ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

750 LBO పోస్టులకు పంజాబ్ ఎండ్ సింధ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది.

పంజాబ్ ఎండ్ సింధ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2025 ద్వారా 750 స్థానిక బ్యాంక్ ఆఫీసర్ (local bank officer-LBO)పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఏదైనా గ్రాడ్యుయేషన్ అర్హతగా కల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో 20-08-2025నుండి 04-09-2025 వరకు ధరకాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్ వెబ్‌సైట్, punjabandsindbank.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

LBO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అవలోకనం

సంస్థ పంజాబ్ ఎండ్ సింధ్ బ్యాంక్
ఉద్యోగం స్థానిక బ్యాంక్ ఆఫీసర్ (LBO)
మొత్తం ఖిళీలు 750
ఆంధ్ర ప్రదేశ్ లో ఖాళీలు 80
తెలంగాణలో ఖాళీలు 50
లోకల్ భాష తెలిసి ఉండాలి
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలకు తెలియవలసిన భాష.తెలుగు రాయడం,చదవడం అర్థం చేసుకోవడం తెలిసి ఉండాలి.
విద్యార్హత గ్రాడ్యుయేషన్
వర్క్ ఎక్స్పీరియన్స్బ్యాంకింగ్ విభాగంలో ఆఫీసర్ గా 18 నెలల అనుభవం అవసరం.
పరీక్ష రుసుము.SC/ST/PWD వారికి రు.100/- మరియు టేక్స్, గేట్వే ఛార్జీలు

ఇతరులు రు 850/- మరియు టేక్స్,గేట్వే ఛార్జీలు
పరీక్ష విధానంరాత పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ,మెరిట్ లిస్టు తయారీ, స్థానిక భాషలో పరీక్ష,ఫైనల్ సెలక్షన్.
జీతంJSMG I స్కేలు+ 3 ఇంక్రిమెంటులు (బేసిక్ పే 48,480/-)
వయోపరిమితి20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ( నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది)
పరీక్ష సెంటర్లుఆంధ్ర ప్రదేశ్ లో విశాఖపట్నం, విజయవాడ/గుంటూరు

తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీమ్నగర్
👍అప్లై చెయ్యడానికి చివరి తేది 👍04-09-2025
అధికారిక వెబ్సైట్. http://punjabandsindbank.co.in
ఈ మేయిల్ ఎడ్రస్ ho.hrd@psb.co.in

పోస్టు : లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO)

మొత్తం ఖాళీలు :750

కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు

రాష్ట్రంమొత్తం ఖాళీలుSC ST OBCEWSUR
ఆంధ్ర ప్రదేశ్8012621833
తెలంగాణ507313522
దేశం మొత్తం మీద7501085119772322
ధరకాస్తు రుసుముC/ST/PWD అభ్యర్థులకు రు 100/-+ మరియు టేక్స్+గేట్వే ఛార్జీలు

ఇతరులకు రు. 850/- + మరియు టేక్స్+ గేట్వే ఛార్జీలు
వయోపరిమితి20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపల ఉండాలి.

అబ్యర్ధి 02-08-1995 మరియు 01-08-2005 మధ్య పుట్టి ఉండాలి.( రెండు యాత్రీకులు కలుపుకుని).

నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
విద్యార్హత ( 04-09-2025నాటికి)రికగ్నైస్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ చేసి ఉండాలి.
అనుభవంఏదైనా పబ్లిక్ సెక్టార్ బ్యాంకు లేదా రూరల్ బ్యాంకులో 18నెలలు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఆఫీసర్గా ఉండాలి.
జీతంJSME స్కేల్ పే రు. 48,480-2000/7-62480-2340/2-67160-2680/7-85920 +3 ఇంక్రిమెంటులు
పరీక్ష సెంటర్లుదేశం మొత్తంమీద ఉన్నాయి
ఆంధ్ర ప్రదేశ్ లో పరీక్ష సెంటర్లువిశాఖపట్నం, విజయవాడ/గుంటూరు
తెలంగాణలో సెంటర్లుహైదరాబాద్, వరంగల్, కరీమ్నగర్
ప్రొబేషన్ కాలం6నెలలు
బాండ్ ఆవశ్యకత3సంవత్సరాలకు 3నెలల గ్రాస్ జీతం

⁜కేటగిరీ వారీగా వయో సడలింపు⁜

కేటగిరీవయో సడలింపు
( సంవత్సరాలలో)
SC/ST5
OBC(non creamilayer)3
PwBD10
1984 అల్లర్ల బాధితులు5
ఎక్స్ సర్వీస్ మెన్5

👍 ⁜ముఖ్యమైన తేదీలు⁜

విషయముతేదీ
ఆన్లైన్ న్ అప్లికేషన్ ప్రారంభం. 20-08-2025
👍ఆన్లైన్ అప్లికేషన్ ముగింపు
(అప్లికేషన్ ఫీజుతొ సహా)
👍04-09-2025
ఆన్లైన్ పరీక్ష.అక్టోబర్ 2025
పరీక్ష విధానం
•రాత పరీక్ష
•స్క్రీనింగ్
•వ్యక్తిగత ఇంటర్వ్యూ
•ఫైనల్ మెరిట్ లిస్టు
•స్థానిక భాషలో ప్రావీణ్యత
•ఫైనల్ సెలక్షన్

రాత పరీక్ష విధానం

సబ్జెక్టుప్రశ్నల సంఖ్యమార్కుల సంఖ్యపరీక్ష మీడియంకాలపరిమితి (నిమిషాలలో)
ఇంగ్లీషు3030ఇంగ్లీషు30
బ్యాంకింగ్ జ్ఞానం4040ఇంగ్లీషు మరియు హిందీ40
జనరల్ అవేర్నెస్ మరియు ఎకనమి.3030ఇంగ్లీషు మరియు హిందీ30
కంప్యూటర్ ప్రావీణ్యత2020ఇంగ్లీషు మరియు హిందీ20
మొత్తం120120120
స్థానిక భాషలో ప్రావీణ్యతరాయడం, చదవడం మరియు అర్ధం చేసుకోవడం అవసరం
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలకు స్థానిక భాషతెలుగులో ప్రావిణ్యత ఉండాలి

అధికారిక నోటిఫికేషన్ లింక్:
https://punjabandsindbank.co.in/system/uploads/recruitment/2150_2025082011504954592.pdf

అప్లై చెయ్యడానికి లింక్:
https://ibpsonline.ibps.in/psbaug25

పంజాబ్ ఎండ్ సింధ్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ లింక్:
https://punjabandsindbank.co.in/content/recruitment

Posted in

Leave a comment