👌RRB GRADUATE (non technical popular categories) వివరాలు👌
| సంస్థ | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) |
| ఉద్యోగాలు | నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలు |
| ఉద్యోగాల వివరాలు | 1.ఛీఫ్ టికెట్ కమ్ టికెట్ సూపర్వైజర్, 2.స్టేషన్ మాస్టర్, 3.గూడ్స్ ట్రైన్ మేనేజర్, 4.జూనియర్ ఎకౌంటు అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, 5.సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. |
| నోటిఫికేషన్ నెంబర్ | CEN 05/2024 తేది 13-09-2025 |
| అప్లికేషన్ల ప్రారంభ తేది. | 14-09-2024 |
| అప్లికేషన్లు తీసుకోడానికి చివరి తేది | 13-10-2024 |
| మొత్తం ఉద్యోగాల సంఖ్య | 8113 |
| CBT -I జరిగిన తేదీలు | 4 జూన్ 2025 నుండి 24జూన్ 2025వరకు |
| RRB సికింద్రాబాద్ లో మొత్తం ఖాళీలు | 478 |
| RRB సికింద్రాబాద్ ద్వారా CBT-I లో ఉత్తీర్ణులై CBT-IIకి షార్ట్ లిస్ట్ చెయ్యబడిన వారి సంఖ్య | 7176 |
| CBT -II పరీక్ష తేదీ | 13-10-2025 (సోమవారం) |
👍 CBT-II పరీక్ష వివరాలు👍
| CBT -II పరీక్ష తేదీ | 13-10-2025 (సోమవారం) |
| పరీక్ష సిటి మరియు తారీఖు, SC/ST అభ్యర్థులకు ట్రావెలింగ్ అధారిటీ వివరాలు | పరీక్షకు 10రోజుల ముందు లింక్ తెరువ బడుతుంది |
| ఇ-కిల్ లెటర్ | పరీక్షకు నాలుగు రోజుల ముందు లింక్ తెరువ బడుతుంది |
| ఆధార్ లింక్డ్ వెరిఫికేషన్ | పరీక్ష సెంటర్ల వద్ద జరుగుతుంది. వివరాలు http://www.rrbapply.gov.in లో చూడండి. |
| CBT-II పరీక్ష సమయం | 90 నిమిషాలు |
| మొత్తం ప్రశ్నలు | 120 ప్రశ్నలు |
| సబ్జెక్టులు | జనరల్ అవేర్నెస్ -50 ప్రశ్నలు మేధమేటిక్స్ – 35 ప్రశ్నలు జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్- 35 ప్రశ్నలు |
| ప్రశ్నకు మార్కులు | ప్రతీ ప్రశ్నకు 1 మార్కు |
| నెగెటివ్ మార్కులు | ప్రతీ తప్పు సమాధానానికి 1/3 మార్కులు కోట్టివేయబడతాయి. |
| RRB సికింద్రాబాద్ వెబ్సైట్ | https://rrbsecunderabad.gov.in |
| 👌CBT-I లో షార్ట్ లిస్ట్ ఆయిన వారి వివరాలు, స్కోరు కార్డు, CBT-I cutoff మార్కులు , CBT-II వివరాలు మరియు RRBల అధికారిక వెబ్సైట్ల వివరాలు క్రింది లింక్ లలో ఇవ్వబడ్డాయి.👌 |
RRB SECUNDERABAD నిర్వహించిన పరీక్షల్లో CBT-I లో ఉత్తీర్ణులై
CBT-IIకి క్వాలిఫై అయిన వారి లిస్ట్.: https://share.google/sfZ5vOlIzpl2YZi3C
RRB సికింద్రాబాద్ లో NTPC CBT-I cutoff మార్కులు చూడడానికి లింక్: https://rrbsecunderabad.gov.in/wp-content/uploads/2025/09/Cut-off-for-CBT-1-to-CBT-2-Results-CEN-05-2024-NTPC-Graduate.pdf
RRB సికింద్రాబాద్ CBT-II పరీక్ష షెడ్యూలు ,సెంటర్ ఇంటిమేషన్ లెటర్, కాల్ లెటర్ వివరాలు చూడడానికి లింక్: https://rrbsecunderabad.gov.in/wp-content/uploads/2025/09/Notice_CEN_05_2024_CBT_II_Eng.pdf
RRB సికింద్రాబాద్ CBT-I స్కోర్ కార్డు చూడడానికి లింక్: https://rrb.digialm.com//EForms/configuredHtml/33015/94346/login.html
RRB సికింద్రాబాద్ అధికారిక వెబ్సైట్ లింక్: https://rrbsecunderabad.gov.in/
అభ్యర్థుల సౌలభ్యం కోసం అన్ని RRBల వెబ్సైట్లు మరియు ఈ మెయిల్ క్రింది లింక్ లో ఇవ్వబడ్డాయి:

Leave a comment