కరెంట్  అఫ్ఫైర్స్  04-06-2026

దక్షిణ తీర రైల్వే (South Coast Railway – SCoR) గురుండి అవగాహన

ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల సాకారం చేస్తూ, విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ తీర రైల్వే (South Coast Railway – SCoR) అధికారికంగా ఏర్పాటయింది. భారతీయ రైల్వేలలో 18వ జోన్‌గా పరిగణించబడుతున్న ఈ జోన్, జూన్ 1, 2026 నుండి తన కార్యకలాపాలను పూర్తి స్థాయిలో ప్రారంభించింది. .

జోన్  ఆవిర్భావానికి దశలు – దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014ను ఆమోదించారు. భారత ప్రభుత్వం 17 ఫిబ్రవరి 2019న ఈ జోన్ ఏర్పాటును ప్రకటించింది.  28 ఫిబ్రవరి 2019న, కేంద్ర మంత్రివర్గం వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికను ఆమోదించింది. ఆరేళ్ల  తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 8 జనవరి 2025న విశాఖపట్నంలో ప్రధాన కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రివర్గం 7 ఫిబ్రవరి 2025న దక్షిణ తీర రైల్వే జోన్ యొక్క తుది వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికకు పాక్షిక మార్పులతో పోస్ట్-ఫాక్టో ఆమోదం తెలిపింది.  తరువాత, 28 ఏప్రిల్ 2026న, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కొత్త దక్షిణ తీర జోన్ 1 జూన్ 2026 నుండి ఉనికిలోకి వచ్చి పనిచేయడం ప్రారంభిస్తుందని ప్రకటించారు-

దక్షిణ తీర రైల్వే (South Coast Railway – SCoR) గురుండి  సంక్షిప్త సమాచారం  
కొత్త  రైల్వే జోన్ పేరుదక్షిణ తీర రైల్వే (South Coast Railway – SCoR)
ఆవిర్భావ  తేదిజూన్ 1, 2026
జోనల్ ప్రధాన కేంద్రంఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం
ప్రధాన కార్యాలయండెక్, సిరిపురం , విశాఖపట్నం , ఆంధ్రప్రదేశ్
విస్తరించి  ఉన్న  రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక , తెలంగాణ , తమిళనాడులోని కొన్ని భాగాలు
ఏ జోనూల విభజన వల్ల ఆవిర్భవించిందిదక్షిణ మధ్య రైల్వే జోన్, తూర్పు తీర రైల్వే జోన్ విభాగాలు
విభాగాలుదక్షిణ తీర రైల్వే నాలుగు రైల్వే విభాగాలను కలిగి ఉంది. అవి:                 విశాఖపట్నం రైల్వే డివిజన్,                 విజయవాడ రైల్వే డివిజన్ .                గుంతకల్ రైల్వే డివిజన్,                 గుంటూరు రైల్వే డివిజన్  
ప్రస్తుత  విశాఖపట్నండివిజన్  ఆవిర్భవించిన విధానంవాల్తేరు డివిజన్‌లోని 1106 కిలోమీటర్ల మార్గం ఈస్ట్ కోస్ట్   రైల్వే – రాయగడ డివిజన్ (541  కి.మీ.), ఖుర్దా డివిజన్ (115  కి.మీ.)  సౌత్ కోస్ట్ రైల్వే  విశాఖపట్నం డివిజన్ (460  కి.మీ.) మధ్య పంపిణీ చేయబడింది.  
వాలటైర్ డివిజన్ పేరు మార్పు  దక్షిణ తీర రైల్వేలో  చేరిన  వాలటైర్ డివిజన్ సకళానికి   విశాఖపట్నం డివిజన్ గా  మార్చబడింది  
వివిధ డివిజనుల  రూట్ లీలపమేటర్లు  మరియు  రన్నింగ్ ట్రాక్  కిలో మీటర్లుడివిజన్రూట్ kmరన్నింగ్ ట్రాక్ km
గుంతకల్ 1,3462,183
గుంటూరు   613883
విశాఖపట్నం   450979.
విజయవాడ   1,1112,409,
జోన్ యొక్క ట్రాక్ గేజ్5  అడుగుల  6  అంగుళాలు ( 1,676  మిమీ/బ్రాడ్ గేజ్ )
లెంగ్త్3,532 km
మొదటి జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్

1) What is the gauge normally used in Indian Railways?

  • (a) Broad Gauge
  • (b) Meter Gauge
  • (c) Narrow Gauge
  • (d) None of the Above

Some short text that can be expanded to show more details.

2) How many railway recruitment boards are there in India?

  • (a) 21
  • (b) 23
  • (c) 25
  • (d) 18

Some short text that can be expanded to show more details.

3) Which division of East coast railway was formed by bifurcation of erstwhile Waltair division?

  • (a) Kurda Division
  • (b) Rayagada Division
  • (c) Visakhapatnam Division
  • (d)Sambalpur Division

Some short text that can be expanded to show more details.

4) What is ‘Udyam ‘ registration?

  • (a) Registration required for morning walk at national parks
  • (b)Registration process for voter identity card
  • (c) linkage of Aadhar and pan cards
  • (d) Registration process of Micro, Small and Medium enterprises

Some short text that can be expanded to show more details.

5) What is PM Swanidhi?

  • (a) it is a micro credit scheme launched by Government of India
  • (b)it is a fund generated for prime ministers official expenditure
  • (c) it is part of Prime Minister’s relief fund
  • (d) None of the above

Some short text that can be expanded to show more details.

6) Which day is celebrated as International Environment day?

  • (a) April 14
  • (b) May, 1
  • (c) June 5
  • (d) August 8

Some short text that can be expanded to show more details.

7)Who is present chief of the navel staff?

  • (a) Admiral Krishna Swaminathan
  • (b)Admiral Raja Subramani
  • (c) Admiral Upendra Dwivadi
  • (d) Admiral AP Singh

Some short text that can be expanded to show more details.

8) What is full form of NAOJ

  • (a) National Airforce of Japan
  • (b) Navel Organisation of Japan
  • (c) National Astronomical Observatory of Japan
  • (d)National Astronomical Organisation of Japan

Some short text that can be expanded to show more details.

9) What is Loktak Protocluster?

  • (a)it is name of virgo cluster galaxy (it is name of fornax clustur galaxy)
  • (b) it is a cluster of villages discovered in Manipur by Archialogogists
  • (c) it is a vast, 12.6 billion year old cosmic structure discovered recently.
  • (d) None of the above

Some short text that can be expanded to show more details.

10) UPI payments were extended to which country recently?

  • (a) Combodia
  • (b) Singapore
  • (c)Quatar
  • (d)Bhutan

Some short text that can be expanded to show more details.

లేటెస్ట్ ఉద్యోగాల వివరాలు చూడడానికి లింక్ :- ఇక్కడ క్లిక్ చేయండ

టెలి గ్రామ్ గ్రూపులో చేరడానికి లింక్:- ఇక్కడ క్లిక్ చెయ్యండి

Leave a Reply

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading