IGI ఏవియేషన్ సర్వీసెస్ 1446 ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, లోడర్స్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక IGI ఏవియేషన్ సర్వీసెస్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 21-09-2025.
| IGI ఏవియేషన్ కంపెనీ గురించి వారి మాటల్లో IGI ఏవియేషన్ ఒక కంపెనీస్ ఏక్ట కింద రిజిస్టర్ అయిన గవర్నమెంట్ -రిజిష్టర్డ కంపెనీ.ఇది అత్యున్నతమైన మానవ వనరులు కలిగి వర్క్ ఫోర్సుని రిక్రూట్ చేసుకుని అత్యూన్నత ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగము చేయించె కంపెనీ. IGI aviation Services Pvt. Ltd. [IGIAS ] ,2008 లో స్థాపించబడ్డ ISO 9001:2000 సర్టిఫికెట్ కలిగిన కంపెనీకి. |
పోస్ట్ పేరు: ఏవియేషన్ సర్వీసెస్ ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, లోడర్స్
మొత్తం ఖాళీలు : 1446
| పోస్ట్ పేరు | ఖాళీలు |
| విమానాశ్రయ గ్రౌండ్ స్టాఫ్ | 1017 |
| లోడర్లు (పురుషులు మాత్రమే) | 429 |
| దరఖాస్తు రుసుము | గ్రౌండ్ స్టాఫ్ కోసం: రూ. 350/- లోడర్ కి: రూ. 250 |
| ముఖ్యమైన తేదీలు | ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 10-07-2025 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 21-09-2025 |
| వయోపరిమితి | విమానాశ్రయ గ్రౌండ్ స్టాఫ్: 18-30 సంవత్సరాలు లోడర్లు (పురుషులు మాత్రమే): 20-40 సంవత్సరాలు |
| అర్హత | విమానాశ్రయ గ్రౌండ్ స్టాఫ్: 12వ తరగతి & అంతకంటే ఎక్కువ లోడర్లు (పురుషులు మాత్రమే): 10వ తరగతి ఉత్తీర్ణత |
| జీతం | విమానాశ్రయ గ్రౌండ్ స్టాఫ్: ₨ 25000 నుండి ₨ 35000 లోడర్లు (పురుషులు మాత్రమే): ₨ 15000 నుండి ₨ 25000 |
నోటిఫికేషన్ లింక్ :https://share.google/RPs2RrG3JaULC5OwD
అధికారిక వెబ్సైట్ లింక్:https://igiaviationdelhi.com/
ఆన్లైన్ అప్లికేషన్ లింక్: https://igiaviationdelhi.com/important-instructions/

Leave a comment