515 ఆర్టిసాన్ పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది.
విస్తృత నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లో 16-7-2025లో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది.
అధికారిక వెబ్సైట్: http://careers.bhel.in
పోస్టు పేరు: ఆర్టిసాన్
మొత్తం ఖాళీలు: 515
ఖాళీల వివరాలు
| పోస్ట్ పేరు | మొత్తం ఖాళీలు |
| ఫిట్టర్ | 176 |
| వెల్డర్ | 97 |
| టర్నర్ | 51 |
| ఎలక్ట్రీషియన్ | 65 |
| మెషినిస్ట్ | 104 |
| ఫౌండ్రీమాన్ | 04 |
| ఎలక్ట్రానిక్స్ మెకానిక్ | 18 |
| దరఖాస్తు రుసుము | విస్తృత నోటిఫికేషనులో తెలియజేయబడుతుంది |
| ముఖ్యమైన తేదీలు | 16-07-2025 న అధికారిక వెబ్సైటులో వచ్చే నోటిఫికేషనులో తె లియజేయబడుతుంది |
| వయోపరిమితి | జనరల్/EWS: 27 సంవత్సరాలు OBC (NCL) : 30 సంవత్సరాలు SC/ST: 32 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. |
| విద్యార్హత | 10 వ తరగతి+ ITI లేదా NTC |
| జీతం | కనీస వేతన స్కేల్ రూ. 29500-రూ. 65,000 గూప్-4 |
| ముఖ్య గమనిక: కంపెనీ పాలసీ ప్రకారం పోస్టులు ,కంపేసినేట్ గ్రౌండులో పార్షియల్గా భర్తీ చేసి, మిగిలినవి ఓపెన్ కేటగిరీకి ఇవ్వబడతాయి. వివరాలకు లింకులో ఇచ్చిన షార్ట్ నోటిఫికేషన్. చదవండి. |
.
బెల్ షార్ట్ నోటీఫికేషన్ లింక్:https://share.google/hvvVDt3cORik91WYW
[
బెల్ అధికారిక వెబ్సైట్ లింక్: https://share.google/CcUrWRzHa8uUAxiza
https://careers.bhel.in/index.jsp
ఆన్లైన్ అప్లికేషన్ లింక్: 16-7-2025 న విస్తృత నోటిఫికేషన్ విడుదల తరువాత ఇవ్వబడుతుంది

Leave a comment