ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

UPSC EPFO లో 230 APFC & EO/AO పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయింది

UPSC ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కొరకు 230 ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ప్రోవిడెంట్ ఫండ్ కమిషనర్ ఉద్యోగాలకోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్ చేసి ఆశక్తి కలవారు 29-07-2025 ( 12 PM) నుండి 18-08-2025 (11.59PM) వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ https:/upsconline.nic.in అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)

ఉద్యోగం పేరు: ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ప్రోవిడెంట్ ఫండ్ కమిషనర్

ఖాళీల సంఖ్య: ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్-156 ఉద్యోగాలు
ప్రోవిడెంట్ ఫండ్ కమిషనర్- 74 ఉద్యోగాలు
మొత్తం ఖాళీలు :230 ఉద్యోగాలు

విద్యార్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి

వయోపరిమితి:30/ 35 సంవత్సరాలు ( 18-08-2025 నాటికి)

అధికారిక వెబ్సైట్: https://upsconline.nic.in

అప్లై చెయ్యడానికి చివరి తేది: 18-08-2025

పూర్తి వివరాలకోసం చూడవలసిన అధికారిక వెబ్సైటులు: https://www.upsc.gov.in మరియు https://upsconline.nic.in

స్పెసల్ ఎడ్వర్టైజ్మెంట్ నెంబర్: 52/2025

ఉద్యోగాలు: ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ప్రోవిడెంట్ ఫండ్ కమిషనర్-

మొత్తం ఖాళీలు : 230

ఖాళీల పూర్తి వివరాలు

పోస్ట్ పేరు మొత్తం ఖాళీలురిజర్వేషన్లు
ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్ 156నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి
అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ 74నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి
ముఖ్యమైన తేదీలు
👍ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 29-07-2025 (మధ్యాహ్నం 12 గంటల నుండి)

👍ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 18-08-2025 (రాత్రి 11.59 గంటల వరకు).
దరఖాస్తు రుసుముస్త్రీలు/SC/ST/ Benchmark desability ఉన్నవారికి
లేదు
మిగిలిన వారికి రు.25/-
రెండు ఉద్యోగాలకు దరఖాస్తు చెస్తే రు.50

వయోపరిమితి

ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్UR/EWSలు: 30 సంవత్సరాలు

OBCలు: 33 సంవత్సరాలు

SCలు/STలు: 35 సంవత్సరాలు

పిడబ్ల్యుబిడిలు: 40 సంవత్సరాలు
అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్UR/EWSs: 35 సంవత్సరాలు

OBCలు: 38 సంవత్సరాలు

ఎస్సీలు: 40 సంవత్సరాలు

పిడబ్ల్యుబిడిలు: 45 సంవత్సరాలు

(STరిజర్వేషన్లో ఖాళీలు లేవు)
విద్యార్హతఅభ్యర్థులు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.
జీతంఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్: 7వ CPC ప్రకారం పే మ్యాట్రిక్స్‌లో లెవల్-08.

అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్: 7వ CPC ప్రకారం పే మ్యాట్రిక్స్‌లో లెవల్- 10.
కంబైన్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ సెంటర్లు: 78

ఆంద్ర ప్రదేశ్ లో టెస్ట్ సెంటర్లు: విజయవాడ, విశాఖపట్నం

తెలంగాణలో టెస్ట్ సెంటర్లు: హైదరాబాద్, వరంగల్
ప్రొబేషన్ కాలం : 2 సంవత్సరాలు

షొర్ట్ నోటిఫికేషన్ చూడండి:


అధికారిక వివరణాత్మక నోటిఫికేషన్ లింక్: https://share.google/UqzOYBr2dL6bzHWyY

అప్లై చెయ్యడానికి లింక్: https://upsconline.nic.in/

Posted in

Leave a comment