ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

కెనరా బ్యాంక్ ద్వారా నిర్వహించబడుతున్న ” కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్”లో ట్రైనీ ఉద్యోగాలు

కెనరా బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ట్ట్రైని (మార్కెటింగ్ & సేల్స్) ఉద్యోగాలకు ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ పద్దతిలో అప్లికేషన్లు ఆహ్వానిస్తుంది. 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు వయసు కలిగి, కనీసం 50% మార్కులతో డిగ్రీ చదివిన ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు తేదీ 06-10-2025 లోపల ఆన్లైన్లో http://www.canmoney.in ద్వారా అప్లై చెయ్యాలి. ఫిసికల్ అప్లికేషన్ క్రింద ప్రస్తావించబడిన ముంబై ఆఫీసులో 6-10-2025 తారీఖు 6.00 PM లోపల చేరే విధంగా పంపించాలి.

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ లో ట్రైనీ ఉద్యోగ ప్రకటన అవలోకనం

సంస్థకెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్, కెనరా బ్యాంక్ యొక్క అనుబంధ సంస్థ.
ఉద్యోగంట్రైనీ (సేల్స్ & మార్కెటింగ్)
ఉద్యోగ విధికొత్త డిమాండ్ మరియు ట్రేడింగ్ ఎకౌంటులు తెరిపించేందుకు క్రృషి చెయ్యడం. విస్తరణకు తోడ్పడడం,
ఉద్యోగ స్థానందేశంలోని వివిధ నగరాల్లో కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ వ్యాపార అభివృద్ధికి పని చేయవలసి ఉంటుంది

. తెలుగు రాష్ట్రాలలోని నగరాలు, హైదరాబాద్ కేంద్రంగా వరంగల్ మరియు నిజామాబాద్, విజయవాడ కేంద్రంగా విశాఖపట్నం మరియు విజయనగరం.
విద్యార్హత (31-08-2025 నాటికి )50% మార్కులతో ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి

. అనుభవం లేకపోయినా అప్లై చేసుకోవచ్చు

కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
అనుభవంమార్కెటింగ్ మరియు సేల్స్ లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
పారితోషికంనెలకు రు 22,000/- స్టైఫెండ్.

పని ఆధారంగా రు 2,000/- వేరియబుల్ పే ప్రతి నెల .
వయో పరిమితి (31-08-2025 నాటికి )కనీసం 20 సంవత్సరాలు మరియు గరిష్ఠంగా 30 సంవత్సరాలు
వయో సడలింపుకేపిటల్ మార్కెట్లు/ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో అనుభవం ఉన్నవారికి వారి అనుభవం బట్టి 10 సంవత్సరాలు దాటకుండా వయో సడలింపు వర్తిస్తుంది
👍ఆన్లైన్ లో అప్లై చెయ్యడానికి చివరి తేది👍06-10-2025 (6.00 PM వరకు)
👍ఆఫ్లైన్ లో అప్లికేషన్ చేరవలసిన తేది👍06-10-2025 (6.00 PM వరకు)
భౌతిక అప్లికేషన్ (ఆఫ్లైన్ అప్లికేషన్) పంపవలసిన చిరునామ.THE GENERAL MANAGER,
HR DEPARTMENT, CENARABANK SECURITIES LTD 7th FLOOR,
MAKER CHAMBER III,
NARIMAN POINT,
MUMBAI -400021
సెలక్షన్ విధానంషార్ట్ లిస్ట్ చెయ్యబడిన అభ్యర్థులను ఆన్లైన్/భౌతికంగా ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేస్తారు.
ఇంటర్వ్యూ వివరాలుషార్ట్ లిస్ట్ ఆయిన తరువాత తేది మరియు టైములో సహా ముందుగా తెలియజేయబడతాయి.
అధికారిక వెబ్సైట్ http://canmoney,in/careers మరియు www.canmoney.in
ఈమెయిల్ ఎడ్రస్careers@canmoney.in
టెలిఫొన్ నెంబర్PH 02243603800
👌అభ్యర్థుల సౌకర్యార్థం అధికారిక నోటిఫికేషన్,పని చేయవలసిన సిటి/నగరాల లిస్టి, ఆఫ్లైన్ లో అప్లై చెయ్యడానికి ప్రొఫార్మ అప్లికేషన్ మరియు ఆన్లైన్లో అప్లై చెయ్యడానికి లింక్ క్రింద లింకులలో ఇవ్వడం జరిగింది.👌

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ సేల్స్ & మార్కెటింగ్ ట్రయినీ నోటిఫికేషన్ చూడడానికి లింక్ :https://share.google/628pmjMCJFL5FJR7w

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ సేల్స్ & మార్కెటింగ్ ట్రయినీ పని చెయ్యవలసిన పట్టణాల/ నగరాలు లిస్టు: https://share.google/MBjGhK29IaHIW1WQf

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ట్రైనీ (సేల్స్ & మార్కెటింగ్) కు అప్లై చెయ్యడానికి ఫిసికల్ ఫార్మ్: APPLICATION FORM PDF. https://share.google/UneCNAe4rCx6nAw2H

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ట్రైనీ (సేల్స్ & మార్కెటింగ్) ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చెయ్యడానికి లింక్: https://share.google/dujBOhDNivacXc8cd

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ Careers యొక్క అధికారిక వెబ్సైట్ లింక్:https://share.google/iqkydZ9cGmnVMWRhl

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ యొక్క అధికారిక వెబ్సైట్ లింక్:

https://share.google/OqttkmZDduIxL2mhm

Posted in

Leave a comment