| IIIT శ్రీ సిటీ /చిత్తూరు/ఆంధ్రప్రదేశ్ 46 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించింది. అప్లై చెయ్యడానికి చివరి తేదీ : 07-08-2025 ఎడ్వర్టైజ్మెంట్ నెంబర్:IIITS/RC/T/2025/01 dt 16-07-2025 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్I,II&III లింకు ధరకాస్తు ఆహ్వానించి బడ్డాయి. క్యాడర్లవారీగా ఖాళీల సంఖ్య నోటిఫికేషనులో ఇవ్వబడలేదు అధికారిక వెబ్సైట్: http://www.iiits.ac.in సంప్రదించడానికి వెబ్సైట్ ఈ మేయర్: careers.faculty @ iiits.in |
పోస్టులు: ఫ్యాకల్టీ (ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్I,II& III)
మొత్తం పోస్టుల సంఖ్య: 46
| దరఖాస్తు రుసుము | ప్రస్తావించబడలేదు |
| ముఖ్యమైన తేదీలు | ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 16-07-202507-2 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 07-08-2025 |
| వయోపరిమితి | అసిస్టెంట్ ప్రొఫెసర్ కు గరిష్ట వయోపరిమితి: 45 సంవత్సరాలు అసోసియేట్ ప్రొఫెసర్ కు గరిష్ట వయోపరిమితి: 50 సంవత్సరాలు ప్రొఫెసర్‌కు గరిష్ట వయోపరిమితి: 55 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. |
| విద్యార్హత | సంబంధిత విభాగంలో PHD ( అనుభవం , డిజైరబుల్ రిక్వైర్మెంట్స్ మరియు ఇతర ఆవశ్యకతలకోసం క్రింది లింకులో ఇచ్చిన వివరణాత్మక నోటిఫికేషన్ చుడండి) |
| వేతనం | ప్రొఫెసర్ : 7 వ CPC లో పేలెవెల్ 14 అసోసియేట్ ప్రొఫెసర్: 7 వ CPC లో పేలెవెల్ 13 అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ I :7 వ CPC లో పేలెవెల్12 అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ II:7 వ CPC లో పేలెవెల్11 అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ III: 7 వ CPC లో పేలెవెల్10 |
| సెలక్షన్ విధానం | రాత పరీక్ష (పే లెవెల్ 10 & 11 వారికి మాత్రమే) సెమినార్ ప్రజెంటేషన్ ( అన్ని పే లెవెల్స్ వారికి) ఇంటర్వ్యూ ( అన్ని పే లెవెల్స్ వారికి) |
| సూచన | 10 & 11 లెవెల్ వారిలో రాత పరీక్షలో అర్హులైన వారికి మాత్రమే సెమినార్ ప్రజెంటేషన్ ఉంటుంది. సెమినార్ ప్రజెంటేషన్ తరువాత షార్ట్ లిస్ట్ ఆయినా వారికి మాత్రమే ఇంటర్వ్యూకి పిలువబడుతారు |
అధికారిక నోటిఫికేషన్ లింక్: https://share.google/WyvMuG1xlpa27PMKM
ఆన్లైన్ అప్లికేషన్ మరియు నోటిఫికేషన్ లింక్: https://share.google/PdwYaSdIP6Q3Kuggd
అధికారిక వెబ్సైట్: https://www.iiits.ac.in/

Leave a comment