ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) తన అధికారిక వెబ్సైటు ద్వారా మరియు న్యుస్ పేపరు ద్వారా 2025-2026 సంవత్సరానికి ఇంజనీర్లు రిక్రూట్మెంట్ కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కెమికల్, ఎలక్ట్రికల్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఇంజనీర్ పోస్టులకు సుమారుగా 05 సెప్టెంబర్ 2025 న వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల చేయబడి ఆన్లైన్ అప్లికేషన్లు కూడా స్వికరించబడవచ్చు. వివరణాత్మక నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ http://www.iocl.in లో పోస్ట్ చేసిన వెంటనే చూడవచ్చు.
| షార్ట్ నోటిఫికేషన్ యొక్క అవలోకనం |
| సంస్థ:. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) ఉద్యోగం.: ఇంజనీర్ విభాగాలు: కెమికల్, ఎలక్ట్రికల్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్ జీతం స్కేలు.: రు.50,000-1,60,000/- అధికారిక వెబ్సైట్ :www.iocl.in ఎడ్వర్టైజ్మెంట్ నెంబర్: IOCL/CO-HR/Rectt/2025/01 |
IOCL ఇంజనీర్స్ రిక్రూట్మెంట్ షార్ట్ నోటిఫికేషన్ చూడడానికి లింక్:https://share.google/NCkq3ZdcIM1otZEEM
IOCL అధికారిక వెబ్సైట్ లింక్: https://share.google/RNcnj5qpuGmRaNRc6
వివరణాత్మక నోటిఫికేషన్ లింక్: అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్ విడుదల అయిన వెంటనే ఇవ్వబడుతుంది.

Leave a comment