RRB నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (గ్రేడ్యుయేట్) ఉద్యోగాల CBT-I ఫలితాలు వెలువడ్డాయి. CBT -II పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. CBT -I ఫలితాలు చూడండి. CBT -II e-call లెటర్ డౌన్లోడ్ చేసుకొండి.

👌RRB GRADUATE (non technical popular categories) వివరాలు👌

సంస్థరైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB)
ఉద్యోగాలునాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలు
ఉద్యోగాల వివరాలు1.ఛీఫ్ టికెట్ కమ్ టికెట్ సూపర్వైజర్,
2.స్టేషన్ మాస్టర్,
3.గూడ్స్ ట్రైన్ మేనేజర్,
4.జూనియర్ ఎకౌంటు అసిస్టెంట్ కమ్ టైపిస్ట్,
5.సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్.
నోటిఫికేషన్ నెంబర్CEN 05/2024 తేది 13-09-2025
అప్లికేషన్ల ప్రారంభ తేది.14-09-2024
అప్లికేషన్లు తీసుకోడానికి చివరి తేది13-10-2024
మొత్తం ఉద్యోగాల సంఖ్య8113
CBT -I జరిగిన తేదీలు4 జూన్ 2025 నుండి 24జూన్ 2025వరకు
RRB సికింద్రాబాద్ లో మొత్తం ఖాళీలు 478
RRB సికింద్రాబాద్ ద్వారా CBT-I లో ఉత్తీర్ణులై CBT-IIకి షార్ట్ లిస్ట్ చెయ్యబడిన వారి సంఖ్య7176
CBT -II పరీక్ష తేదీ 13-10-2025 (సోమవారం)

👍 CBT-II పరీక్ష వివరాలు👍

CBT -II పరీక్ష తేదీ13-10-2025 (సోమవారం)
పరీక్ష సిటి మరియు తారీఖు, SC/ST అభ్యర్థులకు ట్రావెలింగ్ అధారిటీ వివరాలుపరీక్షకు 10రోజుల ముందు లింక్ తెరువ బడుతుంది
ఇ-కిల్ లెటర్పరీక్షకు నాలుగు రోజుల ముందు లింక్ తెరువ బడుతుంది
ఆధార్ లింక్డ్ వెరిఫికేషన్పరీక్ష సెంటర్ల వద్ద జరుగుతుంది. వివరాలు http://www.rrbapply.gov.in లో చూడండి.
CBT-II పరీక్ష సమయం90 నిమిషాలు
మొత్తం ప్రశ్నలు120 ప్రశ్నలు
సబ్జెక్టులుజనరల్ అవేర్నెస్ -50 ప్రశ్నలు

మేధమేటిక్స్ – 35 ప్రశ్నలు

జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్- 35 ప్రశ్నలు
ప్రశ్నకు మార్కులుప్రతీ ప్రశ్నకు 1 మార్కు
నెగెటివ్ మార్కులుప్రతీ తప్పు సమాధానానికి 1/3 మార్కులు కోట్టివేయబడతాయి.
RRB సికింద్రాబాద్ వెబ్సైట్ https://rrbsecunderabad.gov.in
👌CBT-I లో షార్ట్ లిస్ట్ ఆయిన వారి వివరాలు, స్కోరు కార్డు, CBT-I cutoff మార్కులు , CBT-II వివరాలు మరియు RRBల అధికారిక వెబ్సైట్ల వివరాలు క్రింది లింక్ లలో ఇవ్వబడ్డాయి.👌

RRB SECUNDERABAD నిర్వహించిన పరీక్షల్లో CBT-I లో ఉత్తీర్ణులై

CBT-IIకి క్వాలిఫై అయిన వారి లిస్ట్.: https://share.google/sfZ5vOlIzpl2YZi3C

RRB సికింద్రాబాద్ లో NTPC CBT-I cutoff మార్కులు చూడడానికి లింక్: https://rrbsecunderabad.gov.in/wp-content/uploads/2025/09/Cut-off-for-CBT-1-to-CBT-2-Results-CEN-05-2024-NTPC-Graduate.pdf

RRB సికింద్రాబాద్ CBT-II పరీక్ష షెడ్యూలు ,సెంటర్ ఇంటిమేషన్ లెటర్, కాల్ లెటర్ వివరాలు చూడడానికి లింక్: https://rrbsecunderabad.gov.in/wp-content/uploads/2025/09/Notice_CEN_05_2024_CBT_II_Eng.pdf

RRB సికింద్రాబాద్ CBT-I స్కోర్ కార్డు చూడడానికి లింక్: https://rrb.digialm.com//EForms/configuredHtml/33015/94346/login.html

RRB సికింద్రాబాద్ అధికారిక వెబ్సైట్ లింక్: https://rrbsecunderabad.gov.in/

అభ్యర్థుల సౌలభ్యం కోసం అన్ని RRBల వెబ్సైట్లు మరియు ఈ మెయిల్ క్రింది లింక్ లో ఇవ్వబడ్డాయి:

https://share.google/KdHxKbAZWXhr8lsPe

Leave a Reply

About the author

Sophia Bennett is an art historian and freelance writer with a passion for exploring the intersections between nature, symbolism, and artistic expression. With a background in Renaissance and modern art, Sophia enjoys uncovering the hidden meanings behind iconic works and sharing her insights with art lovers of all levels.

Get updates

Spam-free subscription, we guarantee. This is just a friendly ping when new content is out.

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading