భారత వైమానిక దళం (IAF) 47 ఖాళీలను భర్తీ చేయడానికి IAF గ్రూప్ C సివిలియన్ పోస్టుల రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్‌ను ప్రచురించింది .
12వ తరగతి / 10వ తరగతి ఉత్తీర్ణులై, టైపింగ్ / డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), హిందీ టైపిస్ట్ మరియు డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 02 మే 2026 న ప్రారంభమైంది మరియు అర్హులైన అభ్యర్థులు 01 జూన్ 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు .
పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ careerairforce.gov.in లేదా క్రింద డౌన్లోడ్ లింకులో ఇవ్వబడ్డ అధికారిక నోటిఫికేషన్ చదివి పూర్తి వివరాలు తెలుసుకుని అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు 01-06-2026 లోపల అప్లై చేసుకోవచ్చు.
⁜ IAF గ్రూపు -C ఉద్యోగాల నోటిఫికేషన్ 2026 అవలోకనం ⁜
| విభాగం | ఐ ఎ ఎఫ్ |
| పోస్ట్ పేరు | లోయర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపిస్ట్ & డ్రైవర్ (గ్రూప్ సి సివిలియన్) |
| మొత్తం ఖాళీలు | 47 పోస్టులు (లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) -33 హిందీ టైపిస్ట్- 11 డ్రైవర్ (సాధారణ గ్రేడ్)- 3) |
| నోటిఫికేషన్ నెంబర్ | advertisement No.01/2026 (Employment News 2-8 may 2026) |
| వయోపరిమితి | 01.06.2026 నాటికి 18 – 25 సంవత్సరాలు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది) |
| జీతం | పే లెవెల్-2: ₹19,900 – 63,200 + అలవెన్సులు |
| కనీస అర్హత | లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) / హిందీ టైపిస్ట్: 12వ తరగతి ఉత్తీర్ణత + టైపింగ్ వేగం (కంప్యూటర్‌పై ఇంగ్లీష్ 35 wpm / హిందీ 30 wpm) డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్): 10వ తరగతి ఉత్తీర్ణత + LMV & HMV డ్రైవింగ్ లైసెన్స్ + మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం + 02 సంవత్సరాల అనుభవం |
| దరఖాస్తు రుసుము | దరఖాస్తు రుసుము లేదు |
| ఎంపిక ప్రక్రియ | రాత పరీక్ష + నైపుణ్య / వృత్తి పరీక్ష + వైద్య పరీక్ష & డివి |
| ఉద్యోగ ప్రదేశం | భారతదేశం అంతటా వివిధ వైమానిక దళ కేంద్రాలు / యూనిట్లు |
| 👍అప్లై చెయ్యడానికి చివరి తేది | 👍01 జూన్ 2026 (సాయంత్రం 05:00 గంటలకు) |
| అప్లై చేసుకునే విధానం | ఆఫ్‌లైన్ |
అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫార్మ్:-

Leave a comment