగా తిరస్కరించబడతాయి; ఎలాంటి విజ్ఞప్తి పరిగణించబడదు
- చెల్లించిన ఫీజు ఏ పరిస్థితుల్లోనూ వాపసు చేయబడదు, రిజర్వ్‌గా కూడా ఉంచబడదు
దరఖాస్తుకు చివరి తేదీ: 11-09-2026, సాయంత్రం 6:00 గంటలు (1800 Hrs)
దరఖాస్తు చేసే విధానం:
- పైన పేర్కొన్న వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి
- దరఖాస్తుదారులు తమ ఆధార్ కార్డును గుర్తింపు పత్రంగా ఉపయోగించడం బలంగా సూచించబడుతోంది. దీనివల్ల గుర్తింపు మరియు ఇతర వివరాల సులభమైన, అవాంతరాలు లేని మరియు సమర్థవంతమైన ధృవీకరణ/ప్రామాణీకరణ సాధ్యమవుతుంది.
- ఫారం నింపే ముందు జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్, మాడ్యూల్ వారీ సూచనలు, డాక్యుమెంట్ అప్‌లోడ్ సూచనలు చదవాలి
- సరైన, యాక్టివ్ ఈమెయిల్ ఐడి తప్పనిసరిగా నమోదు చేయాలి — అన్ని కమ్యూనికేషన్‌లు ఈమెయిల్ ద్వారానే జరుగుతాయి
- ఇంటర్వ్యూ షెడ్యూల్ మరియు సర్టిఫికెట్ల వివరాలు రిజిస్టర్డ్ ఈమెయిల్‌కు, వెబ్‌సైట్‌లో కూడా తెలియజేయబడతాయి
- సమర్పించిన తర్వాత తుది దరఖాస్తు యొక్క ప్రింటవుట్ తీసుకోవాలి
APFC Recruitment Test (RT) – పరీక్ష కేంద్రాలు
Assistant Provident Fund Commissioner (APFC) Recruitment Test దేశవ్యాప్తంగా 84 కేంద్రాల్లో నిర్వహించబడుతుంది.
| క్రమ సంఖ్య | పరీక్ష కేంద్రం | కోడ్ | క్రమ సంఖ్య | పరీక్ష కేంద్రం | కోడ్ |
|---|---|---|---|---|---|
| 1 | అగర్తలా (Agartala) | 45 | 43 | జోర్హాట్ (Jorhat) | 46 |
| 2 | ఆగ్రా (Agra) | 79 | 44 | కన్నూర్ (Kannur) | 96 |
| 3 | అహ్మదాబాద్ (Ahmedabad) | 01 | 45 | కాన్పూర్ (Kanpur) | 93 |
| 4 | ఐజ్వాల్ (Aizawl) | 47 | 46 | కొచ్చి (Kochi) | 24 |
| 5 | అజ్మీర్ (Ajmer) | 71 | 47 | కోహిమా (Kohima) | 43 |
| 6 | అలీగఢ్ (Aligarh) | 21 | 48 | కోల్‌కతా (Kolkata) | 06 |
| 7 | అల్మోరా (Almora) | 85 | 49 | కోజికోడ్ (Kozhikode) | 57 |
| 8 | అల్వార్ (Alwar) | 94 | 50 | లక్నో (Lucknow) | 26 |
| 9 | అనంతపురము (Ananthapuramu) | 76 | 51 | లూధియానా (Ludhiana) | 70 |
| 10 | బరేలీ (Bareilly) | 54 | 52 | మదురై (Madurai) | 40 |
| 11 | బెంగళూరు (Bengaluru) | 03 | 53 | మండీ (Mandi) | 89 |
| 12 | భోపాల్ (Bhopal) | 04 | 54 | మీరట్ (Meerut) | 92 |
| 13 | భువనేశ్వర్ (Bhubaneswar) | 91 | 55 | మైసూరు (Mysuru) | 73 |
| 14 | బిలాస్‌పూర్ (Bilaspur) | 77 | 56 | ముంబై (Mumbai) | 05 |
| 15 | చండీగఢ్ (Chandigarh) | 35 | 57 | నాగ్‌పూర్ (Nagpur) | 13 |
| 16 | చెన్నై (Chennai) | 12 | 58 | నాసిక్ (Nashik) | 86 |
| 17 | ఛత్రపతి సంభాజీనగర్ | 38 | 59 | నవీ ముంబై (Navi Mumbai) | 65 |
| 18 | కోయంబత్తూరు (Coimbatore) | 56 | 60 | పనాజీ, గోవా (Panaji) | 36 |
| 19 | కటక్ (Cuttack) | 07 | 61 | పాట్నా (Patna) | 15 |
| 20 | డెహ్రాడూన్ (Dehradun) | 14 | 62 | పోర్ట్ బ్లెయిర్ (Port Blair) | 37 |
| 21 | ఢిల్లీ (Delhi) | 08 | 63 | ప్రయాగ్‌రాజ్ (Prayagraj) | 02 |
| 22 | ధర్మశాల (Dharamshala) | 88 | 64 | పుదుచ్చేరి (Puducherry) | 20 |
| 23 | ధార్వాడ్ (Dharwad) | 39 | 65 | పుణే (Pune) | 66 |
| 24 | డిస్పూర్ (Dispur) | 09 | 66 | రాయ్‌పూర్ (Raipur) | 49 |
| 25 | ఫరీదాబాద్ (Faridabad) | 64 | 67 | రాజ్‌కోట్ (Rajkot) | 72 |
| 26 | గ్యాంగ్‌టక్ (Gangtok) | 42 | 68 | రాంచీ (Ranchi) | 41 |
| 27 | గౌతమ్ బుద్ధ్ నగర్ | 58 | 69 | సంబల్‌పూర్ (Sambalpur) | 53 |
| 28 | గయా (Gaya) | 80 | 70 | షిల్లాంగ్ (Shillong) | 16 |
| 29 | ఘాజియాబాద్ (Ghaziabad) | 59 | 71 | సిమ్లా (Shimla) | 17 |
| 30 | గోరఖ్‌పూర్ (Gorakhpur) | 60 | 72 | సిలిగురి (Siliguri) | 81 |
| 31 | గురుగ్రామ్ (Gurugram) | 63 | 73 | శ్రీనగర్ (Srinagar) | 18 |
| 32 | గ్వాలియర్ (Gwalior) | 69 | 74 | శ్రీనగర్, ఉత్తరాఖండ్ | 84 |
| 33 | హనుమకొండ (వరంగల్ అర్బన్) | 82 | 75 | సూరత్ (Surat) | 87 |
| 34 | హిసార్ (Hisar) | 95 | 76 | థానే (Thane) | 67 |
| 35 | హైదరాబాద్ (Hyderabad) | 10 | 77 | తిరువనంతపురం | 19 |
| 36 | ఇంఫాల్ (Imphal) | 44 | 78 | తిరుచిరాపల్లి | 75 |
| 37 | ఇండోర్ (Indore) | 78 | 79 | తిరుపతి (Tirupati) | 50 |
| 38 | ఇటానగర్ (Itanagar) | 48 | 80 | ఉదయ్‌పూర్ (Udaipur) | 52 |
| 39 | జబల్‌పూర్ (Jabalpur) | 68 | 81 | వారణాసి (Varanasi) | 61 |
| 40 | జైపూర్ (Jaipur) | 11 | 82 | వెల్లూరు (Vellore) | 74 |
| 41 | జమ్మూ (Jammu) | 34 | 83 | విజయవాడ (Vijayawada) | 62 |
| 42 | జోధ్‌పూర్ (Jodhpur) | 22 | 84 | విశాఖపట్నం (Visakhapatnam) | 51 |
📍 ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ముఖ్యమైన కేంద్రాలు
- అనంతపురము – 76
- తిరుపతి – 50
- విజయవాడ – 62
- విశాఖపట్నం – 51
అలాగే తెలంగాణలో హైదరాబాద్ – 10, హనుమకొండ (వరంగల్ అర్బన్) – 82 పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి.
APFC Recruitment Test – పరీక్ష విధానం, సిలబస్ & వెయిటేజీ
📌 పరీక్ష విధానం (Scheme)
| అంశం | వివరాలు |
|---|---|
| పరీక్ష వ్యవధి | 2 గంటలు |
| ప్రశ్నల విధానం | Objective Type – Multiple Choice Questions (MCQs) |
| ప్రశ్నలకు మార్కులు | అన్ని ప్రశ్నలకు సమాన మార్కులు |
| పరీక్ష మాధ్యమం | ఇంగ్లీష్ & హిందీ |
| నెగెటివ్ మార్కింగ్ | తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో 1/3 మార్కు కోత |
| సమాధానం ఇవ్వకపోతే | ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ ఉండదు |
📚 సిలబస్
- General English – ఆంగ్ల భాషపై అవగాహన, పదాల సరైన వినియోగం.
- Indian Culture, Heritage & Freedom Movements – భారతీయ సంస్కృతి, వారసత్వం, స్వాతంత్ర్య ఉద్యమాలు.
- Indian Economy – అభివృద్ధి అంశాలు, భారత ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత ధోరణులు.
- Governance & Constitution of India – పాలన మరియు భారత రాజ్యాంగం.
- General Science & Computer Applications – సాధారణ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్ల ప్రాథమిక పరిజ్ఞానం.
- Elementary Mathematics, Statistics & General Mental Ability – ప్రాథమిక గణితం, గణాంకాలు, మానసిక సామర్థ్యం.
- Industrial Relations, Labour Codes & Social Security – పారిశ్రామిక సంబంధాలు, కార్మిక చట్టాలు/కోడ్‌లు, సామాజిక భద్రత.
- Accountancy, Auditing & Insurance – అకౌంటెన్సీ, ఆడిటింగ్, ఇన్సూరెన్స్ ప్రాథమిక సూత్రాలు.
- Current Events – జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రస్తుత సంఘటనలు.
🎯 మార్కులు & వెయిటేజీ
| దశ | మార్కులు | వెయిటేజీ |
|---|---|---|
| Recruitment Test (RT) | 300 | 75% |
| Interview | 100 | 25% |
| మొత్తం | 400 | 100% |
ముఖ్యంగా: RT : Interview వెయిటేజీ 75 : 25 నిష్పత్తిలో ఉంటుంది. అంటే ఎంపికలో Recruitment Testకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
| APFC అధికారిక నోటిఫికేషన్ | ఇక్కడ క్లిక్ చేసి చూడండి |
| APFC ఉద్యోగానికి అప్లై చెయ్యడానికి లింక్ | అప్లై చెయ్యడానికి డైరెక్ట్ లింక్ |
| అధికారిక వెబ్సైట్ లింక్ | అధికారిక వెబ్సైట్ తెరవడానికి లింక్ |
| లేటెస్ట్ ఉద్యోగాల వివరాలు చూడడానికి లింక్ | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
| టెలిగ్రాం గ్రూపులో చేరడానికి లింక్ | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
| ఎంప్లాయ్మెంట్ న్యూస్ వీక్లీలు చూడడానికి లింక్ | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
| ప్రిపరేషన్ హబ్ ఫాలో అవడానికి లింక్ | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
| APFC Recruitment Test – Probable Questions & Answers 1. APFC Recruitment Test (RT) పరీక్ష వ్యవధి ఎంత? జవాబు: 2 గంటలు. 2. APFC Recruitment Test ఏ విధమైన ప్రశ్నలతో ఉంటుంది? జవాబు: Objective Type – Multiple Choice Questions (MCQs). 3. RTలో అన్ని ప్రశ్నలకు మార్కులు ఎలా ఉంటాయి? జవాబు: అన్ని ప్రశ్నలకు సమాన మార్కులు ఉంటాయి. 4. APFC Recruitment Test ఏ భాషల్లో నిర్వహించబడుతుంది? జవాబు: ఇంగ్లీష్ మరియు హిందీ. 5. తప్పు సమాధానానికి ఎంత నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది? జవాబు: ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో 1/3 వంతు తగ్గించబడుతుంది. 6. ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వదిలేస్తే నెగెటివ్ మార్కింగ్ ఉంటుందా? జవాబు: ఉండదు. 7. APFC Recruitment Test మొత్తం ఎన్ని మార్కులకు ఉంటుంది? జవాబు: 300 మార్కులు. 8. APFC పోస్టుకు ఇంటర్వ్యూ ఎన్ని మార్కులకు ఉంటుంది? జవాబు: 100 మార్కులు. 9. RT మరియు Interview వెయిటేజీ నిష్పత్తి ఎంత? జవాబు: 75 : 25. 10. RT మరియు Interview కలిపి మొత్తం ఎన్ని మార్కులు? జవాబు: 400 మార్కులు. 11. APFC Recruitment Testలో General English ఎందుకు చేర్చారు? జవాబు: అభ్యర్థి ఆంగ్ల భాషపై అవగాహన మరియు పదాల సరైన వినియోగాన్ని అంచనా వేయడానికి. 12. భారతీయ సంస్కృతి, వారసత్వం మరియు స్వాతంత్ర్య ఉద్యమాలు ఏ సిలబస్‌లో భాగం? జవాబు: APFC Recruitment Test సిలబస్‌లో భాగం. 13. భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఏ అంశాలు పరీక్షలో ఉంటాయి? జవాబు: Developmental Issues మరియు భారత ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత ధోరణులు. 14. Governance & Constitution అంశంలో ప్రధానంగా ఏమి చదవాలి? జవాబు: భారత పాలనా వ్యవస్థ మరియు భారత రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు. 15. Computer Applicationsపై ఎలాంటి ప్రశ్నలు రావచ్చు? జవాబు: కంప్యూటర్ అప్లికేషన్లకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానంపై ప్రశ్నలు రావచ్చు. 16. Elementary Mathematicsతో పాటు ఇంకే రెండు అంశాలు ఉన్నాయి? జవాబు: Statistics మరియు General Mental Ability. 17. Labour Codesతో పాటు ఏ అంశం సిలబస్‌లో ఉంది? జవాబు: Industrial Relations మరియు Social Security in India. 18. Accountancyతో పాటు ఏ రెండు అంశాలు సిలబస్‌లో ఉన్నాయి? జవాబు: Auditing మరియు Insurance. 19. Current Eventsలో ఎలాంటి అంశాలు చదవాలి? జవాబు: జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రస్తుత సంఘటనలు. 20. APFC RTలో నెగెటివ్ మార్కింగ్ ఎందుకు ముఖ్యమైనది? జవాబు: ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత ఉంటుంది కాబట్టి సమాధానాలను జాగ్రత్తగా ఎంపిక చేయాలి. 🏛️ పరీక్ష కేంద్రాలపై Probable Questions 21. APFC Recruitment Test ఎన్ని కేంద్రాల్లో నిర్వహించబడుతుంది? జవాబు: 84 కేంద్రాల్లో. 22. ఆంధ్రప్రదేశ్‌లో APFC RT పరీక్ష కేంద్రాలు ఏవి? జవాబు: అనంతపురము, తిరుపతి, విజయవాడ మరియు విశాఖపట్నం. 23. అనంతపురము పరీక్ష కేంద్రం కోడ్ ఏమిటి? జవాబు: 76. 24. తిరుపతి పరీక్ష కేంద్రం కోడ్ ఏమిటి? జవాబు: 50. 25. విజయవాడ పరీక్ష కేంద్రం కోడ్ ఏమిటి? జవాబు: 62. 26. విశాఖపట్నం పరీక్ష కేంద్రం కోడ్ ఏమిటి? జవాబు: 51. 27. హైదరాబాద్ పరీక్ష కేంద్రం కోడ్ ఏమిటి? జవాబు: 10. 28. హనుమకొండ (వరంగల్ అర్బన్) పరీక్ష కేంద్రం కోడ్ ఏమిటి? జవాబు: 82. 29. చెన్నై పరీక్ష కేంద్రం కోడ్ ఏమిటి? జవాబు: 12. 30. బెంగళూరు పరీక్ష కేంద్రం కోడ్ ఏమిటి? జవాబు: 03. 31. ముంబై పరీక్ష కేంద్రం కోడ్ ఏమిటి? జవాబు: 05. 32. ఢిల్లీ పరీక్ష కేంద్రం కోడ్ ఏమిటి? జవాబు: 08. 33. కోల్‌కతా పరీక్ష కేంద్రం కోడ్ ఏమిటి? జవాబు: 06. 34. పుణే పరీక్ష కేంద్రం కోడ్ ఏమిటి? జవాబు: 66. 35. లక్నో పరీక్ష కేంద్రం కోడ్ ఏమిటి? జవాబు: 26. 🎯 ముఖ్యమైన Multiple Choice Questions 36. APFC RTలో 300 మార్కులు, Interviewలో 100 మార్కులు ఉంటే మొత్తం మార్కులు ఎంత? A) 300 B) 350 C) 400 D) 500 జవాబు: C) 400 37. RT : Interview వెయిటేజీ ఎంత? A) 50:50 B) 60:40 C) 75:25 D) 80:20 జవాబు: C) 75:25 38. ఒక ప్రశ్నకు 3 మార్కులు కేటాయించినట్లయితే, తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కు ఎంత? A) 0.5 B) 1 C) 1.5 D) 2 జవాబు: B) 1 39. క్రింది వాటిలో APFC RT సిలబస్‌లో లేనిది ఏది? A) General English B) Indian Economy C) Industrial Relations D) Advanced Physics జవాబు: D) Advanced Physics 40. క్రింది వాటిలో APFC RT పరీక్ష కేంద్రం ఏది? A) తిరుపతి B) కడప C) నెల్లూరు D) కర్నూలు జవాబు: A) తిరుపతి 41. తిరుపతి పరీక్ష కేంద్రం కోడ్ ఏది? A) 50 B) 51 C) 62 D) 76 జవాబు: A) 50 42. విశాఖపట్నం పరీక్ష కేంద్రం కోడ్ ఏది? A) 50 B) 51 C) 62 D) 76 జవాబు: B) 51 43. పరీక్షలో సమాధానం ఇవ్వకుండా ప్రశ్నను వదిలేస్తే ఏమవుతుంది? A) 1/3 మార్కు కోత B) పూర్తి మార్కు కోత C) ఎటువంటి పెనాల్టీ ఉండదు D) పరీక్ష రద్దవుతుంది జవాబు: C) ఎటువంటి పెనాల్టీ ఉండదు 44. APFC RTలో Current Events ఏ స్థాయికి సంబంధించినవి? A) రాష్ట్ర స్థాయి మాత్రమే B) జిల్లా స్థాయి మాత్రమే C) జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి D) గ్రామ స్థాయి జవాబు: C) జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి 45. APFC RTలో Labour Codesతో పాటు ఏ అంశంపై ప్రశ్నలు ఉంటాయి? A) Social Security B) Astronomy C) Geography only D) Literature జవాబు: A) Social Security |
Leave a Reply