SBI జూనియర్ అసోసియేట్ (క్లర్క్) ప్రిలిమ్స్ పరీక్షలు సెప్టెంబర్ 20,21,27 తారీఖుల్లో జరుగుతాయని SBI అధికారిక వెబ్సైట్. http://www.sbi.co.in ద్వారా తెలియజేయబడింది. పాత పరీక్షల పద్ధతిని తిలకిస్తే ఎడ్మిట్ కార్డులు పరీక్ష తేదీకి 8నుండి 10 రోజుల ముందు అధికారిక లింకులో పొందు పరచి బడుతుంది. ఎడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రము,సమయము మరియు ఇతర నియమాలు చూడవచ్చు.
⁜SBI క్లర్క్ అడ్మిట్ కార్డ్ 2025 అవలోకనం⁜
| సంస్థ | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
| పోస్ట్ | జూనియర్ అసోసియేట్ (క్లర్క్) |
| ఖాళీలు | 6589 |
| అడ్మిట్ కార్డ్ విధానం | ఆన్లైన్ |
| SBI క్లర్క్ PET కాల్ లెటర్ 2025 | 2 సెప్టెంబర్ 2025 |
| PET తేదీ | కాల్ లెటర్‌లో ప్రస్తావించబడి ఉంటుంది . |
| అడ్మిట్ కార్డ్ లభ్యత | పరీక్ష తేదీకి 8 నుండి 10 రోజుల ముందు |
| SBI క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ | 2025 సెప్టెంబర్ 20, 21, మరియు 27 (అంచనా) |
| అధికారిక వెబ్‌సైట్ | http://www.sb[.co.in |
| ఎడ్వర్టైజ్మెంట్ నెంబర్ | CPRD/CR/2025-26/06 |
ఎడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్: https://sbi.co.in/web/careers/current-openings
SBI అధికారిక కెరీర్స్ వెబ్సైట్ లింక్: https://share.google/GsZb2mmfMnbH8ZVvo

Leave a comment