3073 డిల్హి పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఫోర్సెస్ లో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది.ఏదైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదివి 25 సంవత్సరాలు దాటని నియమిత శరీర ధారుఢ్యం కలిగిన ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు 16-10-2025 లోపల అధికారిక వెబ్సైటు https://ssc.gov.in/ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
⁜SSC CPO సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అవలోకనం⁜
| సంస్థ | స్టేఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) |
| ఉద్యోగం | వివిధ శాఖలలో సబ్ ఇన్స్పెక్టర్ |
| మొత్తం ఖాళీలు. | 3073 |
| వివిధ శాఖల సబ్ ఇన్స్పెక్టర్లు మరియు వాటి ఖాళీలు | సబ్ ఇన్స్పెక్టర్ డెల్లి పోలీస్ – పురుషులు -142 ఖాళీలు సబ్ ఇన్స్పెక్టర్ డెల్లి పోలీస్,-స్త్రీలు- 70 ఖాళీలు సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) -1029 ఖాళీలు సబ్ ఇన్స్పెక్టర్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) – 223 ఖాళీలు సబ్ ఇన్స్పెక్టర్ ఇండోటిబెటిన్ బోర్డర్ పోలీస్ ( ITBP)- 233 ఖాళీలు సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)-1294 ఖాళీలు సబ్ ఇన్స్పెక్టర్ శషాస్త్ర శీమ బల్ (SSB)-82 ఖాళీలు |
| విద్యార్హత | బ్యాచులర్స్ డిగ్రీ |
| డ్రైవింగ్ లైసెన్సు ఆవశ్యకత | డిల్లీ పోలీస్ (పురుషులు) కి మోటార్ సైకిల్ మరియు కారు డ్రైవింగ్ లైసెన్సు (LMV) కలిగి ఉండాలి.. |
| వయోపరిమితి | 25 సంవత్సరాలు మించకుండా ఉండాలి |
| వయో సడలింపు | ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది |
| పరీక్ష రుసుము | అన్ని కేటగిరీల స్త్రీలకు/SC/ST/ఎక్స్ సర్వీస్ మేన్ కి దరఖాస్తు రుసుము లేదు మిగిలిన అందరికీ ధరకిస్తు రుసుము రు.100/ |
| పరీక్ష విధానం | పేపర్ I-ఆబ్జెక్టివ్ టైపు టెస్ట్ ఫిసికల్ స్టాండర్డ్ టెస్ట్ (PEST) ఫిసికల్ ఎన్డ్యూరెన్స టెస్ట్ (PET) పేపర్ II- ఇంగ్లీషు భాష మరియు కాంప్రహెన్సన్ పరీక్ష |
| పరీక్ష మాధ్యమం | హిందీ లేదా ఇంగ్లీషు |
| నెగెటివ్ మార్కింగ్ | పేపర్ I లో ప్రతీ తప్పు సమాధానానికి 0.25 మార్కులు తొలగించబడతాయి |
| జీతం | పేలెవెల్ 6 (రు.35,400-రు.1,12,400/-) |
| అప్లై చెయ్యడానికి చివరి తేది | 16-10-25 (23.00 గంటల వరకు) |
| ధరకాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేది | 17-10-2025 (23.00 గంటల వరకు) |
| అప్లికేషన్ కరెక్షన్ కు అనుమతించబడిన సమయము | 24-10-2025 నుండి 26-10-2025( 23.00 గంటల వరకు) |
| అప్లై చేసుకునే విధానం | ఆన్లైన్ |
| అధికారిక వెబ్సైట్ | http://ssc.gov.in |
| టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ | 1800 309 3063 |
| ఉద్యోగాలు | సబ్ ఇన్స్పెక్టర్ డిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ CAPF (సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్) |
| ఖాళీలు. | సబ్ ఇన్స్పెక్టర్ (ఎక్స్,)/డిల్లీ పోలీస్ – 212 ఖాళీలు సబ్ ఇన్స్పెక్టర్ (gd)/CAPF- 2961 ఖాళీలు |
| మొత్తం ఖాళీలు. | 3073 |
⁜కేటగిరీ వారీగా ఖాళీలూ⁜
| ఉద్యోగం | UR | EWS | OBC | SC | ST | మొత్తం |
| SI/male డిల్లీ పోలీస్ | 63 | 15 | 35 | 19 | 10 | 142 |
| SI/female డిల్లీ పౌలీస్ | 32 | 07 | 17 | 09 | 05 | 70 |
| మొత్తం | 95 | 22 | 52 | 28 | 15 | 212 |
| SI CRPF | 417 | 103 | 278 | 154 | 77 | 1029 |
| SI BSF | 91 | 22 | 60 | 33 | 17 | 223 |
| SI ITBP | 100 | 21 | 61 | 38 | 13 | 233 |
| SI CISF | 526 | 129 | 349 | 194 | 96 | 1294 |
| SI SSB | 36 | 08 | 18 | 15 | 05 | 82 |
| మొత్తం CAPF ఖాళీలు | 1170 | 283 | 766 | 434 | 208 | 2861 |
| గ్రేండ్ టోటల్ | – | – | – | – | – | 3073 |
| 👍ముఖ్యమైన తేదీలు | *అప్లై చెయ్యడానికి చివరి తేది 16-10-2025 (23.00 గంటల వరకు) 👍*ఆన్లైన్ ఫీ చెల్లింపునకు చివరి తేది 17-20-2025 (23.00 గంటలకు) *అప్లికేషన్ కరెక్షన్ విండో తెరచి ఉంచబడే రోజులు 24-10-2025 నుండి 26-10-2025 (23.00 గంటల వరకు) *కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరిగే రోజులు. నవంబర్ -డిసెఃబర్ ,2025 |
| విద్యార్హత. (16-10-2025 నాటికి ) | గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ డిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ (పురుషులకు)కు అదనంగా LMV ( మోటార్ సైకిల్ మరియు కారు) డ్రైవింగ్ లైసెన్స్ కలిగిందో ఉండాలి. మిగిలిన ఉద్యోగాలకు LMV లైసెన్స్ అవసరము లేదు. |
| పురుషులకు శరీర ధారుఢ్యం (phisical standard) | ఎత్తు 170 సె.మి ఊపిరి పీల్ఛక ముందు ఛాతి 80 సె.మి ఊపిరి పీల్చుక్కన్నప్పుడు ఛాతి 85 సె.మి బరువు ఎత్తుకు అనుగుణంగా (నిబంధనల ప్రకారం ప్రాంతాల వారీగా శరీర ధారుఢ్యంలో సడలింపు వర్తిస్తుంది) |
| స్త్రీ శరీర ధారుఢ్యం (phisical standard) | ఎత్తు 157 సె.మి బరువు ఎత్తుకు అనుగుణంగా స్త్రీలకు ఛాతి కొలతలు అవసరం లేదు. (నిబంధనల ప్రకారం ప్రాంతాల వారీగా శరీర ధారుఢ్యంలో సడలింపు వర్తిస్తుంది) |
| శరీర క్షమత (ఫిసికల్ ఎండ్యూరెన్స్)- మగవారికి. | పరుగు- 100 మీటర్లు 16 సెకెండ్లలో 1.6 కిలో మీటర్ల పరుగు6.5 నిమిషాలలో లాంగ్ జంప్- 3.65 మీటర్లు 3 ప్రయత్నాలలో హై జంప్-1.2 మీటర్లు 3 ప్రయత్నాలలో షార్ట్ పుట్ (16lbs)- 4.5 మీటర్లు 3 ప్రయత్నాలలో |
| శరీర క్షమత (ఫిసికల్ ఎండ్యూరెన్స్)-స్త్రీలకి | పరుగు- 100 మీటర్లు 18 సెకెండ్లలో 800 మీటర్ల పరుగు 4 నిమిషాలలో లాంగ్ జంప్- 2.7 మీటర్లు 3 ప్రయత్నాలలో హై జంప్-0.9 మీటర్లు 3 ప్రయత్నాలలో |
| ధరకాస్తు రుసుము | అన్ని కేటగిరీల స్త్రీలకు/SC/ST/ఎక్స్ సర్వీస్ మేన్ కి దరఖాస్తు రుసుము లేదు మిగిలిన అందరికీ ధరకిస్తు రుసుము రు.100/ |
| జీతం | పేలెవెల్ 6 (రు.35,400-రు.1,12,400/-) |
| ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పరీక్ష సెంటర్లు | గుంటూరు, కాకినాడ, కర్నూలు,నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం,ఏలూరు, హైదరాబాద్/సికింద్రాబాద్, వరంగల్, సిద్దిపేట |
| వయో పరిమితి (01-08-2025 నాటికి) | 20 నుండి 25 సంవత్సరాలు (అభ్యర్ధి 02-08-2000 కంటే ముందు పుట్టి ఉండకూడదు, 01-08-2005 తరువాత పుట్టి ఉండకూడదు) |
| వయో సడలింపు | SC/ST వారికి -5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు ex-servicemen- 3 సంవత్సరాలు |
⁜పేపర్ I పరీక్ష విధానం (కంప్యూటర్ ఆధారిత మల్టిపుల్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్)⁜
| సబ్జెక్టు. | ప్రశ్నల సంఖ్య | మార్కులు | కాలం |
| జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ | 50 | 50 | – |
| జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్నెస్ | 50 | 50 | – |
| క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 50 | 50 | – |
| ఇంగ్లీషు కాంప్రెహెన్షన్ | 50 | 50 | – |
| మొత్తం | 200 | 200 | 2 గంటలు |
| పేపర. II పరీక్ష విధానం | ఇంగ్లీషు భాష మరియు కాంప్రహెన్సన్ లో పరీక్ష 200 ప్రశ్నలు 200 మార్కులు 2గంటల పరీక్ష |
SSC సెంట్రల్ పోలీస్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ మరియు డిల్హి పోలీస్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ : https://share.google/oEyweUbZaRBxTZKbR
SSC అధికారిక వెబ్సైట్ లింక్: https://ssc.gov.in/

Leave a comment