స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటీసులో పేర్కొన్న జరగవలసిన రిక్రూట్మెంట్ పరీక్షల వివరాలు క్లుప్తంగా::
| sub: పరీక్షల షెడ్యూల్ తదితర అంశాల విషయమై నోటీసు |
| Ref: F.No.HQ-2004/5/2025-ERM |
| కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ టైర్ I పరీక్ష అక్టోబరు 2025 యొక్క 4 వ వారం ప్రారంభం అవుతాయి. పూర్తి పరీక్షల షెడ్యూల్ , హాల్ టికెట్ విడుదల షెడ్యూల్ త్వరలో అధికారిక వెబ్సైటులో నోటిఫై చెయ్యబడతాయి. |
| CHSL పరీక్షల తరువాత SI CPO 2025,JE మరియు MTSల పరీక్షలు జరుగుతాయి |
| CHSL ఉద్యోగాలు | 1) డేటా ఎంట్రీ ఆపరేటర్ 2)డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ 3)లోయర్ డివిజన్ క్లర్క్ 4) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ |
| SI CPO ఉద్యోగాలు | 1)సబ్ ఇన్స్పెక్టర్ -సెంట్రల్ రిసర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 2)సబ్ ఇన్స్పెక్టర్-బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) 3) సబ్ ఇన్స్పెక్టర్ -ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) 4) సబ్ ఇన స్పెక్టర్ – సంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 5) సబ్ ఇన స్పెక్టర్ – శషాస్త్ర శీమా సెల్ (SSB) 6) సబ్ ఇన స్పెక్టర్ – బె1)సబ్ ఇన్స్పెక్టర్ -సెంట్రల్ రిసర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 2)సబ్ ఇన్స్పెక్టర్-బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) 3) సబ్ ఇన్స్పెక్టర్ -ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) 4) సబ్ ఇన స్పెక్టర్ – సంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 5) సబ్ ఇన స్పెక్టర్ – శషాస్త్ర శీమా సెల్ (SSB) 6) సబ్ ఇన స్పెక్టర్ – 1)సబ్ ఇన్స్పెక్టర్ -సెంట్రల్ రిసర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 2)సబ్ ఇన్స్పెక్టర్-బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) 3) సబ్ ఇన్స్పెక్టర్ -ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) 4) సబ్ ఇన స్పెక్టర్ – సంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 5) సబ్ ఇన స్పెక్టర్ – శషాస్త్ర శీమా సెల్ (SSB) 6) సబ్ ఇన స్పెక్టర్ – డిల్లీ పోలీస్ |
| JE ఉద్యోగాలు | వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 1) జూనియర్ ఇంజినీర్ – సివిల్ 2)జూనియర్ ఇంజినీర్- మెకానికల్ 3)జూనియర్ ఇంజినీర్-ఎలక్ట్రికల్ |
| MTS ఉద్యోగాలు | వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మల్టీ కాస్టింగ్ స్టాఫ్ మరియు హవాల్దార్ ఉద్యోగిలు |
SSC చే నిర్వహించబడే వివిధ పరీక్షల గురించి వెలువడిన నోటీస్ చూడడానికి లింక్:లింక్: https://ssc.gov.in/api/attachment/uploads/masterData/NoticeBoards/CGLE_2025_Update_26092025.pdf
SSC అధికారిక వెబ్సైట్ లింక్: https://ssc.gov.in/

Leave a comment