ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

368 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు RRB రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది

368 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాల కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ( RRB) విస్త్రుతమైన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది. ఏదైన గ్రేడ్యుయేషన్ విద్యార్హత గా కలిగి 20 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల లోపల వయస్సు (నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది) గల A2 వైద్య స్టేండర్డ్ గల ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు 15-09-2025 నుండి 14-10-2025 లోపల అధికారిక వెబ్సైటు http://www.rrbapply.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

సెక్షన్ కంట్రోలర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అవలోకనం

సంస్థరైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB)
ఉద్యోగంసెక్షన్ కంట్రోలర్
మొత్తం ఖాళీలు368
దక్షిణ మధ్య రైల్వే (SCR) లో ఖాళీలు20
తూర్పు తీర రైల్వే (ECOR) లో ఖాళీలు 24
విద్యార్హతగ్రాడ్యుయేషన్
వైద్య పరీక్షల స్టేండర్డ్A2
వయోపరిమితి20 నుండి 33 సంవత్సరాలలోపు (01-01-2026 నాటికి

(నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది)
జీతం స్కేలు7వ వేతనం సంఘం సిఫార్సు ప్రకిరం లెవెల్ -6 ప్రారంభ స్కేల్ పే రు.35400/-
👍అప్లై చేసుకోడానికి చివరి తేది.👍14-10-2025 (11.59PM వరకు)
ధరకాస్తు రుసుము పేమెంట్ చివరి రోజు16-10-2025
అప్లికేషన్ సరిదిద్దడానికి (correction) కి అనుమతించబడే రోజులు17-10-2025 నుండి 26-10-2025 వరకు
అప్లై చేసుకునే విధానంఆన్లైన్
ధరకాస్తు రుసుముజనరల్ /OBC పురుష అభ్యర్థులకు రు.500/-

SC/ST/OwBD/అన్ని కేటగిరీల స్త్రీలకు. రు. 250/-
పరీక్ష స్టేజులునాలుగు స్టేజులలో ఉంటుంది
1.CBT
2.CBAT
3.డాక్యుమెంట్ల తనికి
4.వైద్య పరీక్ష
పరీక్షలకు ఫ్రీ ట్రివెల్ ఫెసిలిటీ.అప్లికేషన్లలో అబ్యర్ధించిన SC/ST వారికి స్లీపర్ క్లాసు అవకాశం కల్పించ బడుతుంది.
అధికారిక వెబ్సైట్rrbcdg.gov.in మరియు rrbapply.gov.in
ఎడ్వర్టైజ్మెంట్ నెంబర్CEN 04/2025
హెల్ప్ లైన్ నెంబర్Email rrb@csc.gov.in

Phone no. 9592001188/0725653333 ( 10.00గం|| నుండి 5.00 గం||PM వరకు.

ఆఫీసు పనిచేసే దినములలో
ఉద్యోగంసెక్సన్ కంట్రోలర్
మొత్తం ఖాళీలు368

కేటగిరీ వారీగా ఖాళీలు

కేటగిరీ.మొత్తంRRB
సికింద్రాబాద్/SCR లో
RRB
సికింద్రాబాద్/ECOR లో
RRB
భువనేశ్వర్/ECORలో
UR174100209
SC56030202
ST34010202
OBC80030104
EWS24010000
మొత్తం368180717
EXSM36010202
PwBD15000000

ముఖ్యమైన రోజులు

సంఝటన. రోజు
అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది15-09-2025
ఆన్లైన్ లో అప్లై చేసుకోడానికి చివరి తేదీ14-10-2025 (23.59గం||)
ధరకాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ 16-10-2025
అప్లికేషన్ మోడిఫికేషన్ విండో తెరచి ఉంచబడే రోజులు17-10-2025 నుండి 26-10-2025 వరకు
అర్హత ఉన్న వారు స్క్రైబ్ వివరాలు నమోదు చేసుకోగలిగే రోజులు27-10-2025 నుండి 31-10-2025
విద్యార్హత (14-10-2025 నాటికి)గుర్తింపు పొందింది యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అయిన ఉండాలి
మెడికల్ స్టాండర్డ్ (ఆరోగ్య స్థితి)మెడికల్ స్టాండర్డ్- A 2

అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండాలి

కంటి పరీక్ష (కళ్లద్దాలు లేకుండా)డిస్థేంట్ విసన్ 6/9 6/9

నియర్ విసన్ Sn 0.6 ,0.6

Colour vision,binacular vision,night vision,Myopic vision పరీక్షలు పాస్ అవ్వాలి
ధరకాస్తు రుసుముజనరల్ /OBC పూరుషులకు. రు 500/-

SC/ST/PwBD/ అన్ని కేటగిరీల స్త్రీలకు. రు.250/-
జీతం స్కేలు7వ వేతన సంఘం సిఫార్సులలో లెవెల్ 6. ప్రారంభ బేసిక్ పే రు.35400/- (రు. 35,400 -రూ. 1,12,400) మరియు ఇతర ఎలవెన్సులు.
వయోపరిమితి (01-01-2025 నాటికి)20సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు
33 సంవత్సరాలు దాటకూడదు

కెటగరీ వారీగా పుట్టినరోజు పరిమితులు,( date of birth limits)⁜

కెటగరీఈ తారీఖు కంటే ముందు పుట్టి ఉండకూడదు.
(పుట్టిన రోజు యొక్క గరిష్ట పరిమితి)
ఈ తిరీఖు కంటే తరువాత పుట్ట కూడదు
( పుట్టిన రోజు యొక్క కనిష్ట పరిమితి)
UR/EWS02-01-199301-01-2006
OBC/NCL02-01-199001-01-2006
SC/ST02-01-198801-01-2006

కేటగిరీ వారీగా వయో సడలింపు

కెటగరీ.వయో సడలింపు
OBC/NC3సంవత్సరాలు
SC/ST5 సంవత్సరాలు
Ex-servicemen UR/EWS3 సంవత్సరాలు
Ex-servicemen OBC/NCL6 సంవత్సరాలు
Ex-servicemen SC/ST8 సంవత్సరాలు
పనిచేస్తున్న రైల్వే ఉద్యోగస్తులు ER/EWS40 సంవత్సరాలు దాట కూడదు
పనిచేస్తున్న రైల్వే ఉద్యోగస్తులు OBC/NLC43 సంవత్సరాలు దాటకూడదు
పనిచేస్తున్న రైల్వే ఉద్యోగస్తులుSC/ST45సంవత్సరాలు దాటకూడదు
PwBD UR/EWS10 సంవత్సరాలు
PwBD OBC/NLC.13సంవత్సరిలు
PwBD SC/ST.15సంవత్సరిలు
రైల్వే అనుబంధ సంస్థలలో పనిచేసిన వారికిపనిచేసిన కాలము లేదా 5సంవత్సరాలు (రెంటిలో తక్కువది)
విడో/. పెళ్లి చేసుకోను ఈ డైవోర్సడ్ స్త్రీ UR/EWS35సంవత్సరాల వయస్సు
విడో/. పెళ్లి చేసుకోను ఈ డైవోర్సడ్ స్త్రీ OBC/NCL38సంవత్సరాల వయస్సు
విడో/. పెళ్లి చేసుకోను ఈ డైవోర్సడ్ స్త్రీ SC/ST40 సంవత్సరాల వయస్సు
పరీక్ష విధానంస్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)

స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT)

స్టేజ్ 3 డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)

స్టేజ్ 4 మెడికల్ టెస్ట్
⁜CBT పరీక్ష విధానం⁜
పరీక్ష కాలపరిమితి 120 నిమిషాలు
ప్రశ్నల సంఖ్య 100
నెగిటివ్ మార్కులు ప్రతి తప్పు నవాబుకు 1/3 మార్కులు తీసివేయబడతాయి
పరీక్ష సబ్జెక్టులు ప్రశ్నల సంఖ్య. (ప్రతి ప్రశ్నకు 1 మార్కు):-

1.ఎనలిటికల్ మరియు మేధమెటికల్ ఎబిలిటీ- 60 ప్రశ్నలు

2.లాజికల్ కేపబిలిటి.- 20 ప్రశ్నలు

3.మెంటల్ రీజనింగ్.- 20 మార్కులు

మొత్తం ప్రశ్నలు- 100

⁜ అప్లై చేసుకునే విధానం⁜

1.ప్రాంతీయ RRB వెబ్సైట్ను తెరవండి ( RRB, సికింద్రాబాద్ వెబ్సైట్ లింక్ http://www.rrbsecunderabad.gov.in)
2.హోమ్ పేజిలో CEN NO 04/2025 చూసి క్లిక్ చెయ్యండి
3.రిజిస్ట్రేషన్ ప్రోసెస్ పూర్తి చెయ్యండి (రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండని ఎడల)
4.పూర్తి వివరాలు నింపండి
5.ఫొటోలు మరియు అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చెయ్యండి
6;అప్లికేషన్ రుసుము చెల్లించండి
7’సబ్మిట్ చేసి సేవ్ చెయ్యండి
8.భవిష్యత్ అవసరాలకు ప్రింటౌట్ తీసి జాగ్రత్త పరచండి

RRB కంట్రోలర్స్ రిక్రూట్మెంట్ వివరణాత్మక నోటిఫికేషన్ :https://www.rrbapply.gov.in/assets/forms/CEN_04_2025_Section_Controller_CEN_08_09_2025.pdf

RRB సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు అప్లై చెయ్యడానికి :https://share.google/6P7WjauvK9r6akKdP

RRB అధికారిక వెబ్సైట్ లింక్:https://share.google/nkehoVMJNntr6bSvZ

అన్ని RRBల, వెబ్సైట్లు మరియు మెయిల్ https://share.google/yD9MhvoHGXflvXV0T

Posted in

Leave a comment