| శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) 100 నర్సింగ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్లికేషన్ హార్డ్ కాపీ సంస్థకు చేరడానికి చివరి తేది: 04-08-2025 విద్యార్హత: బిఎస్పీ ( నర్సింగ్) అధికారిక వెబ్సైట్: svimstpt.ap.nic.in ఎడ్వర్టైజ్మెంట్ నెంబర్: SVIMS/2024-25 వయోపరిమితి:21-27 సం|| మధ్య హిందూ మతస్తులు మాత్రమే SVIMS ఎప్రంటిస్ కు అర్హులు అంప్రటిస్ చట్టం 1961 ప్రకారం నియామకం జరుగుతుంది. NATS పోర్టల్లో రిజిస్టర్ అయిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. NATS రిజుస్ట్రేషన్ చివరి తేదీ:30-07-2025 |
పోస్ట్ పేరు:SVIMS నర్సింగ్ అప్రెంటిసెస్
మొత్తం ఖాళీలు : 100
| దరఖాస్తు రుసుము | జనరల్ అభ్యర్థులకు : రూ. 500/- + GST 18%(90/-) = 590/- EWS/ OBC/ SC/ ST/ PwBD అభ్యర్థులకు: రూ. 300/- + GST 18%(54/-) = 354/- |
| చెల్లింపు మోడ్: | ఆన్‌లైన్ డిడి Director-cum-VC పేరు మీద తీరవలెను. బ్యాక్ ఎకౌంటు ఆధార్ కార్డుకు అనుసంధానమై ఉండాలి. |
| ముఖ్యమైన తేదీలు | ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 16-07-2025 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 30-07-2025 నింపిన దరఖాస్తు (హార్డ్ కాపీ) అందుకోవడానికి చివరి తేదీ: 04-08-2025 పరీక్ష తేదీ: 18-08-2025 తాత్కాలిక మెరిట్ జాబితా ప్రదర్శన: 19-08-2025 ఇంటర్వ్యూ: 20-08-2025 తుది ఎంపిక జాబితా ప్రదర్శన: 25-08-2025 |
| వయోపరిమితి (31-06-2025 నాటికి) | కనీస వయోపరిమితి: 21 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి: 27 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. |
| అర్హత | అభ్యర్థి రిజిస్టర్డ్ నర్సు మరియు రిజిస్టర్డ్ మిడ్వైఫ్ లేదా ఏదైనా రాష్ట్ర నర్సింగ్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్‌తో సమానమైన అర్హత కలిగి ఉండాలి. కనీస విద్యార్హత బి.ఎస్.సి. నర్సింగ్ / బి.ఎస్.సి. ఆనర్స్. నర్సింగ్ / పోస్ట్ బేసిక్ బి.ఎస్.సి. నర్సింగ్ ఉత్తీర్ణత. NATS పోర్టల్లో రిజిస్టర్ అయిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.NATS అప్రెంటిస్ పోర్టల్ వెబ్సైట్: http://www.nats.education.gov.in. ఎటువంటి కరెక్షన్ అవసరమైనా NTS కార్యాలయం (studentquery@boat-srp-com) ను సంప్రదించవలసి ఉంటుంది. |
| అప్లీకేషన్ పంపవలసిన చిరునామా:: to the Registrar, C-fAR building, SVIMS,Alipiri road, Thirupathi-517 507 |
| సెలక్షన్ విధానం: రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. |
| రాత పరీక్ష సెంటర్: SVIMS-Sri PadmavathiMedical college for Women (SPMMCW) |
అధికారిక నోటిఫికేషన్ లింక్:
https://share.google/OiCFolkWSiJBYA3S3
అప్లికేషన్ ఫార్మాట్:
https://share.google/xG1SRtwvD5Z7Tnazh
అధికారిక వెబ్సైట్ లింక్:
https://share.google/R1ja0h7SGwol2JXYm

Leave a comment