ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

11127 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల రిక్రూట్మెంట్ కొరకు RRB 2026 సంక్షిప్త నోటిఫికేషన్ విడుదల చేసింది.

రైల్వే మంత్రిత్వ శాఖ తరపున రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) లోకో పైలెట్ ఖాళీల సంఖ్య, రిజిస్ట్రేషన్ తేదీలు, జీతం మరియ ఇతర వివరాలను తెలియజేస్తూ ఒక సంక్షిప్త ప్రకటనను విడుదల చేసింది.

వివరణాత్మక ప్రకటన CEN 01/2026 14 మే 2026 న అన్ని RRB ప్రాంతీయ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచబడుతుంది.ఆప్లికేషన్ల స్వీకలణ 15 మే 2026 ప్రారంభించబడి 14 జూన్ 2026 న ముగించబడుతుఃది.

⁜RRB లోకో పైలెట్ సంక్షిప్త నోటిఫికేషన్ అవలోకనం⁜

నిర్వహణ సంస్థరైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB)
పోస్ట్ పేరు సహాయక లోకో పైలట్ (ALP)
ప్రకటన సంఖ్యCEN 01/2026
మొత్తం ఖాళీలు 11,127
అప్లికేషన్ విధానంఆన్‌లైన్
వయస్సు18 నుండి 30 సంవత్సరాలు
వేతన స్థాయి స్థాయి లెవెల్ 2 (7వ CPC)
ప్రారంభ ప్రాధమిక చెల్లింపు రూ. 19900/-
ఎంపిక ప్రక్రియCBT 1, CBT 2, CBAT, DV, DME
అధికారిక వెబ్‌సైట్కేంద్రీకుత RRB rrbapply.gov.in మరియు వివిధ రీజనల్ వెబ్సైటులు
👍RRB ALP ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ👍15 మే 2026
🤞దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ🤞14 జూన్ 2026 (రాత్రి 11:59)

సంక్షిప్త నోటిఫికేషన్👍

Posted in

Leave a comment