హోమ్ శాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (JIO) గ్రేడ్- II /టెక్నికల్ ఉద్యోగాలకు ఇంజినీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి ,అర్హత గల అభ్యర్థులు HMA యొక్క అధికారిక పోర్టల్ http://www.mha.gov.in లేదా NCS పోర్టల్ http://www.ncs.gov.in ద్వారా ఆన్లైన్లో 23-08-2025 నుండి 14-09-2025 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చెయ్యడానికి వయస్సు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలి (నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది).
⁜IB JAO గ్రేడ్ II /టెక్. అవలోకనం⁜
| సంస్థ | ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా |
| ఉద్యోగం | జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రెడ్ Ii/టెక్ |
| మొత్తం ఖాళీలు | 394 |
| విద్యార్హత | ఇంజినీరింగ్ డిప్లొమా (ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్ తదితర రంగాల్లో లేదా తద్సమానమైన విభాగాలలో సైన్సులో డిగ్రీ |
| వయో పరిమితి | 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి ( నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది) |
| ఉద్యోగం స్థానం | దేశంలో ఎక్కడైనా |
| పరీక్ష విధానం | టైర్ I (ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్) టైర్ II స్కిల్ టెస్ట్) టైర్ III (ఇంటర్వ్యూ) |
| పరీక్ష సెంటర్లు | దేశం మొత్తం మీద |
| ఆంధ్ర ప్రదేశ్ లో పరీక్ష సెంటర్లు. | 11 నగరాలలో |
| తెలంగాణలో పరీక్ష సెంటర్లు | 5 నగరాలలో |
| పరీక్ష రుసుము | UR,EWS మరియు OBC కేటగిరీ పురుష అభ్యర్థులకు రు 650/- ఇతరులకు రు.550/- |
| 👍అప్లై చెయ్యడానికి చివరి తేది | 👍14-09-2025 ( 23.59 గంటల వరకు) |
| అధికారిక వెబ్సైట్ | http://www.mha.in మరియు http://www.ncs.in |
| హెల్ప్ డెస్క్ నెంబరు | 022-61087525 ( సోమవారం నుండి శనివారం వరకు 10.00 గంటల నుండి 18.00 గంటల వరకు) |
పోస్టు: జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (JIO) గ్రేడ్ Ii/టెక్
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 394
⁜కేటగిరీ వారీగా ఉద్యోగాల సఖ్య⁜
| కేటగిరీ | ఖాళీలు |
| UR | 157 |
| EWS | 32 |
| OBC | 117 |
| SC | 60 |
| ST | 28 |
| మొత్తం | 394 |
| పరీక్ష రుసుము | UR,EWS,OBC పురుష అభ్యర్థులకు పరీక్ష రుసుము రు.100/-+ రిక్రూట్మెంట్ ప్రొససింగ్ ఛార్జ్ రు 550/- (మొత్తం రు.650/-) మిగిలిన అందరికీ రిక్రూట్మెంట్ ప్రొససింగ్ రుసుము మాత్రమే రు. 550/- ఉంటుంది. పరీక్ష రుసుము ఉండదు. |
| విద్యార్హత | 1.ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లో గుర్తింపు పొందిన యునివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా 2,లేదా ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్,ఫిసిక్స్ లేదా మేధమేటిక్సలో గుర్తింపు పొందిన యునివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి సైన్స్ డిగ్రీ 3,లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లో గుర్తింపు పొందిన యునివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ |
| ఉద్యోగం యొక్క క్లాసిఫికేషన్ | జనరల్ సెంట్రల్ సర్వీసు, గ్రూపు సి ( నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టేరియల్) |
| జీతం | పే లెవెల్ 4 (రు.25,500/- 81,100) మరియు ఇతర సెంట్రల్ గవర్నమెంట్ ఎలవెన్సులు |
| వయోపరిమితి | 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల వరకు. నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది. |
| పరీక్ష కేంద్రాలు | దేశం మొత్తంమీద ఉన్నాయి (వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడండి) |
| ఆంధ్ర ప్రదేశ్ లో పరీక్ష సెంటర్లు. | అనంతపూర్, గుంటూరు,కడప, కాకినాడ,కర్నూలు,నెల్లూరు, రాజమండ్రి,తిరుపతి, విజయవాడ విశాఖపట్నం, విజయనగరం |
| తెలంగాణలో పరీక్ష సెంటర్లు | హైదరాబాద్,కరీమ్ నగర్,ఖమ్మమ్, మహబూబ్నగర్,వరంగల్ |
⁜కేటగిరీ వారీగా వయో సడలింపు⁜
| కేటగిరీ | వయో సడలింపు (సంవత్సరాలలో) |
| SC/ST | 5 |
| OBC | 3 |
| డిపార్ట్మెంట్ కేండిడేట్లకు | 13 |
| భర్త మరణించిన లేదా విడాకులు తీసుకున్న UR మహిళకు | 8 |
| భర్త మరణించిన లేదా విడాకులు తీసుకున్న SC/ST మహిళకు | 13 |
| మెరిటోరియస్ ఆటగాళ్ళకు | 5 |
👍 ⁜ముఖ్యమైన తేదీలు⁜
| విషయము | తేది |
| నోటిఫికేషన్ విడుదలైన రోజు | 22-08-2025 |
| అప్లై చెయ్యడానికి ప్రారంభ తేదీ | 23-08-2025 |
| 👍అప్లై చెయ్యడానికి చివరి తేది | 👍14-09-2025 (11.59 PM) |
| ఆన్లైన్ అప్లికేషన్ రుసుము చెల్లింపుకు గడువు | 14-09-2025 |
| SBI చలాన ద్వారా (SBI బ్రాంచ్ సబ్మిషన్) రుసుము చెల్లింపునకు చివరి రోజు | 16-09-2025 |
⁜పరీక్ష విధానం⁜
| టైర్. | పరీక్ష విధానం | మార్కులు | పరీక్ష కాల పరిమితి |
| టైర్I | ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష. జనరల్ మెంటల్ ఎబిలిటీ 25 ప్రశ్నలు 25మార్కులకి సంబంధిత సబ్జెక్టులో అవగాహన పరీక్ష 75 ప్రశ్నలు,75 మార్కులకు. నెగెటివ్ మార్కులు ఉన్నాయి.ప్రతీ తప్పు నవాబుకు 1/4 తీసివేయబడుతుంది. | 100 | 2 గంటలు |
| టైర్ II | స్కిల్ టెస్ట్ ప్రధానంగా ప్రాక్టికల్ టెస్ట్ ఉద్యోగ ప్రొఫైల్ కు అనుసంధానమైన పరీక్ష. 30 మార్కులు | 30 | — |
| టైర్. III | ఇంటర్వ్యూ | 20 | — |
| సాధారణ నిబంధనలు |
| 1) వయో పరిమితి, విద్యార్హత మొదలగునవి పరీక్షకు అప్లై చెయ్యడానికి చివరి తేదీని (14-09-2025) గుర్తించాలి. |
| 2) పుట్టిన తేదీ మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్ ను ఆధారం చేసుకుని తీసుకుంటారు. |
| 3) OBC రిజర్వేషన్ గుర్తించడానికి నాన్ క్రమిలేయరై ఉండాలి. |
| 4) దేశంలో ఎక్కడైనా పని చెందడానికి ఇష్టపడ్డారు ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యాలి |
| 5) పరీక్ష కేంద్రాల లిస్టులో టైర్I పరీక్షకు 5 నగరాలను ఎంచుకోవాలి. |
| 6) PwBD అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు కారు. |
IB JIO నోటిఫికేషన్ లింక్:
https://share.google/PQqtPqFHPxJIFmyWo
IB JIO అప్లికేషన్ విధానం చూడడానికి లింక్:
https://share.google/rEE8UOF0dzszkBozb
రిజిస్ట్రేషన్ అయినవారు అప్లై చెయ్యడానికి లింక్:
https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/94260/login.html
అప్లై చెయ్యడానికి రిజిస్టర్ చేసుకోవడానికి లింక్:
https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/94260/Registration.html
IB JIO వివరాలకు లింకు:
https://share.google/Kn0Jzf3mB0kszD4qn

Leave a comment