రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (RCFL) రిక్రూట్‌మెంట్ 2025లో 74 టెక్నీషియన్ ట్రైనీ, జూనియర్ ఫైర్‌మ్యాన్ మరియు ఇతర SC,ST &OBC బ్యాక్ లాగ్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించింది. ఆన్‌లైన్ దరఖాస్తు 09-07-2025న ప్రారంభమై 25-07-2025న ముగుస్తుంది. అభ్యర్థి RCFL వెబ్‌సైట్, rcfltd.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టు పేరు : టెక్నీషియన్ ట్రైనీ, జూనియర్ ఫైర్‌మ్యాన్ మరియు ఇతర పోస్టులు.
మొత్తం ఖాళీలు : 74
కేటగిరీ వారీగా పోస్టులు: SC-15,ST -26 & OBC- 33 బ్యాక్ లాగ్ పోస్టులు.
| పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
| ఆపరేటర్ (కెమికల్) ట్రైనీ | 54 |
| బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ III | 03 |
| జూనియర్ ఫైర్‌మ్యాన్ గ్రేడ్ II | 02 |
| నర్స్ గ్రేడ్ II | 01 |
| టెక్నీషియన్ (ఇన్స్ట్రుమెంటేషన్) ట్రైనీ | 04 |
| టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) ట్రైనీ | 02 |
| టెక్నీషియన్ (మెకానికల్) ట్రైనీ | 08 |
దరఖాస్తు రుసుము
OBC అభ్యర్థులకు : రూ. 700/-
SC/ST/మహిళా వర్గం/మాజీ సైనిక అభ్యర్థులకు: NIL
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 09-07-2025 ఉదయం 08:00 గంటలకు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 25-07-2025 సాయంత్రం 05:00 గంటలకు
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 09-08-2025
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు: 09-07-2025 ఉదయం 08:00 గంటల నుండి 25-07-2025 సాయంత్రం 05:00 గంటల వరకు
వయోపరిమితి
SC/ST – 35
OBC -33
నర్స్ (SC) -36
జునిపెర్ ఫొర్ మేన్ (ST) -34
ఎక్స్ సర్వీసు మెన్ కు మరీయు 1984 బిధితులకు 5 సం|| మినహాయింపు ఉంటుంది.
విద్యార్హత
B.Sc, డిప్లొమా, ITI, 12TH, 10TH ( వివరణాత్మక విద్యార్హత కోసం క్రింది లింకు లోని నౌటీఫికేషన్ చూడండి)
జీతం
ఆపరేటర్ (కెమికల్) ట్రైనీ: పే స్కేల్ రూ. 22000- 60000
బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ III: గ్రేడ్ (A5) – పే స్కేల్‌లో రూ. 20000- 55000
జూనియర్ ఫైర్‌మెన్ గ్రేడ్ II: గ్రేడ్ -(A3) (పే స్కేల్ రూ. 18000- 42000 లో)
నర్స్ గ్రేడ్ II: గ్రేడ్-(A6) (పే స్కేల్ రూ. 22000- 60000 లో)
టెక్నీషియన్ (ఇన్స్ట్రుమెంటేషన్) ట్రైనీ: పే స్కేల్ రూ. 22000- 60000
టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) ట్రైనీ: పే స్కేల్ రూ. 22000- 60000
టెక్నీషియన్ (మెకానికల్) ట్రైనీ: పే స్కేల్ రూ. 22000- 60000
నోటిఫికేషన్ లింక్:https://share.google/ZGx6PD12sxcnjtvBq
ఆన్లైన్ అప్లికేషన్ లింక్:https://share.google/jA2OlpmxmIZ1E6VR1
అధికారిక వెబ్సైట్ లింక్:https://share.google/vPAhMtzJbcfCyAN7T

Leave a comment