ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

SBI స్పెషలిస్ట్ కేడర్ రిక్రూట్‌మెంట్ 2025

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న రిక్రూట్‌మెంటుకు ఆన్‌లైన్ దరఖాస్తు 11-07-2025న ప్రారంభమై 31-07-2025న ముగుస్తుంది. అభ్యర్థి SBI వెబ్‌సైట్ sbi.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

SBI నోటిఫికేషన్ నెంబర్ :Advt No CRPD/SCO/2025-26/05

ఉద్యోగము పేరు : స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్
మొత్తం ఖాళీలు : 33

స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2025 ఖాళీ వివరాలు

పోస్ట్ పేరుమొత్తం ఖాళీలుకాంట్రాక్ట్/రెగ్యులర్
జనరల్ మేనేజర్ ( IS ఆడిట్) 01 కాంట్రాక్ట్ ప్రాతిపదిక పోస్ట్
అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ( IS ఆడిట్) 14కాంట్రాక్ట్ ప్రాతిపదిక పోస్ట్
డిప్యూటీ మేనేజర్ ( IS ఆడిట్)18రెగ్యులర్ సర్వీస్
దరఖాస్తు రుసుముజనరల్/ఇడబ్ల్యుఎస్/ఓబిసి అభ్యర్థులకు: రూ. 750/- (ఏడు వందల యాభై మాత్రమే)

SC/ST/PwBD అభ్యర్థులకు: లేదు
ముఖ్యమైన తేదీలుదరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 11-07-2025

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 07-08–2025
వయోపరిమితిజనరల్ మేనేజర్ వయోపరిమితి: కనిష్టంగా- 45 & గరిష్టంగా-55 సంవత్సరాలు

అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వయోపరిమితి: కనిష్టంగా- 33 గరిష్టంగా-45 సంవత్సరాలు

డిప్యూటీ మేనేజర్ వయోపరిమితి: కనిష్టంగా- 25 గరిష్టంగా-35 సంవత్సరాలు

నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
అర్హతఅభ్యర్థులు సంబంధిత విభాగంలో బి.టెక్/బిఇ, ఎంఇ/ఎం.టెక్, ఎంసీఏ.
వార్షిక వేతన పరిధి( కాంట్రాక్ట్)జనరల్ మేనేజర్ (ISఆడిట్)రూ. 1.00 కోట్ల వరకు
వార్షిక వేతన పరిధి( కాంట్రాక్ట్)అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (ISఆడిట్) రూ. 44 లక్షల వరకు
జీతం (రెగ్యులర్డెప్యూటీ మేనేజర్ (IS ఆడిట్)మిడిల్ మేనేజ్మెంట్ స్కేల్ 2 గ్రేడ్

అధికారిక వెబ్సైట్ లింక్:https://share.google/wy7EB2Eh5du7GssHT

అధికారిక నోటిఫికేషన్ లింక్: https://sbi.co.in/documents/77530/52947104/FINAL+ADVERTISEMENT_CRPD_SCO_2025-26_05_IAD.pdf/2b0e8958-29e3-4a98-69f4-605511cf76ab?t=1752210053818

ఆన్లైన్ అప్లికేషన్ లింక్:https://recruitment.bank.sbi/crpd-sco-2025-26-05/apply

application extension నోటిఫికేషన్ చూడడానికి లింక్:https://share.google/gNXW893dynwI3Yi6S

Posted in

Leave a comment