ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

MHSRB తెలంగాణ -607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల.
మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ తెలంగాణ (MHSRB తెలంగాణ) -607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆన్లైన్ అప్లికేషన్ ఆహ్వానించింది .

అప్లై చెయ్యడానికి చివరి తేదీ -27-07-2025( ఎక్స్టెండ్ చేయబడిన తేదీ)

అధికారిక నోటిఫికేషన్ నం:03/2025 డేటెడ్ 28-06-2025

పోస్టులు మల్టీ జోనల్ పోస్టులుగా క్లాసిఫై చేయబడి లోకల్ రిసర్వేసన్ కలిగి ఉన్నాయి.

అధికారిక వెబ్సైట్ -http://mhsrb.telangana.in

పోస్ట్ పేరు : అసిస్టెంట్ ప్రొఫెసర్ (వైద్య విద్య)
మొత్తం ఖాళీలు : 607

⁜ఖాళీల పూర్తి వివరాలు⁜

పోస్ట్ పేరు. ఖాళీల సంఖ్య
అసిస్టెంట్ ప్రొఫెసర్ (అనాటమీ) 22
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజియాలజీ) 29
అసిస్టెంట్ ప్రొఫెసర్ (పాథాలజీ) 15
అసిస్టెంట్ ప్రొఫెసర్ (కమ్యూనిటీ మెడిసిన్ (SPM)) 25
అసిస్టెంట్ ప్రొఫెసర్ (మైక్రోబయాలజీ) 15
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫార్మకాలజీ) 28
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫోరెన్సిక్ మెడిసిన్ మరియు టాక్సికాలజీ) 21
అసిస్టెంట్ ప్రొఫెసర్ (బయో-కెమిస్ట్రీ) 18
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్) 09
అసిస్టెంట్ ప్రొఫెసర్ (జనరల్ మెడిసిన్) 47
అసిస్టెంట్ ప్రొఫెసర్ (జనరల్ సర్జరీ) 43
అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీడియాట్రిక్స్) 28
అసిస్టెంట్ ప్రొఫెసర్ (అనస్థీషియా) 44
అసిస్టెంట్ ప్రొఫెసర్ (రేడియో-డయాగ్నసిస్) 21
అసిస్టెంట్ ప్రొఫెసర్ (సైకియాట్రీ) 08
అసిస్టెంట్ ప్రొఫెసర్ (రెస్పిరేటరీ మెడిసిన్ – TB&CD (పల్మనరీ మెడిసిన్)) 05
అసిస్టెంట్ ప్రొఫెసర్ (డెర్మటాలజీ, వెనిరియాలజీ మరియు లెప్రసీ (DVL) డెర్మటాలజీ STD) 05
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజికల్ మెడిసిన్ మరియు పునరావాసం) 03
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ప్రసూతి & గైనకాలజీ) 90
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆప్తాల్మాలజీ) 04
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆర్థోపెడిక్స్) 12
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఓటో-రైనో లారింగాలజీ హెడ్ అండ్ నెక్ (ENT)) 05
అసిస్టెంట్ ప్రొఫెసర్ (హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్) 21
అసిస్టెంట్ ప్రొఫెసర్ (అత్యవసర వైద్యం) 15
అసిస్టెంట్ ప్రొఫెసర్ (కార్డియాలజీ) 09
అసిస్టెంట్ ప్రొఫెసర్ (థొరాసిక్ సర్జరీ / కార్డియాక్ సర్జరీ (CT సర్జరీ)) 14
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎండోక్రినాలజీ) 07
అసిస్టెంట్ ప్రొఫెసర్ (మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ) 09
అసిస్టెంట్ ప్రొఫెసర్ (న్యూరాలజీ) 03
అసిస్టెంట్ ప్రొఫెసర్ (న్యూరో-సర్జరీ) 07
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ప్లాస్టిక్ & పునర్నిర్మాణ శస్త్రచికిత్స) 10
అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీడియాట్రిక్ సర్జరీ) 05
అసిస్టెంట్ ప్రొఫెసర్ (యూరాలజీ) 06
అసిస్టెంట్ ప్రొఫెసర్ (నెఫ్రాలజీ) 04
దరఖాస్తు రుసుముప్రతి దరఖాస్తుదారుడు పరీక్ష ఫీజుగా రూ. 500/- మరియు ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 200/- చెల్లించాలి.

తెలంగాణ రాష్ట్రం నుండి SC, ST, BC, EWS, PH, మరియు మాజీ సైనికులు 18 సం|| నుండి 46 సం|| వరకు ఉన్న నిరుద్యోగులకు ప్రొససింగ్ ఫీ మినహియింపు వర్తిస్తుంది.
ముఖ్యమైన తేదీలుఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 20-07-2025

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 27-07-2025 (సా. 5.00 గం. వరకు)

దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను సవరించడానికి తేదీ:28 -07-2025 నుండి 29-07-2025 5.00 గం. వరకు
వయోపరిమితికనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు

గరిష్ట వయోపరిమితి: 46 సంవత్సరాలు

నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
.అర్హతఅభ్యర్థులు సంబంధిత విభాగంలో DNB, MS/MD, M.Sc మరియు Ph.D కలిగి ఉండాలి
వేతనంఈ పోస్టులకు సంబంధించిన వేతన స్కేల్ 68,900 – 2,05,500 (UGC స్కేల్స్

అధికారిక నోటిఫికేషన్

MHSRB అధికారిక వెబ్సైట్ లింక్ https://share.google/edZB2LeG0xKJoGwV9

ఆన్లైన్ అప్లికేషన్ లింక్: https://apdme.tgmhsrb.in/registration/

Posted in

Leave a comment