ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమేన్డెన్ట్ రిక్రూయిట్మెంట్

పురుషులుమాత్రమే అర్హులు -2027 ట్రైనింగ్ బ్యాచ్ కొరకు

గజితటేడ్ గ్రూప్-ఏ ఆఫీసర్ పోస్టులు

ఇండియన్ కోస్ట్ గార్డ్ 170 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారిక వెబ్‌సైట్ indiancoastguard.cdac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 23-07-2025.

పోస్టు పేరు ;అసిస్టెంట్ కమాండెంట్

ఖాళీల సంఖ్య : 170

ఖాళీల వివరాలు

పోస్టు పేరు ఖాళీల సంఖ్య
జనరల్ డ్యూటి (GD)140
టెక్నికల్ (ENG’ఎలెక్ట్రిక్ )30
దరఖాస్తు రుసుముSC/ST మినహా తక్కిన అభ్యర్థులకు: రూ. 300/-

SC/ST అభ్యర్థులకు: NIL
ముఖ్యమైన తేదీలు దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 08-07-2025 1600 HRS

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 23-07-2025 2330 HRS
వయోపరిమితి (01-07-2026 నాటికి)21-25 సంవత్సరాలు
ఫిజికల్ స్టాండర్డ్ ఎత్తు -157 cms (కొండ ప్రాంత ప్రజలకు రూలుని అనుసరించి )

బరివు -ఎత్తుకి అనుసరించి

మిగతా వివరములు – నోటిఫికేసన్ చూడండి

జీతం

7వ CPC ప్రకారం లెవెల్ 10 -అసిస్టెంట్ కమాండెంట్: 56,100/-


విద్యార్హత

జనరల్ డ్యూటీ (GD) పోస్టులకు

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి.
ఇంటర్మీడియట్ వరకు గణితం మరియు భౌతికశాస్త్రం లేదా 10+2+3 విద్య పథకం లేదా తత్సమానం యొక్క XII తరగతి.
డిప్లొమా తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అర్హులు, వారు దాని పాఠ్యాంశాల్లో భౌతిక శాస్త్రం మరియు గణితంతో డిప్లొమా కలిగి ఉండాలి.

టెక్నికల్ (మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్) పోస్టులకు

సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి (పూర్తి అర్హత వివవరాలకు లింకులోని నోటిఫికేషన్ చూడండి

నోటిఫికేషన్ లింక్:https://share.google/nA4oK78FMslEcIaWm

అప్లై చెయ్యడానికి లింక్:https://share.google/aiVP8CLgbTfBhMeck

అధికారిక వెబ్సైట్ లింక్:https://share.google/xGadr0X0vhWHQzTNo

Posted in

Leave a comment