ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)127 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది. MMGS -II మరియు MMGS -III గ్రేడులలో ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ http://www.iob.in లో ఆన్లైనులో అక్టోబర్ 03 లోపు అప్లై చేసుకోవచ్చు.
⁜స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అవలోకనం⁜
| సంస్థ | ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) |
| ఉద్యోగం | వివిధ విభాగాలలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు |
| మొత్తం ఖాళీలు. | 127 |
| ప్రకటించబడిన స్పెషలిస్ట్ ఆఫీసర్ గ్రేడులు | MMGS-II మరియు MMGS -III |
| ప్రారంభ బేసిక్ జీతం | MMGS-II-రు.6482 , MMGS -III- రు. 85920 |
| వయోపరిమితి | వివిధ ఉద్యోగాలకు 35 సం||, 38 సం.|| మరియు 40 సం.|| |
| వయో సడలింపు | నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది |
| విద్యార్హత | ఏదైనా డిగ్రీ,BE/B.Tech, MCA/MSC,CA/CMA/ICWA/CFA ఆర్కిటెక్చర్ లో డిగ్రీ .CISA. (ఉద్యోగంను అనుసరించి విద్యార్హత నిర్ణయించబడింది) |
| అనుభవం యొక్క ఆవశ్యకత. | అన్ని విభాగాల ఉద్యోగాలకు అనుభవం అవసరం |
| విద్యార్హత, అనుభవం, వయోపరిమితి కోసం ఆధారంగా గ్రహించ వలసిన తేది | 01-09-2025 |
| ధరకాస్తు రుసుము | SC/ST/PWD వారికి- రు.175/- మిగిలిన వారందరికి. – రు 1000/- |
| 👍అప్లై చేసుకోవడానికి చివరి తేది | 👍03-10-2025 |
| ధరకాస్తు చేసుకునే విధానం | ఆన్లైన్ |
| పరీక్ష విధానం | ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ |
| నెగెటివ్ మార్కింగ్ | ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు తీయబడుతుంది |
| పరీక్ష సెంటర్లు | దేశం మొత్తం మీద ఆరు సెంటర్లను గుర్తించారు.తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ సెంటర్ గా గుర్తించ బడింది |
| సెలెక్ట్ అయిన వారి ప్రొబేషన్ కాలం | 2 సంవత్సరాలు |
| సర్వీస్ ఇండెమ్నిటి బాండు | 3 సంవత్సరాలకు రు. 2,50,000/- |
| అధికారిక వెబ్సైట్ | http://www.iob.in |
| ఎడ్వర్టైజ్మెంట్ నెంబర్ | HRDD/RECT/03/2025-26 తేది 12-09-2025 |
| ఉద్యోగం | వివిధ విభాగాలలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు |
| ఖాళీలు సంఖ్య | 127 |
| పోస్ట్ పేరు | మొత్తం ఖాళీలు | పోస్ట్ గ్రేడు |
| మేనేజర్ (IS ఆడిట్) | 08 | MMGS-II |
| సీనియర్ మేనేజర్ (ఐఎస్ ఆడిట్) | 02 | MMGS-III |
| మేనేజర్ (సివిల్) | 05 | MMGS-II |
| మేనేజర్ (ఆర్కిటెక్ట్) | 03 | MMGS-II |
| మేనేజర్ (ఎలక్ట్రికల్) | 01 | MMGS-II |
| మేనేజర్ (ఆటోమొబైల్) | 01 | MMGS-II |
| మేనేజర్ (ప్రింటింగ్) | 01 | MMGS-II |
| మేనేజర్ (ట్రెజరీ) | 11 | MMGS-II |
| మేనేజర్ (కార్పొరేట్ క్రెడిట్) | 06 | MMGS-II |
| సీనియర్ మేనేజర్ (కార్పొరేట్ క్రెడిట్) | 06 | MMGS-III |
| మేనేజర్ – ఐటీ | 41 | MMGS-II |
| సీనియర్ మేనేజర్ – ఐటీ | 04 | MMGS-III |
| మేనేజర్ – రిస్క్ | 05 | MMGS-II |
| సీనియర్ మేనేజర్ రిస్క్ | 05 | MMGS-III |
| మేనేజర్ సమాచార భద్రత | 13 | MMGS-II |
| సీనియర్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ | 02 | MMGS-III |
| మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మొబైల్ యాప్స్ | 02 | MMGS-II |
| సీనియర్ మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మొబైల్ యాప్స్ | 01 | MMGS-III |
| మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ | 02 | MMGS-II |
| మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్-డాట్ నెట్ టెక్నాలజీస్ | 02 | MMGS-II |
| మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జావా టెక్నాలజీస్ | 02 | MMGS-II |
| మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్-ML ఆప్స్ ఇంజనీరింగ్ | 02 | MMGS-II |
| మేనేజర్ డేటా సైంటిస్ట్ | 01 | MMGS-II |
| సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్ | 01 | MMGS-II |
| మేనేజర్ డేటా ఇంజనీర్ | 01 | MMGS-II |
| సీనియర్ మేనేజర్ డేటా ఇంజనీర్ | 01 | MMGS-III |
| మొత్తం ఖాళీలు. | 127 | MMGS-II & MMGS-III |
👍 ⁜ ముఖ్యమైన తేదీలు⁜
| విషయము | తేది |
| ధరకాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేది | 03-10-2025 |
| ఆన్లైన్ అప్ప్లికేషన్ సమర్పించడానికి చివరి తేది. | 03-10-2025 |
⁜విద్యార్హత మరియు అనుభవం ( సమాచారం సంక్షిప్తంగా పొందుపర్చబడింది – పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడండి)⁜
| పోస్ట్ పేరు | విద్యార్హత | అనుభవం |
| మేనేజర్ (IS ఆడిట్) | MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత విభాగాలు మరియు CISA ( cirtified information systems auditor | సంబంధిత విభాగంలో 2- 3 సంవత్సరాల అనుభవం |
| సీనియర్ మేనేజర్ (ఐఎస్ ఆడిట్ | MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత విభాగాలు మరియు CISA ( cirtified information systems auditor | సంబంధిత విభాగంలో 4-6 సంవత్సరాల అనుభవం |
| మేనేజర్ (సివిల్) | సివిల్ ఇంజనీరింగ్లో BE/Btech | సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం |
| మేనేజర్ (ఆర్కిటెక్ట్) | ఆర్కిటెక్చర్లో డిగ్రీ ఆటోకేడ్లో పరిజ్ఞానం | సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం |
| మేనేజర్ (ఎలక్ట్రికల్) | ఎలక్ట్రికల్ విభాగంలో BE/Btech | సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం |
| మేనేజర్ (ఆటోమొబైల్) | మెకానికల్ ఇంజనీరింగ్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో BE/Btech | సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం |
| మేనేజర్ (ప్రింటింగ్) | ప్రింటింగ్ టెక్నాలజీలో BE/Btech | సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం |
| మేనేజర్ (ట్రెజరీ) | ఏదైనా డిగ్రీ | సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల అనుభవం |
| మేనేజర్ (కార్పొరేట్ క్రెడిట్) | డిగ్రీ మరియు ,MBA-FINANCE,CFA/CA/PGDGM etc. | సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం |
| సీనియర్ మేనేజర్ (కార్పొరేట్ క్రెడిట్) | డిగ్రీ మరియు ,MBA-FINANCE,CFA/CA/PGDGM etc. | సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల అనుభవం |
| మేనేజర్ – ఐటీ | MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ | సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం |
| సీనియర్ మేనేజర్ – ఐటీ | MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ | సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల అనుభవం |
| మేనేజర్ – రిస్క్ | CA/CMA/ICWA/CFA లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్,MBA/Finance etc.లేదా 60% మార్కులతో మేధమెటిక్స్, స్టేటస్టిక్స్, ఎకనామిక్స్ డిగ్రీ | సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల అనుభవం |
| సీనియర్ మేనేజర్ రిస్క్ | CA/CMA/ICWA/CFA లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్,MBA/Finance etc.లేదా 60% మార్కులతో మేధమెటిక్స్, స్టేటస్టిక్స్, ఎకనామిక్స్ డిగ్రీ | సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల అనుభవం |
| మేనేజర్ సమాచార భద్రత | MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత సబ్జెక్టులు | సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల అనుభవం |
| సీనియర్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ | MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత సబ్జెక్టులు | సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం |
| మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మొబైల్ యాప్స్ | MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత సబ్జెక్టులు | సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల అనుభవం |
| సీనియర్ మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మొబైల్ యాప్స్ | MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత సబ్జెక్టులు | సంబంధిత విభాగంలో 10 సంవత్సరాల అనుభవం |
| మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ | MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత సబ్జెక్టులు | సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల అనుభవం |
| మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్-డాట్ నెట్ టెక్నాలజీస్ | MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత సబ్జెక్టులు | సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల అనుభవం |
| మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జావా టెక్నాలజీస్ | MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత సబ్జెక్టులు | సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల అనుభవం |
| మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్-ML ఆప్స్ ఇంజనీరింగ్ | MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత సబ్జెక్టులు | సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల అనుభవం |
| మేనేజర్ డేటా సైంటిస్ట్ | MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత సబ్జెక్టులు | సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల అనుభవం |
| సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్ | MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత సబ్జెక్టులు | సంబంధిత విభాగంలో 10 సంవత్సరాల అనుభవం |
| మేనేజర్ డేటా ఇంజనీర్ | MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత సబ్జెక్టులు | సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల అనుభవం |
| సీనియర్ మేనేజర్ డేటా ఇంజనీర్ | MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత సబ్జెక్టులు | సంబంధిత విభాగంలో 10 సంవత్సరాల అనుభవం |
| దరఖాస్తు రుసుము | మిగతా వారందరికీ (OBC & EWS సహా): INR 1000/- (వెయ్యి రూపాయలు మాత్రమే) GST తో సహా SC/ST/PWD (ఇంటిమేషన్ ఛార్జీలు మాత్రమే): INR 175/- (రూపాయలు నూట డెబ్బై ఐదు మాత్రమే) GST తో సహా |
| జీతం స్కేలు | MMGS II: 64820 – 2340 / 1 – 67160 – 2680 / 10 – 93960 MMGS III: 85920 – 2680 / 5 – 99320 – 2980 / 2 – 105280 |
| పరీక్ష సెంటర్లు | న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కొలకత్తా, హైదరాబాద్, బెంగులూరు |
| పరీక్ష విధానం | ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ |
⁜వయోపరిమితి (01-09-2025 నాటికి)⁜
| పోస్ట్ పేరు | సంవత్సరాలు |
| మేనేజర్ (IS ఆడిట్) | కనీసం – 25 గరిష్టం – 35 |
| సీనియర్ మేనేజర్ (IS ఆడిట్): | కనీసం – 30 గరిష్టంగా – 40 |
| మేనేజర్ (సివిల్) | కనీసం – 25 గరిష్ట – 35 |
| మేనేజర్ (ఆర్కిటెక్ట్) | కనీసం – 25 గరిష్ట – 35 |
| మేనేజర్ (ఎలక్ట్రికల్) | కనీసం – 25 గరిష్ట – 35 |
| మేనేజర్ (ఆటోమొబైల్) | కనీసం – 25 గరిష్టంగా – 35 |
| మేనేజర్ (ప్రింటింగ్) | కనీసం – 25 గరిష్టంగా – 35 |
| మేనేజర్ (ట్రెజరీ) | కనీసం – 25 గరిష్ట – 35 |
| మేనేజర్ (కార్పొరేట్ క్రెడిట్) | కనీసం – 25 గరిష్ట – 35 |
| సీనియర్ మేనేజర్ (కార్పొరేట్ క్రెడిట్) | కనీసం – 30 గరిష్టంగా – 40 |
| మేనేజర్ – ఐటీ: | కనీసం – 25 గరిష్టం – 35 సంవత్సరాలు |
| సీనియర్ మేనేజర్ – ఐటీ: | కనీసం – 30 గరిష్టంగా – 40 |
| మేనేజర్ – రిస్క్ | కనీసం – 25 గరిష్టం – 35 |
| సీనియర్ మేనేజర్ రిస్క్ | కనిష్టం – 30 గరిష్టం – 40 |
| మేనేజర్ సమాచార భద్రత | కనీసం – 24 గరిష్ట – 35 |
| సీనియర్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ | కనీసం – 25 గరిష్టం – 38 |
| మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మొబైల్ యాప్లు | కనీసం – 25 గరిష్ట – 35 |
| సీనియర్ మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మొబైల్ యాప్లు | కనీసం – 30 గరిష్టంగా – 40 |
| మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ | కనీసం – 25 గరిష్ట – 35 |
| మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్-డాట్ నెట్ టెక్నాలజీస్ | కనీసం – 25 గరిష్ట – 35 |
| మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జావా టెక్నాలజీస్ | కనీసం – 25 గరిష్ట – 35 |
| మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్-ML ఆప్స్ ఇంజనీరింగ్ | కనిష్ట – 25 గరిష్ట – 35 |
| మేనేజర్ డేటా సైంటిస్ట్ | కనీసం – 25 గరిష్ట – 35 |
| సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్ | కనీసం – 30 గరిష్ట – 40 |
| మేనేజర్ డేటా ఇంజనీర్ | కనిష్ట – 25 గరిష్ట – 35 |
| సీనియర్ మేనేజర్ డేటా ఇంజనీర్ | కనిష్ట – 30 గరిష్ట – 40 సంవత్సరాలు |
⁜కేటగిరీ వారీగా వయో సడలింపు⁜
| కేటగిరీ. | సడలింపు సంవత్సరాలలో |
| SC/ST | 5 |
| OBC/NLC | 3 |
| PwBD | 10 |
| 1984అల్లర్లలో ప్రభావితమైన వారు | 5 |
| ఎక్స్ సర్వీస్ మెన్ | 5 |
| గమనిక:- ఒక అభ్యర్ధి రెండు కేటగిరీల లో ఉంటే రెండింటి మొత్తం సడలింపు వర్తిస్తుంది |
⁜ ఆన్లైన్ పరీక్ష విధానం⁜
| సబ్జెక్టు | ప్రశ్నల సంఖ్య | మార్కులు | పరీక్ష మీడియం | పరీక్ష సమయం (నిమిషాలలో) |
| ఇంగ్లీషు భాష | 25 | 25 | ఇంగ్లీషు | 30 |
| జనరల్ అవేర్నెస్, ప్రత్యేకంగా బే0కింగ్ విభాగానికి సంబంధించిన పరిజ్ఞానంలో | 25 | 25 | ఇంగ్లీషు | 30 |
| ప్రొఫెషనల్ పరిజ్ఞానం | 50 | 50 | ఇంగ్లీషు | 60 |
| మొత్తం | 100 | 100 | — | 120 |
| అప్లై చేసుకునే విధానం |
| అధికారిక వెబ్సైట్ http://www.iob.in నుండి తెరవండి |
| కెరీర్స్. సెక్షన్ లో క్లిక్ చెయ్యండి |
| రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్లను గుర్తించి క్లిక్ చెయ్యండి |
| పూర్తి నోటిఫికేషన్ చదవండి, |
| అర్హత,అనుభవం కలిగిఉన్నట్లు నిర్ధారణ చేసుకుని, ” క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఆన్లైన్”” పై క్లిక్ చెయ్యండి |
| పెరు,మొబైల్ నెంబర్, ఈమెయిల్ మొదలగునవి నమొదు చేసి రిజిస్టర్ అవ్వండి |
| రిజిస్ట్రేషన్ నంబరు మరియు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వండి |
| ఫొటోలు మరియు సంబంధిత డాక్యుమెంట్లు అప్లోడ్ చెయ్యండి |
| ధరకాస్తు రుసుము చెల్లించండి |
| అప్లికేషన్ పూర్తిగా చదివి సబ్మిట్ చెయ్యండి |
| తరువాతి అవసరాలకు అప్లికేషన్ ప్రింటౌట్ తీసి ఉంచండి |
IOB స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అధికారిక నోటిఫికేషన్ https://www.iob.in/upload/CEDocuments/iobLateral-Recruitement-Specialist-Officers-11092025.pdf
IOB స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చెయ్యడానికి లింక్: https://share.google/kk03pBdmp0qbnQsHw
IOB అధికారిక వెబ్సైట్ లింక్: https://share.google/xFZ2K9i7eRww84tfR

Leave a comment