Preposition- (ప్రి-పోజిషన్ -అనగా ముందు ఉండేది )
ఇంగ్లీష్ వ్యాకరణంలో Preposition (ప్రిపోజిషన్) అనేది ఒక నామవాచకం (Noun) లేదా సర్వనామం (Pronoun) ముందు ఉండి, వాక్యంలోని ఇతర పదాలతో వాటికున్న సంబంధాన్ని (సమయం, ప్రదేశం, దిశ మొదలైనవి) తెలిపే పదం.తెలుగులో దీనిని “విభక్తి ప్రత్యయం” లేదా “సంబంధాన్ని తెలిపే మాట” అంటారు
.రోజూవారీ వాడకంలో ఉండే కొన్ని ముఖ్యమైన Prepositions, వాటి అర్థాలు:
Preposition తెలుగు అర్థం ఉదాహరణ
In లో, లోపల In the box (పెట్టె లో)
On మీద, పైన On the table (టేబుల్ మీద)
At వద్ద, దగ్గర At the door (తలుపు వద్ద)
To కు, కి, వరకు Go to school (స్కూల్ కు)
Under కింద, క్రింద Under the tree (చెట్టు కింద)
For కొరకు, కోసం For you (నీ కోసం)
With తో, తో పాటు With me (నా తో)
Between మధ్యలో Between two friends
(ఇద్దరు స్నేహితుల మధ్యలో)
1) The doctor gave me a prescription…..my cough.
- (a) for
- (b) with
- (c)at
- (d) to
2) He gave a talk……the causes of dengue fever.
- (a) of
- (b) on
- (c) for
- (d)off
3) You can see the doctor…….8 am and 12 noon.
- (a) at
- (b) in
- (c) between
- (d) on
4) Nowadays Ramesh studies …….the whole day.
- A) with
- (b)from
- (c)throughout
- (d)under
5) May I come ………?
- (a) with
- (b)in
- (c) at
- (d) non of the above
6) My watch is …….the table.
- (a)in
- (b) at
- (c) on
- (d)of
7) Throw this pen……the dust bin.
- (a) into
- (b) in
- (c) none
- (d) on
8) The kitchen is ……..the back of the house.
- (a) about
- (b) in
- (c) of
- (d) at
9 )The children were freed ……the danger
- (a)of
- (b)from
- (c) with
- (d) in
10) That child died …..heavy fever.
- (a) at
- (b) for
- (c) of
- (d) with
Leave a Reply