ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

120 గ్రేడ్B ఆఫీసర్ల కోసం RBI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 120 గ్రేడ్ B (జనరల్/DEPR/DSIM) ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీ చెయ్యడానికి వివరణాత్మక నోటిఫికేషన్ 2025 (అడ్వట్. నం. RBISB/DA/03/2025-26)ను సెప్టెంబర్ 10, 205న విడుదల చేసింది. డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి 21 నుండి 30 సంవత్సరాల ( నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది) లోపు ఉండి అర్హత ఆసక్తి గల అభ్యర్థులు 30 సెప్టెంబరు 2025 లోపల అధికారిక వెబ్సైటు http://www.rbi.org.in ద్వారా పూర్తి నోటిఫికేషన్ వివరంగా చదివి అప్లై చేసుకోవచ్చు

⁜RBI గ్రేడ్ B ఆఫీసర్ల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 అవలోకనం⁜

సంస్థ.రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)
ఉద్యోగంగ్రేడ్ B (General,DEPR,DSIM) ఆఫీసర్ల
మొత్తం ఖాళీలు120
పోస్టుల వారీగా ఖాళీలుఆఫీసర్ గ్రేడ్ B (DR)- (general) -83 ఖాళీలు

ఆఫీసర్ గ్రేడ్ B (DR)-(DEPR)-17. ఖాళీలు

ఆఫీసర్ గ్రేడ్ B (DR)-((DISM)-20 ఖాళీలు
విద్యార్హత60% తో గ్రాడ్యుయేషన్ / 55% తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత

(నిబంధనల ప్రకారం వివిధ కేటగిరీలకు మార్కుల శాతం సడలింపు వర్తిస్తుంది)
వయోపరిమితి21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు దాటకుండా ఉండాలి.
అప్లికేషన్ విధానం ఆన్లైన్
ఎంపిక విధానంఫేస్ 1,ఫేస్ 2 , ఇంటర్వ్యూ
పరీక్ష ఎటెంట్లు పరిమితి.జనరల్ EWS కేటగిరీ వారికి -6

ఇతర కేటగిరీ వారికి -పరిమితి లేదు
ఉద్యోగ స్థానంభారత దేశం మొత్తంమీద
ఫేస్ 1 పరీక్ష సెంటర్లుఆంధ్రప్రదేశ్లో 11 తెలంగాణలో 6 సెంటర్లు ఉన్నాయి
జీతం1,50,374(సుమారుగా గ్రాస్ సేలరీ)
పరీక్ష రుసుముజనరల్ /OBC వారికి రు. 850/-(+GST)

SC/ST/PwBDవారికి రు. 100/- (+GST)

RBI ఉద్యోగస్తులకు – నిల్
అప్లై చెయ్యడానికి చివరి తేది30 సెప్టెంబరు,2025 (6.00 PM వరకు)
30 సెప్టెంబరు,2025 (6.00 PM వరకు) https://www.rbi.org.in/
ఎడ్వర్టైజ్మెంట్ నెంబర్RBISB/DA/03/2025-26
సలహాలు/సంప్రదింపులకు లింక్ http://cgrs.ibps.in
సలహాలు/సంప్రదింపులకు తప్పక జౌడించవలసిన పదాలు” RBI officers in Grade ‘B’ (DR) – GENERAL/DEPR/DSIM (అవసరాన్ని బట్టి)-PY2025 “
ఉద్యోగాల పేర్లు*గ్రేడ్ B ఆపిసర్ (DR)-జనరల్ కేడర్

*గ్రేడ్ B ఆపిసర్ (DR)-డిపార్ట్మెఃట్ ఆఫ్ ఎకనమి మరియు పడాల్సి రీసెర్చ్ (DEPR)

*గ్రేడ్ B ఆపిసర్ (DR)- డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేటస్టిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ (DSIM)

కేటగిరీ వారీగా ఉద్యోగాల సంఖ్య

కేటగిరీ.ఆఫీసర్ గ్రేడ్ B (DR)- (general)ఆఫీసర్ గ్రేడ్ B (DR)-(DEPR)ఆఫీసర్ గ్రేడ్ B (DR)-((DISM)మొత్తం
GEN/UR3561051
EWS0810110
OBC1920324
SC1540221
ST640414
మొత్తం831720
120

*విద్యార్హత (పూర్తి వివరాలకు మరియు డిసైరబుల్ విద్యార్హతలకు అధికారిక నోటిఫికేషన్ చూడండి)*

పోస్ట్‌లువిద్యా అర్హతలు
గ్రేడ్ ‘బి’ (డిఆర్) అధికారులు – (జనరల్)ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ / కనీసం 60% మార్కులతో (SC/ST/PwBD దరఖాస్తుదారులకు 50%) లేదా అన్ని సెమిస్టర్లు / సంవత్సరాలలో కనీసం 55% మార్కులతో (SC/ST/PwBD దరఖాస్తుదారులకు కేవలం ఉత్తీర్ణత-pass- మార్కులు) పోస్ట్-గ్రాడ్యుయేషన్ / సమానమైన సాంకేతిక అర్హత.

గమనిక:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి పన్నెండవ తరగతి తర్వాత తీసుకున్న మరియు కనీసం 3 సంవత్సరాల వ్యవధి కలిగిన ఏదైనా పూర్తి-సమయ కోర్సు / ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ గ్రాడ్యుయేషన్‌కు సమానమైనదిగా ప్రభుత్వం గుర్తించిన ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ అర్హతలు కలిగిన అభ్యర్థులు పరీక్షకు ప్రవేశానికి అర్హులు.

ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సభ్యత్వం కోసం తుది పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా ఈ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు.

లేదా
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి గ్రాడ్యుయేషన్ తర్వాత తీసుకున్న మరియు కనీసం 2 సంవత్సరాల వ్యవధి కలిగిన / ప్రభుత్వం పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కు సమానమైనదిగా గుర్తించిన ఏదైనా పూర్తి-సమయ కోర్సు పరీక్షకు ప్రవేశానికి అర్హత కలిగి ఉంటుంది.
గ్రేడ్ ‘B’ (DR)లో అధికారులు – DEPRగుర్తింపు పొందిన భారతీయ లేదా విదేశీ విశ్వవిద్యాలయం / సంస్థ నుండి అన్ని సెమిస్టర్లు / సంవత్సరాలలో కనీసం 55% మార్కులతో లేదా సమానమైన గ్రేడ్‌తో MA/MSC లో ఎకనామిక్స్ / ఎకనామెట్రిక్స్ / క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ / మ్యాథమెటికల్ ఎకనామిక్స్ / ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ కోర్సు / ఫైనాన్స్‌


లేదా

బి. గుర్తింపు పొందిన భారతీయ లేదా విదేశీ విశ్వవిద్యాలయం/సంస్థ నుండి అన్ని సెమిస్టర్లు/సంవత్సరాల మొత్తంలో కనీసం 55% మార్కులతో ( SC/ST/PwBD వారికి 50%మార్కులతో) తెలియజేయబడిన విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉత్తీర్ణత.
గ్రేడ్ ‘బి’ (DR) లో అధికారులు – DSIMస్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్ ఎకనామిక్స్/ ఎకనామెట్రిక్స్/ స్టాటిస్టిక్స్ & ఇన్ఫర్మేటిక్స్/ అప్లైడ్ స్టాటిస్టిక్స్ & ఇన్ఫర్మేటిక్స్ లో అన్ని సెమిస్టర్లు/సంవత్సరాలలో కనీసం 55% మార్కులతో లేదా తత్సమాన గ్రేడ్ తో మాస్టర్స్ డిగ్రీ
.
లేదా

అన్ని సెమిస్టర్లు / సంవత్సరాలలో కనీసం 55% మార్కులతో గణితంలో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన గ్రేడ్ మరియు ప్రసిద్ధ సంస్థ నుండి గణాంకాలు లేదా సంబంధిత సబ్జెక్టులలో ఒక సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా.

లేదా

స్టాట్. అన్ని సెమిస్టర్లు/సంవత్సరాలలో కనీసం 55% మార్కులతో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ డిగ్రీ.

లేదా

పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అనలిటిక్స్ (పిజిడిబిఎ), అన్ని సెమిస్టర్లు/సంవత్సరాలలో కనీసం 55% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌తో
దరఖాస్తు రుసుము

(ధరకాస్తు రుసుము చెల్లింపు బ్యాంక్ అధికారిక వెబ్సైట్ http://www.rbi.org.in ద్వారా మాత్రమే జరగాలి)
నరల్/ఓబీసీకి – రూ. 850/- + 18% GST

ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యుడికి -రూ. 100/- + 18% GST

RBI సిబ్బందికి –లేదు
జీతంప్రారంభ బేసిక్ పే రు.78,450/-. పే స్కేలు రు. 78450-450 (9) 114900 -EB-450 (2)-12300-4650 (4) 141600 (16 సంవత్సరాలు) అన్ని ఎలవెన్సులు కలుపుకుని సుమారు రు.1,50374/- ప్రారంభ జీతం ఉంటుంది.
పరీక్ష విధానంఫేస్ 1,ఫేస్ -2 మరియు ఇంటర్వ్యూ
ఫేస్ 1 పరీక్ష సెంటర్లు తెలుగు రాష్ట్రాలలొ.ఆంధ్రప్రదేశ్లో సెంటర్లు- గుంటూరు, విజయవాడ, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, ఒంగోలు

తెలంగాణలో సెంటర్లు – హైదరాబాద్, కరీమ్నగర్, వరంగల్, మెహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మమ్

దేశంలో ఇతర రాష్ట్రాల సెంటర్ల వివరాల కోసం అధికారిక వెబ్సైట్ చూడండి
వయోపరిమితిసెప్టెంబర్ 1, 2025 నాటికి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు దాటకుండా ఉండాలి.

02-09-2025కంటే ముందు పుట్టి ఉండకూడదు. 01-09-2004 తరువాత పుట్టి ఉండకూడదు.

నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

M phil కలిగిన వారికి వయో పరిమితి 32సంవత్సరాలు
PHD చేసిన వారికి వయో పరిమితి 34 సంవత్సరాలు

⁜కేటగిరీల వారీగా వయో సడలింపు

కేటగిరీవయసు సడలింపు
ఎస్సీ/ఎస్టీ5 సంవత్సరాలు
ఓబీసీ 3 సంవత్సరాలు
శారీరక వికలాంగులు 10 సంవత్సరాలు
పిహెచ్ + ఓబిసి 13 సంవత్సరాలు
పిహెచ్ + ఎస్సీ/ఎస్టీ 15 సంవత్సరాలు
ఎక్స్ సర్వీస్ మెన్ 05 సంవత్సరాలు
టెర్మినేట్ చేయబడిన బ్యాంకు/ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఉద్యోగస్తులు5సంవత్సరాలు

👍⁜ముఖ్యమైన తేదీలు

సంఘటనతేదీ
RBI గ్రేడ్ B నోటిఫికేషన్ విడుదల10 సెప్టెంబర్ 2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ప్రారంభ తేది10 సెప్టెంబర్ 2025
👍ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ👍30 సెప్టెంబర్ 2025 (6 PM)
దరఖాస్తు రుసుము ఆన్‌లైన్ చెల్లింపు చివరి తేదీ30 సెప్టెంబర్ 2025 (సాయంత్రం 6 గంటల వరకు)
దరఖాస్తు ఫారమ్ సవరణకు అనుమతి01-12025 & 02-10-2025
RBI గ్రేడ్ B ఫేజ్-I పరీక్ష తేదీ 18వ & 19వ అక్టోబర్ 2025
దశ-II పరీక్ష తేదీ6వ & 7వ డిసెంబర్ 2025
పేపర్ 1 పరీక్ష విధానం
1.జనరల్ అవేర్నెస్

2.ఇంగ్లీషు భాష

3.క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

4.రీజనింగ్

పరీక్ష సమయం 120 నిమిషాలు ఉంటుంది

. విస్తృత సమాచారం ఎడ్మిట్ కార్డు జారీ చెయ్యబడిన సమయంలో తెలియ జేయబడుతుంది
RBI గ్రేడ్ B రిక్రూట్‌మెంట్ దరఖాస్తు విధానం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక పేజీ https://www.rbi.org.in/ ని సందర్శించండి.

క్రిందికి స్క్రోల్ చేసి “Opportunities@RBI” పై క్లిక్ చేయండి, తర్వాత https://opportunities.rbi.org.in అనే url తో కొత్త పేజీ తెరుచుకుంటుంది.

ఇప్పుడు “ప్రస్తుత ఖాళీలు” >> “ఖాళీలు” పై క్లిక్ చేయండి.

“గ్రేడ్ ‘బి’ (డైరెక్ట్ రిక్రూట్-డిఆర్) (జనరల్/డిఇపిఆర్/డిఎస్ఐఎం) స్ట్రీమ్స్- ప్యానెల్ ఇయర్ 2025 లో ఆఫీసర్ల పోస్టుకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్” కోసం శోధించండి.

ఇప్పుడు “ఆన్‌లైన్ అప్లికేషన్” పై క్లిక్ చేసి, దరఖాస్తును పూరించడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించండి.

తరువాత, అవసరమైన పత్రాలను జత చేసి, అవసరమైన దరఖాస్తు రుసుము చెల్లించండి.

భవిష్యత్తు సూచన కోసం దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సురక్షితంగా ఉంచండి.

RBI గ్రూప్ Bఆఫీసర్ల నియామకం నోటిఫికేషన్ చూడడానికి అధికారిక లింక్: https://opportunities.rbi.org.in/Scripts/bs_viewcontent.aspx?Id=4713

RBI గ్రేడ్ బి ఆఫీసర్ రిక్రూట్మెంట్ విస్త్రుత నోటిఫికేషన్ చూడడానికి లింక్: https://share.google/rPWhzR9uKKVl5yqlp

అప్లై చెసుకోడానికి డైరెక్ట్ లింక్:
https://ibpsreg.ibps.in/rbioaug25/

అధికారిక వెబ్సైట్ లింక్:
https://share.google/pqLvCz7A6jYkwZ4eP

Posted in

Leave a comment