ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

474 ఇంజినీరింగ్ ఆఫీసర్ల ఉద్యోలకు ESE 2026 ద్వారా UPSC నియామక ప్రక్రియ ప్రారంభించింది

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 474 పోస్టులకు ఇంజినీరింగ్ సర్వీస్ ఎక్సామినేషన్ (ESE) 2026 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా నియామక ప్రక్రియ ప్రారంభం. 30 సంవత్సరాలు దాటని (నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది) BE/BTech లేదా తద్సమానమైన విద్యార్హత కలిగిన ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్థులు 16-10-2025 లోపల అధికారిక వెబ్సైటు http://www.upsconline.nic.in ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.

ఇంజినీరింగ్ సర్వీస్ ఎక్సామినేషన్ (ESE)2026 అవలోకనం

సంస్థయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
ఉద్యోగంసివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విభాగాలలో కేంద్ర ఇంజినీరింగ్ సర్వీసులు
ఉద్యోగాల సంఖ్య474
కేటగిరీవివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ Aమరియు గ్రూప్ B ఉద్యోగాలు
విద్యార్హతఇంజినీరింగ్ లో BE/BT.ech. లేదా తద్సమానమైన అర్హత.ఇండియన్ నేవెల్ ఆర్మీ మెంట్ (ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు) సర్వీసుకు M.Sc లో వైర్లెస్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్, రేడియో పిసిక్స్ లేదా రేడియో ఇంజనీరింగ్ స్పసల్ సబ్జెక్టుగా పొందిన అనుమతించ బడుతుంది
ధరకాస్తు రుసుముSC/ST/PwBD మరియు అన్ని కేటగిరీల స్త్రీలకు ధరకాస్తు రుసుము – నిల్ (లేదు)

జనరల్,OBCమరియు EWS వారికి -రు. 200/-
ధరకాస్తు విధానంఆన్లైన్
వయో పరిమితి1 జనవరి 2026 కి 30 సంవత్సరాలు చేరకూడదు
వయో సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది
👍అప్లై చెయ్యడానికి చివరి తేది16-10-2025 (6PM వరకు)
పరీక్ష విధానంస్టేజి I (ప్రిలిమినరీ)

స్టేజి II (మేడిన్ పరీక్ష)

స్టేజ్ III,(పెర్సనాలిటీ టెస్ట్)

మెడికల్ ఎక్సామినేషన్. స్టేజి III లో సెలెక్ట్ అయిన విరిగి ఆరోగ్య పరీక్ష ఉంటుంది.
ప్రిలిమినరీ పరీక్ష తేది08-02-2026
ప్రిలిమినరీ పరీక్షకు ఆంధ్రప్రదేశ్లో పరీక్ష సెంటర్లుతిరుపతి, విశాఖపట్నం
ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణలో పరీక్ష సెంటరుహైదరాబాద్
మేయిన్స్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్లో పరీక్ష సెంటరువిశాఖపట్నం
మేయిన్స్ పరీక్షకు. తెలంగాణలో పరీక్ష సెంటరుహైదరాబాద్
అధికారిక వెబ్సైట్ http://www.upsc.gov.in
ఎంప్లొయిమెంట్ నోటీసు నెంబర్02/2026ENGG. తేది 26-09-2025
ఎప్లై చెయ్యండి నికి అధికారిక వెబ్సైట్http://www.upsconline.nic.in
హెల్ప్ లైన్ నెంబర్011-24041001 (వర్కింగ్ రోజుల్లో 10.00AM నుండి 5.30PM వరకు 26-09-2025 నుండి 16-10-2025 వరకు పనిచేస్తుంది.
పోస్టువివిధ ఇంజనీరింగ్ సర్వీసులు
మొత్తం ఖాళీలు474

UPSC ESE సర్వీసుల శాఖలు

వర్గంసేవలు/పోస్టులు
కేటగిరీ I సివిల్ ఇంజనీరింగ్(i) సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీస్
(ii) సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీస్ (రోడ్లు), గ్రూప్-ఎ (సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు)
(iii) సర్వే ఆఫ్ ఇండియా గ్రూప్ ‘ఎ’ సర్వీస్
(iv) బోర్డర్ రోడ్స్ ఇంజనీరింగ్ సర్వీస్‌లో AEE (సివిల్)
(v) MES సర్వేయర్ కేడర్‌లో AEE (QS&C)
(vi) సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ (గ్రూప్ ‘ఎ’) సర్వీస్
(vii) ఇండియన్ స్కిల్ డెవలప్‌మెంట్ సర్వీస్
(viii) ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (సివిల్)
(ix) ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (స్టోర్స్) – సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు
కేటగిరీ II—మెకానికల్ ఇంజనీరింగ్i) GSI ఇంజనీరింగ్ సర్వీస్‌లో AEE Gr ‘A’
(ii) ఇండియన్ నావల్ మెటీరియల్ మేనేజ్‌మెంట్ సర్వీస్ (మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు)
(iii) డిఫెన్స్ ఏరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్వీస్/SSO-II (మెకానికల్)
(iv) బోర్డర్ రోడ్స్ ఇంజనీరింగ్ సర్వీస్‌లో AEE (ఎలక్ట్రికల్ మరియు మెకానికల్) (మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు)
(v) ఇండియన్ స్కిల్ డెవలప్‌మెంట్ సర్వీస్
(vi) ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (మెకానికల్)
(vii) ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (స్టోర్స్) – మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు
(viii) ఇండియన్ ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ సర్వీస్/అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-I (IEDS) మెకానికల్ ట్రేడ్
(ix) ఇండియన్ ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ సర్వీస్/అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-II (IEDS) మెకానికల్ ట్రేడ్
(x) AEE EME కార్ప్స్‌లో Gr ‘A’ (మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు) రక్షణ మంత్రిత్వ శాఖ
కేటగిరీ III ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్(i) సెంట్రల్ ఎలక్ట్రికల్ & మెకానికల్ ఇంజనీరింగ్ సర్వీస్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్టులు)
(ii) ఇండియన్ నావల్ మెటీరియల్ మేనేజ్‌మెంట్ సర్వీస్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్టులు)
(iii) సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీస్ Gr ‘A’ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్టులు)
(iv) డిఫెన్స్ ఏరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్వీస్/SSO-II (ఎలక్ట్రికల్)
(v) ఇండియన్ స్కిల్ డెవలప్‌మెంట్ సర్వీస్
(vi) ఇండియన్ ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ సర్వీస్/అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-I (IEDS) ఎలక్ట్రికల్ ట్రేడ్
(vii) ఇండియన్ ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ సర్వీస్/అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-II (IEDS) ఎలక్ట్రికల్ ట్రేడ్
(viii) ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (ఎలక్ట్రికల్)
(ix) ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (స్టోర్స్) – ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టులు
(x) రక్షణ మంత్రిత్వ శాఖలోని EME కార్ప్స్‌లో AEE Gr ‘A’ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్టులు)
కేటగిరీ IV—ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్(i) ఇండియన్ రేడియో రెగ్యులేటరీ సర్వీస్ Gr ‘A’
(ii) ఇండియన్ టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ Gr ‘A’
(iii) ఇండియన్ నావల్ మెటీరియల్ మేనేజ్‌మెంట్ సర్వీస్ (ఎలక్ట్రానిక్స్ మరియు టెలికాం ఇంజనీరింగ్ పోస్టులు)
(iv) డిఫెన్స్ ఏరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్వీస్/SSO-II (ఎలక్ట్రానిక్స్ & టెలి)
(v) ఇండియన్ స్కిల్ డెవలప్‌మెంట్ సర్వీస్
(vi) జూనియర్ టెలికాం ఆఫీసర్ Gr ‘B’
(vii) ఇండియన్ ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ సర్వీస్/అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-I (IEDS) ఎలక్ట్రానిక్స్ ట్రేడ్
(viii) ఇండియన్ ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ సర్వీస్/అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-II (IEDS) ఎలక్ట్రానిక్స్ ట్రేడ్
(ix) ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (సిగ్నల్ & టెలికమ్యూనికేషన్)
(x) ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (స్టోర్స్) – S & T ఇంజనీర్ పోస్టులు
(xi) AEE Gr ‘A’ (ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పోస్టులు) రక్షణ మంత్రిత్వ శాఖ,

👍⁜ముఖ్యమైన తేదీలు

ఈవెంట్తేదీ
నోటిఫికేషన్ విడుదలసెప్టెంబర్ 26, 2025
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 26, 2025
👍దరఖాస్తు ముగింపు తేదీ👍అక్టోబర్ 16, 2025
ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ విడుదలపరీక్షకు ముందు వారం యొక్క చివరి వర్కింగ్ రోజు ఈ-అడ్మిషన్ సర్టిఫికెట్ విడుదల చేయబడుతుంది
ESE ప్రిలిమ్స్ పరీక్ష తేదీఫిబ్రవరి 8, 2026
విద్యార్హత గుర్తింపు పొందిన యునివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంజినీరింగ్ లో BE/BT.ech. లేదా తద్సమానమైన అర్హత.ఇండియన్ నేవెల్ ఆర్మీ మెంట్ (ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు) సర్వీసుకు M.Sc లో వైర్లెస్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్, రేడియో పిసిక్స్ లేదా రేడియో ఇంజనీరింగ్ స్పసల్ సబ్జెక్టుగా పొందిన అనుమతించ బడుతుంది
ధరకాస్తు రుసుముSC/ST/PwBD మరియు అన్ని కేటగిరీల స్త్రీలకు ధరకాస్తు రుసుము – నిల్ (లేదు)

జనరల్,OBCమరియు EWS వారికి -రు. 200/-
వయో పరిమితి (01-01-2026 నాటికి )కనీసం 21 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. 30 సంవత్సరాలు ఎటేయిన్ చెయ్యకూడదు

(2 జనవరి,1996 కంటే ముందు పుట్టి ఉండకూడదు, 01,జనవరి 2005 తరువాత పుట్టి ఉండకూడదు .

అధికారిక నోటిఫికేషన్ లో ప్రస్తావించబడిన పేరా 3.II కోలమ్ 1 మరియు కోలమ్ 2 లో ప్రస్తావించబడిన డీపార్ట్మెంటు/శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగస్తులకు 35 సంవత్సరాలుగా వయోపరిమితి నిర్ణయించారు.
వయో సడలింపుSC/ST వారికి -5సంవత్సరాలు

OBC వారికి- 3 సంవత్సరాలు

డిఫెన్స్ సర్వీసెస్ లో పనిచేసి ఉద్యోగ వ్రృత్తిలో డిసేబుల్ అయి తొలగించబడిన వారికి- 3 సంవత్సరాలు

ఎక్స్ సర్వీస్ మెన్కి- 5 సంవత్సరాలు

UPSC ESE 2026 అధికారిక నోటిఫికేషన్:

UPSC అధికారిక వెబ్సైట్ లింక్: https://upsconline.nic.in/

Posted in

Leave a comment