లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) జనరల్, స్పెషలిస్ట్ మరియు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు 841 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టులకు అభ్యర్థులను నియమించడానికి మొదటి దశ ఎంపిక ప్రక్రియను, ( ప్రిలిమ్స్ పరీక్షను) నిర్వహించబోతోంది. ప్రతి దశకు సంబంధించిన LIC AAO అడ్మిట్ కార్డ్ అధికారిక వెబ్‌సైట్ http://www.lic.india.inలో విడిగా విడుదల చేయబడుతుంది.
| 👍ప్రిలిమినరీ పరీక్ష తేది : 03-10-2025 (టెంటేటివ్ డేట్) |
| 👍పరీక్ష తేదీకి 7 రోజుల ముందు అధికారికంగా ఎడ్మిట్ కార్డు లింకు ప్రారంభించ బడుతుంది. |
👍LIC AAO ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ 2025 డౌన్‌లోడ్ చేసుకోవడానికి దశలు
| లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అధికారిక వెబ్‌సైట్ http://www.lic.india.in ని సందర్శించండి. |
| హోమ్‌పేజీలో, పేజీని క్రిందికి స్క్రోల్ చేసి, “కెరీర్లు” ట్యాబ్‌పై క్లిక్ చేయండి. |
| మీరు కొనసాగుతున్న నియామకాలను చూపించే కొత్త పేజీకి మళ్ళించబడతారు |
| అవసరాన్ని బట్టి జర్నలిస్టు లేదా స్పసలిస్టు లింక్‌పై క్లిక్ చేయండి |
| లాగిన్ పేజీ తెరుచుకుంటుంది, అక్కడ మీరు లాగిన్ అవ్వడానికి మీ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. |
| లాగిన్ అయిన తర్వాత సంబంధిత విభాగం యొక్క AAO ఎడ్మిట్ కార్డు స్క్రీన్ పై కనిపిస్తుంది |
| పరీక్షకు అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి. |
AAO (Generalists/ Specialists/ Assistant Engineers) 2025 | అధికారిక ప్రకటనల లింక్:https://share.google/wm3BaW39NdZrxGgnp

Leave a comment