యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ 1865 అప్రెంటిస్ ఖాళీల కోసం విడుదల చేసింది. డిగ్రీ ఛదివి 20 నుండి 28 సంవత్సరాల లోపల ఉన్న అభ్యర్థులు ( నిబంధనల ఫ్రకిరం అర్హత వయస్సులో సడలింపు ఉంటుంది) ఆన్‌లైన్ దరఖాస్తు 29 ఏప్రిల్ 2026 నుండి తేదీ 19 మే 2026 వరకు అధికారిక వెబ్‌సైట్ http://www.unionbankofindia.co.in లో పూర్తి వివరాలు చదివి ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్సైటులో అప్లయ్ చేసుకోవచ్చు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026 అవలోకనం
| సంస్థ పేరు | యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
| పోస్ట్ పేరు | అప్రెంటిస్ (అప్రెంటిస్ చట్టం, 1961 ప్రకారం) |
| మొత్తం ఖాళీలు | 1865 (98 PwBD పోస్ట్‌లతో సహా) |
| ఆంధ్రప్రదేశ్లో ఖాళీలు | 303 (13 PWBD పోస్ట్‌లతో సహా) |
| తెలంగాణలో ఖాళీలు | 164 (7 PWBD పోస్ట్‌లతో సహా) |
| స్టైపెండ్ నెలకు | రూ. 15,000/- (గ్రామీణ/అర్ధ పట్టణ) రూ. 18,000/- (పట్టణ) రూ. 20,000/- (మెట్రో) |
| శిక్షణ వ్యవధి | ఒక సంవత్సరం |
| అప్లికేషన్ మోడ్ | ఆన్లైన్లో మాత్రమే (BFSI SSC పోర్టల్ ద్వారా) |
| ఎంపిక మోడ్ | ఆన్‌లైన్ పరీక్ష + స్థానిక భాషా ప్రావీణ్యత పరీక్ష |
| ఆంధ్రప్రదేశ్ స్థానిక భాష | తెలుగు |
| తెలంగాణ స్థానిక భాష | తెలుగు |
| విద్యా అర్హత | గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఏదైనా విభాగంలో పట్టభద్ర డిగ్రీ. ఫలితం 01.04.2026న లేదా అంతకు ముందు ప్రకటించబడి ఉండాలి. పట్టభద్రత 4 సంవత్సరాల కంటే పాతది కాకూడదు (అనగా, 01.04.2022 తర్వాత). స్థానిక భాషా ప్రావీణ్యం దరఖాస్తు చేసిన రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం యొక్క స్థానిక భాషలలో ఒకదానిలో ప్రావీణ్యం (చదవడం/వ్రాయడం/మాట్లాడటం/అర్థం చేసుకోవడం). |
| వయో పరిమితి | కనీసం 20 సంవత్సరాలు మరియు గరిష్టంగా 28 సంవత్సరాలు. ( నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది). |
| వయస్సు & విద్యా అర్హత కటాఫ్ తేదీ | 01-04-2026 |
| పరీక్ష రుసుము | 1 జనరల్ / ఓబీసీ పురుషులకు దరఖాస్తు / పరీక్ష రుసుము రూ. 600/-, సమాచార రుసుము రూ. 200, మొత్తం ఫీజు (18% GSTతో సహా) రూ. 944/ 2 జనరల్ / ఓబీసీ మహిళలకు దరఖాస్తు / పరీక్ష రుసుము రూ. 400/-, సమాచార రుసుము రూ. 200/- మొత్తం ఫీజు (18% GSTతో సహా) రూ. 708/- 3 ఎస్సీ / ఎస్టీ ,PWBD , ట్రాన్స్‌జెండర్లకు రూ. సున్నా , సమాచార రుసుము రూ. 200/- ,మొత్తం ఫీజు (18% GSTతో సహా) రూ. 236/- |
| 👍ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ | 👍19-05-2026 |
| ఆన్‌లైన్ పరీక్షకు తాత్కాలిక తేదీ | మే / జూన్ 2026 |
| అధికారిక వెబ్‌సైట్ | https://www.unionbankofindia.co.in |
అధికారిక నోటిఫికేషన్ చూడడానికి లింక్:- ఇక్కడ క్లిక్ చెయ్యండి
అధికారిక వెబ్సైట్ చూడడానికి లింక్ :- ఇక్కడ క్లిక్ చెయ్యండి
అప్లై చెయ్యడానికి లింక్ :ఇక్కడ క్లిక్ చెయ్యండి–

Leave a comment