రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 32,438 ఉద్యోగాల కోసం ఎడ్వర్టైజ్మెంట్ నెంబర్ CEN 08/2024 నోటిఫికేషన్ విడుదల చేసి 23-1-2025 నుండి 22-02-2025 వరకు అప్లికేషన్స్ స్వీకరించింది. ఈ నోటిఫికేషన్ యొక్క కంప్యూటర్ ఆధారిత పరిక్ష (CBT) లు 17-11-2025 నుండి డిసెంబర్,2025 చివరి వరకు జరుగుతాయని RRB నోటీసు విడుదల చేసింది..
⁜RRB గ్రూప్ -డి పరీక్ష అవలోకనం⁜
| సంస్థ | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు |
| ఉద్యోగాలు | గ్రూప్ – డి (ట్రేక్ మెయింటేయినర్ , అసిస్టెంట్ పోయంట్స్మెన్ మొదలగు ఉద్యోగాలు) |
| మొత్తం ఖాళీలు | 32,438 |
| పే లెవెల్ | 7వ వేతనం సంఘం సిఫార్సు ప్రకారం జీతం స్కేలు లెవెల్ 1 |
| పరీక్ష తేదీలు | 17 నవంబర్ 2025 నుండి డిసెంబర్ 2025 చివరి వరకు |
| ఇ-కాల్ లెటర్ లభ్యత | కాల్ లెటర్ పరీక్ష తేదీకి 4 రోజుల ముందు “ఎక్సామినేషన్ సిటి మరియు డేట్ ఇంటిమేట్ లింక్” లో డౌన్లోడ్ చేసుకోవచ్చు |
| పరీక్ష సిటి, పరీక్ష తేదీ వివరాలు | పరీక్ష తేదీకి 10 రోజులు ముందు అన్ని ప్రా0తీయ RRBలలో ఇవ్వబడతాయి. |
| పరీక్ష హాలు లోనినకి ప్రవేశం నిర్ధారించేవి | హాల్ టికేట్ తో పాటు ఆధార్ తో లింకు చేయబడిన బయోమెట్రిక్ అధంటికేషన్ |
| ఆధార్ లభ్యత | అభ్యర్థులు UIDIA సిస్టమ్ లో ఆధార్ తెరుచుకునే విధంగా ఉన్నట్లు చూసుకోవాలి. |
| పరీక్ష మాధ్యమం | ఇంగ్లీషు, హిందీ మరియు 13 ప్రాంతీయ భాషల్లో . తెలుగులో కూడా పరీక్ష ఎటెంమ్ట్ చేయవచ్చు |
| అధికారిక వెబ్సైట్ | http://www.rrbapply.gov.in |
| లేటెస్ట్ ఇన్ఫర్మేషన్కు మరియు ఆధార్ లింకింగుకు అవసరమైన వెబ్సైట్ | http://www.rrbapply.gov.in |
| ఎడ్వర్టైజ్మెంట్ నెంబర్ | CEN/08/2024 |
⁜CBT పరీక్ష వ్యవధి మరియు ప్రశ్నల సంఖ్య⁜
| విషయాలు | ప్రశ్నల సంఖ్య | మార్కులు | వ్యవధి |
| జనరల్ సైన్స్ | 25 | 25 | — |
| గణితం | 25 | 25 | — |
| జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ | 30 | 30 | — |
| జనరల్ అవేర్‌నెస్ మరియు కరెంట్ అఫైర్స్ | 20 | 20 | — |
| మొత్తం | 100 | 100 | 90 నిమిషాలు |
⁜ RRB గ్రూప్ D సిలబస్⁜⁜
| విషయం | సిలబస్ |
| గణితం | సంఖ్యా వ్యవస్థ, BODMAS, దశాంశాలు, భిన్నాలు, LCM, HCF, నిష్పత్తి మరియు నిష్పత్తి, శాతాలు, కొలత, సమయం మరియు పని, సమయం మరియు దూరం, సరళ మరియు సమ్మేళన వడ్డీ, లాభం మరియు నష్టం, బీజగణితం, జ్యామితి మరియు త్రికోణమితి, ప్రాథమిక గణాంకాలు, వర్గమూలం, వయస్సు గణనలు, క్యాలెండర్ & గడియారం, పైపులు & సిస్టర్న్ మొదలైనవి. |
| జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ | సారూప్యతలు, అక్షర మరియు సంఖ్యా శ్రేణి, కోడింగ్ మరియు డీకోడింగ్, గణిత కార్యకలాపాలు, సంబంధాలు, సిలోజిజం, జంబ్లింగ్, వెన్ రేఖాచిత్రం, డేటా వివరణ మరియు సమృద్ధి, తీర్మానాలు మరియు నిర్ణయం తీసుకోవడం, సారూప్యతలు మరియు తేడాలు, విశ్లేషణాత్మక తార్కికం, వర్గీకరణ, దిశలు, ప్రకటన – వాదనలు మరియు అంచనాలు మొదలైనవి. |
| జనరల్ సైన్స్ | 10వ తరగతి స్థాయి (CBSE) భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవ శాస్త్రాలు. |
| సమకాలిన అంశాలు | సైన్స్ & టెక్నాలజీ, క్రీడలు , సంస్కృతి, వ్యక్తిత్వాలు, ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు మరియు ఇతరప్రాముఖ్యత కలిగిన అంశాలలో సాధారణ అవగాహన మరియు కరెంట్ అఫైర్స్ . |
RRB గ్రూప్ -డి పరీక్ష తేదీ నోటీసు చూడడానికి లింక్ :https://share.google/mimI7AmoOE98pXuuI

Leave a comment