ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

EMRS (ఏకలవ్య స్కులులలో ) 7267 బోధన మరియు బోధనేతర ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదలయింది.

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) లో 7267 ప్రిన్సిపాల్ ,
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్ (TGT),
మహిళా స్టాఫ్ నర్స్ , హాస్టల్ వార్డెన్ , అకౌంటెంట్ , జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు అక్టోబర్ 23 , 2025 లోపు EMRS అధికారిక వెబ్‌సైట్, nests.tribal.gov.in ద్వారా చేసుకోడానికి EMRS స్టాఫ్ సెలక్షన్ పరీక్ష (ESSE)-2025 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవారు 19-09-2025 నుండి 23-10-2025 లోపు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) గిరిజనుల (ST) కు నాణ్యమైన విద్యను 6వ తరగతి నుండి 12 వ తరగతి వరకు అందించడానికి ఏర్పాటు చేయబడ్డ NEST పర్య వేక్షణలో నిర్వహించ బడుతున్న రెసిడెన్షియల్ విద్యు సంస్థలు. NEST,రాష్ట్ర ఆదివాసి ఛత్ర శిక్షా సమితి అన్నది గిరిజన విద్యార్థుల కోసం జాతీయ విద్యా సంస్థ (National Education Society for Tribal Students). ఇది భారత ప్రభుత్వ జనజాతీయ కార్య మంత్రాలయ అంతర్గత స్వయుం ప్రతిపత్తి సంస్థ (గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద గల స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ).

EMRS బోధన, బోధనేతర ఉద్యోగాల నోటిఫికేషన్ అవలోకనం

సంస్థNEST పర్యవేక్షణలో పనిచేస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS)
ఉద్యోగాలుబోధన ,బోధనేతర ఉద్యోగాలు
మొత్తం ఉద్యోగాలు7267
వివరంగా ఉద్యోగాలు మరియు ఖాళీలు వివరాలు*ప్రిన్సిపాల్ -225
*PGT టీచర్- 1460
*TGT టీచర్ – 3962
*హాస్టల్ వార్డెన్ (పురుషుడు)- 346
*హాస్టల్ వార్డెన్ (మహిళ)- 289
*జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (క్లర్క్) -228
*అకౌంటెంట్ – 61
*మహిళా స్టాఫ్ నర్సు – 550
*ల్యాబ్ అటెండెంట్ ,-146
వయోపరిమితి సంవత్సరాలలో*ప్రిన్సిపాల్ – 50
*PGT టీచర్ -40
*TGT టీచర్ -35
*అకౌంటెంట్ – 30
*ల్యాబ్ అటెండెంట్ – 30
*హాస్టల్ వార్డెన్ -35
*మహిళా స్టాఫ్ నర్సు – 35
*జూనియర్ సెక్రటేరియట్ *అసిస్టెంట్ – 30
(నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది)
విద్యార్హత*ప్రిన్సిపాల్ -పిజి డిగ్రీ మరియు బి.ఎడ్.
*PGT- పీజీ డిగ్రీ మరియు B.Ed.
*TGT- గ్రాడ్యుయేషన్ మరియు B.Ed.
*మహిళా స్టాఫ్ నర్స్ -బి.ఎస్.సి. నర్సింగ్
*హాస్టల్ వార్డెన్ -ఏదైనా డిగ్రీ.
*అకౌంటెంట్ -వాణిజ్యంలో డిగ్రీ.
*జూనియర్ సెక్రటేరియట్ *అసిస్టెంట్-12వ తరగతి
*ల్యాబ్ అటెండెంట్- 10వ తరగతి, ల్యాబ్ టెక్నిక్‌లో డిప్లొమా లేదా సైన్స్‌లో 12వ తరగతి.
జీతం స్కేలుస్కైలు రూ. 78800-209200/- నుండి స్కేలు రూ. 18000-56900/- వరకు వివిధ స్కేలులు, ఉద్యోగంను అనుసరించి.
దరఖాస్తు రుసుముజనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులు – ప్రిన్సిపాల్ పోస్టుకు: రూ. 2500/-

జనరల్ / ఓబీసీ / ఇడబ్ల్యుఎస్ అభ్యర్థులు – టిజిటి & పిజిటి టీచర్లకు: రూ. 2000/-

జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులు – బోధనేతర పోస్టులకు: రూ. 1500/-

అన్ని ఉద్యోగాలకు ,మహిళలు / SC / ST / PH – అన్ని పోస్టులకు: రూ. 500/-
అప్లై చేసుకునే విధానంఆన్లైన్
అప్లై చెయ్యడానికి చివరి తేది23-10-2025
పరీక్ష విధానంటైర్ I – మల్టిపుల్ ఆబ్జెక్టివ్ టైప్,OMR ఆధారిత పెన్ & పేపర్ విధానం

టైర్ II OMR ఆధారిత డిస్క్రిప్టివ్ మరియు ఆబ్జెక్టివ్ పెన్ & పేపర్ విధానం

ప్రిన్సిపాల్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి స్కిల్ టెస్ట్ ఉంటాయి.
పరీక్ష మీడియంహిందీ లేదా ఇంగ్లీషు

భాషా ప్రావీణ్యత పరీక్షకు ప్రాంతీయ
భాషలో ఉంటుంది.
అధికారిక వెబ్సైట్nests.tribal.gov.in
ఈమెయిల్ ఐడి.emrsrecuritment25(at)cbseshikshal(dot)in
హెల్ప్ డెస్క్. నెంబర్011-22240112 (వర్కింగ్ డేస్ లో ఉదయం 9.30 నుండి సాయంత్రం 5.30 వరకు.
ఉద్యోగంటీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలు
మొత్తం ఉద్యోగాల సంఖ్య7267
⁜వివిధ ఉద్యోగాల పేర్లు⁜
ప్రిన్సిపాల్
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT)
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) (సైన్స్ , సోషల్ స్టడీస్, లెక్కలు, కంప్యూటర్ సైన్స్, హిందీ, ఇంగ్లీషు}
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) (ప్రాంతీయ భాషల్లో-RL)
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్)(TGT) (మ్యూజిక్-MSL)
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్)(TGT) (ఆర్ట్-MSL)
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్)(TGT) (లైబ్రేరియన్-MSL)
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)
ల్యాబ్ఎటెండెంట్
ఎకౌంటెంట్
పోస్టల్ వార్డెన్ ( పురుషులు మరియు స్త్రీలు)
స్త్రీ స్టేఫ్ నర్స్

⁜కేటగిరీ వారీగా ఉద్యోగాల వారీగా ఖాళీలు

ఉద్యోగంUREWSOBC/ NLCSCSTమెత్తం
ప్రిన్సిపాల్116603316225
PGTs6111413882151051460
TGTS10442536853801882550
TGTS
ప్రాంతీయ భాష
11417532712223
TGTS
MSL
494116318175861189
హోస్టల్ వార్డెన్
male
14334935125346
హోస్టల్ వార్డెన్
female
11928784321289
స్త్రీ స్టేఫ్ నర్స్224551488241550
అకౌంటెంట్266169461
JSA9422613417228
లేబ్ ఎటెండెంట్6214392110146
మొత్తం7267

ముఖ్యమైన తేదీలు

అప్లై చెయ్యడానికి ప్రారంభ తేది19-09-2025
👍అప్లై చెయ్యడానికి చివరి తేది👍23-10-2025 (23.50 వరకు)
ధరకాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేది23-10-2025

⁜విద్యార్హత

ఉద్యోగం.విద్యార్హత.
ప్రిన్సిపాల్50% మార్కులతో పిజి డిగ్రీ మరియు బి.ఎడి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రిన్సిపాల్ లేదా 3 సంవత్సరాల వైస్ ప్రిన్సిపాల్ లేదా 8 సంవత్సరాల PGT అనుభవం ఉండాలి.
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGTసంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో పీజీ డిగ్రీ మరియు B.Ed.
శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్ (TGT):సంబంధిత సబ్జెక్టులో 50 % మార్కుల తో గ్రాడ్యుయేషన్, B.Ed.
మహిళా స్టాఫ్ నర్స్బి.ఎస్.సి. నర్సింగ్ మరియు 3 సంవత్సరాల నర్సింగ్ అనుభవం
హాస్టల్ వార్డెన్ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ .
అకౌంటెంట్వాణిజ్యంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ.
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్12వ తరగతి మరియు నిమిషానికి 35 అక్షరాల స్పీడుతొ ఇంగ్లీషు టైపింగ్ లేదా అనిమిషానికి 30 అక్షరాల స్పీడుతొ హిందీ టైపింగ్
ల్యాబ్ అటెండెంట్10వ తరగతి, ల్యాబ్ టెక్నిక్‌లో డిప్లొమా లేదా సైన్స్‌లో 12వ తరగతి ఉత్తీర్ణత

ధరకాస్తు రుసుము

జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులుప్రిన్సిపాల్ పోస్టుకు: రూ. 2500/-

టిజిటి & పిజిటి టీచర్లకు: రూ. 2000/-

బోధనేతర పోస్టులకు: రూ. 1500/-
అన్ని కేటగిరీల మహిళలకు / SC / ST / PH లకు అన్ని పోస్టులకురూ. 500/

జీతం స్కేలు

ఉద్యోగంజీతం స్కేలు
ప్రిన్సిపల్రూ. 78800-209200/-
(లెవెల్ -12)
PGT టీచర్:రూ. 47600-151100/-(లెవెల్ -8)
TGT టీచర్:రూ. 44900-142400/- (లెవెల్ -7)
TGT లైబ్రేరియన్రూ. 44900-142400/-(లెవెల్ -7)
TGT ఆర్ట్ టీచర్రూ. 35400-112400/- (లెవెల్ -6)
TGT సంగీత ఉపాధ్యాయుడురూ. 35400-112400/-(లెవెల్ -6)
TGT ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్రూ. 35400-112400/- (లెవెల్ -6)
అకౌంటెంట్రూ. 35400-112400/-(లెవెల్ -6)
స్టాఫ్ నర్స్రూ. 29200-92300/- (లెవెల్ -5)
హాస్టల్ వార్డెన్రూ. 29200-92300/-(లెవెల్ -5)
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్రూ. 19900-63200/- ( లెవెల్ -2)
ల్యాబ్ అటెండెంట్రూ. 18000-56900/- (లెవెల్ -2)

వయోపరిమితి

ఉద్యోగంగరిష్ట వయోపరిమితి
ప్రిన్సిపాల్50 సంవత్సరాలు
PGT టీచర్40 సంవత్సరాలు
TGT టీచర్35 సంవత్సరాలు
అకౌంటెంట్30 సంవత్సరాలు
ల్యాబ్ అటెండెంట్30 సంవత్సరాలు
హాస్టల్ వార్డెన్35 సంవత్సరాలు
మహిళా స్టాఫ్ నర్సు35 సంవత్సరాలు
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్30 సంవత్సరాలు.

వయో సడలింపు

కేటగిరీవయో సడలింపు (సంవత్సరాలలో)
SC/ST5
OBC/NLC3
కనీసం 3 సంవత్సరాలు పనిచేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు5
జమ్ముకాశ్మీర్ UT లో 1-1-80 నుండి 31-12-89 స్థిర నివాసం ఉన్నవారు5
PwBD SC/ST15
PwBD OBC13
PwBDJeneral10
అన్ని కేటగిరీల ఆడవారు
(PGT& TGT ఉద్యోగాల కోసం)
10
EMRS లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు55 సంవత్సరాల వరకు
పరీక్ష విధానంటైర్ I – మల్టిపుల్ ఆబ్జెక్టివ్ టైప్,OMR ఆధారిత పెన్ & పేపర్ విధానం

టైర్ II OMR ఆధారిత డిస్క్రిప్టివ్ మరియు ఆబ్జెక్టివ్ పెన్ & పేపర్ విధానం

ప్రిన్సిపాల్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి స్కిల్ టెస్ట్ ఉంటాయి

పరీక్ష మీడియం హిందీ లేదా ఇంగ్లీషు, భాషా ప్రావీణ్యత పరీక్షకు ప్రాంతీయ
భాషలో ఉంటుంది.
గమనిక
ఒక అభ్యర్థి ఒక ఉద్యోగం కంటే ఎక్కువ ఉద్యోగాలకు అప్లై చెయ్యవచ్చు.

ప్రతీ అప్లికేషనుకు విడివిడిగా పరీక్ష రుసుము కొట్టాలి

ఒక ఉద్యోగానికి ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలి

ప్రిన్సిపాల్ ఉద్యోగానికి టైర్ I పరీక్ష డిల్లీలో జరుగుతుంది. మిగతా ఉద్యోగాలకు అప్లికేషన్ల సంఖ్యని బట్టి నిర్ణయిస్తారు

టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాల వివరణాత్మక నోటిఫికేషన్ చూడడానికి లింక్: https://share.google/WHoeniA7kPQbw4fbR

అప్లై చెయ్యడానికి లింక్: https://examinationservices.nic.in/recSys2025/root/Home.aspx?enc=Ei4cajBkK1gZSfgr53ImFZ5JDNNIP7I8JbNwGOl976uPeIvr9X7G7iVESmo7y1L6

EMRS టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాల వెబ్సైట్ లింక్: https://share.google/3uIGLjswGpPnnDM7m

Posted in

Leave a comment