చైర్మన్/ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చిన కరిగండం వివరాలు
| సంఘటన. | గుర్తించవలసిన దినము |
| ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేది | 07-08-2025 ( 23.59 గం. వరకు) |
| ధరకాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేది | 09-08-2025 (23.59 గం.వరకు) |
| అప్లీకేషన్ లో కరెక్షన్ కు | 10-08-2025 నుండి 19-08-2025 వరకు |
| స్క్రైబ్ అభ్యర్థులు వారి స్ర్కైబ్ ( రాసే వారి)వివరాలు పొందు పరచడానికి | 20-08-2025 నుండి 24-08-2025 |
కరిగండం నోటిఫికేషన్ చూడడానికి లింక్: https://www.rrbapply.gov.in/assets/forms/CEN_02_2025_Corrigendum_English.pdf

Leave a comment