ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

509 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు SSC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, 2025 విడుదల చేసింది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) డిల్లీ పోలీస్ సర్వీసులో హెడ కానిస్టేబుల్ గా పనిచేయుటకు దేశంలోని అన్ని ప్రాంతాలనుండి అప్లికేషన్లు ‘డిల్లీ పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్,2025’ ద్వారా ఆహ్వానించింది. ఇంటర్మీడియట్ లేదా తత్సమానమైన విద్యార్హత కలిగి , ఇంగ్లిష్ లేదా హిందీ టైపింగులో ప్రావీణ్యత కలిగి నియమిత శరీర కొలతలు మరియు దారుఢ్యం గల 25 సంవత్సరాల లోపల వయస్సు కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థులు (నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది) 20-10-2025 లోపల ఆన్లైనులో అధికారిక వెబ్సైట్ http://ssc.gpv.in ద్వారా లేదా mySSC మొబైల్ అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

⁜డిల్లీ పోలీస్ సర్వీసులో హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అవలోకనం.⁜

సంస్థస్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)
ఉద్యోగండిల్లీ పోలీసు సర్వీసులో హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్)
మొత్తం ఖాళీల సంఖ్య509
హెడ్ కానిస్టేబుల్ (పురుష) ఖాళీలు341
హెడ్ కానిస్టేబుల్ (స్తీ) ఖాళీలు168
👌అప్లికేషన్లు చేసుకోడానికి అర్హత గల ప్రాంతాలు👌దేశంలోని అన్ని ప్రాంతాలవారు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ప్రాంతాలవారి రిజర్వేషన్లు లేవు
విద్యార్హత12 వతరగతి లేదా తత్సమానమైన విద్యార్హత
అదనపు అర్హతఇంగ్లీషు టైపింగులో నిమిషానికి 30 అక్షరాల స్తీడు లేదా హిందీ టైపింగులో నిమిషానికి 25 అక్షరాల స్పీడు
అవసరమైన శరీర కొలతలుపురుషులకు- 165 సెంటీమీటర్ల ఎత్తు ,ఛాతి 78 సెంటీమీటర్లు, గాలి పీల్చిన తరువాత 82 సెంటీమీటర్లు

స్తీలకు -157 సెంటీమీటర్ల ఎత్తు

నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది
ధరకాస్తు రుసుముSC/ST/PwBD/Ex servicemen/ అన్ని తరగతుల స్తీలకు – నిల్ (ధరకాస్తు రుసుము చెల్లించనవసరములేదు)

మిగిలిన అభ్యర్థులకు -రు.100/-
ధరకాస్తు రుసుము చెల్లింపు విధానంఆన్లైన్
జీతం స్కేలుపే లెవెల్ 4 (రు. 25500/-81100) గ్రూప్ -సి
వయో పరిమితి1-07-2025 నాటికి 25 సంవత్సరాలు దాట కూడదు
వయో సడలింపునిబంధనల ప్రకారం వర్తిస్తుంది
పరీక్ష విధానం1) వివిధ పరీక్ష కేంద్రాలలో ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ ఆధారిత పరిక్ష

2) ఫీసికల్ ఎండ్యూరెన్స్ (శారీరక క్షమత) మరీయు ఫిసికల్ మెసర్మెంట (శరీర కొలతల) పరీక్ష

3) ఇంగ్లీషు లేదా హిందీలో టైపింగ్ పరీక్ష

4) కంప్యూటర్ ఫార్మేటింగ్ (MS-WORD, MS POWER POINT, MS-EXCEL) పరీక్ష
పరీక్ష మాధ్యమంఇంగ్లీషు మరియు హిందీ
నెగిటివ్ మార్కులుఆబ్జెక్టివ్ పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తీసివేయబడతాయి
పరీక్ష సెంటర్లుదేశంలో పలు ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహిస్తారు
ఆంధ్రప్రదేశ్లో పరీక్ష సెంటర్లుగుంటూరు, కాకినాడ,కర్నూలు, నెల్లూరు , రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఏలూరు
తెలంగాణలో పరీక్ష సెంటర్లుహైదరాబాద్/సికింద్రాబాద్,వరంగల్, ఒంగోలు, సిద్దిపేట
PwBDలకు స్క్రైబులుఅనుమతి లేదు
👍అప్లై చెయ్యడానికి చివరి తేది👍20-10-2025 (23.00గంటలు)
ఆన్లైనులో ధరకాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేది21-10-2025 (23.00 గంటలు)
టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్180 030 930 63
అధికారిక వెబ్సైట్ http://ssc.gov.in
ఉద్యోగండిల్లి పోలీస్ సర్వీసులో హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్)
మొత్తం ఖాళీలు509
హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పురుష ఖాళీలు 341
హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) స్తీ ఖాళీలు 168

కేటగిరీ వారీగా ఖాళీలు

కేటగిరిహెడ్ కానిస్టేబుల్ (పురుష)హెడ్ కానిస్టేబుల్
( స్త్రీ)
మొత్తం
UR16882250
EWS341751
OBC7738115
SC492473
ST130720
మొత్తం341168509

👍 ⁜ముఖ్యమైన తేదీలు⁜

ఈవెంట్ తేదీ
ఆన్లైన్ అప్లికేషనుకు చివరి తేది20-10-2025 (23.00గంటల వరకు)
ఆన్లైనులో ధరకాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేది21-10-2025 (23.00 గంటల వరకు)
కరెక్టన్ ఛార్జీలు చెల్లించి అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ చేసుకోడానికి అనుమతించబడే రోజులు27-10-2025 నుండి 29-10-2025 (23.00 గంటల) వరకు
కంప్యూటర్ ఆధారిత పరిక్ష జరిగే కాలముడిసెంబరు 2025/ జనవరి 2026
జీతం స్కేలుజీతం స్కేలు -4 ( రు. 25500-81100) (గ్రూప్ -సి)
ధరకాస్తు రుసుముఅన్ని కేటగిరీల స్తీలకు/SC/ST/PwBD/ఎక్స్ సర్వీస్మెన్కు -నిల్ (ధరకాస్తు రుసుము లేదు)

మిగిలిన వారందరికి- రు100/-
విద్యార్హతఆన్లైన్ అప్లికేషన్ నింపే సమయానికి గుర్తింపు పొందిన బోర్డు నుండి 12 వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమానమైన అర్హత
అదనపు అర్హతఇంగ్లీషు టైపింగులో నిమిషానికి 30అక్షరాల స్పీడు
లేదా
హిందీ టైపింగులో నిమిషానికి 25 అక్షరాల స్వీడు
వయో పరిమితి(01-07-2025 నాటికి) 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

అబ్యర్ధులు 02-07-2000 ముందు పుట్టి ఉండకూడదు మరియు 01-07-2007 తరువాత పుల్ ఉండకూడదు)

వయో సడలింపు

కేటగిరీసడలింపు
SC/ST5 సంవత్సరాలు
OBC3 సంవత్సరాలు
PwBD. (unreserved/EWS)10 సంవత్సరాలు
PwBD (OBC)13 సంవత్సరాలు
PwBD SC/ST15 సంవత్సరాలు
Ex Servicemen3 సంవత్సరాలు
Sports person /women
(SC/ST కానివారికి)
5 సంవత్సరాలు
Sports person /women
(SC/ST లకు)
10 సంవత్సరాలు
.విడో/ విడాకులు తీసుకున్న మహిళ/న్యాయపరంగా విడిగా జీవిస్తున్న మహిళ.(UR/EWS)35 సంవత్సరాల వయసు వరకు
విడో/ విడాకులు తీసుకున్న మహిళ/న్యాయపరంగా విడిగా జీవిస్తున్న మహిళ (OBC)38 సంవత్సరాల వయసు వరకు
విడో/ విడాకులు తీసుకున్న మహిళ/న్యాయపరంగా విడిగా జీవిస్తున్న మహిళ (SC/ST)40 సంవత్సరాల వయసు వరకు
ఇతర కేటగిరీల వయోపరిమితి మినహాయింపులుఅధికారిఉ నోటిఫికేషనులో వివరంగా ఉన్నాయి

పరీక్ష విధానం

పరీక్షమార్కులు/అర్హత (qualifying) పరీక్ష
కంప్యూటర్ ఆధారిత పరీక్ష.100 మార్కులకు
ఫిసికల్ ఎన్డ్యూరెన్స & ఫిసికల్ మెసర్మెంట (PE & PT) –
(physical endurance & physical measurement TEST)
అర్హత (qualifying) పరీక్ష

(పరోమితులు క్రింది లింకులో ఇచ్చిన అధికారిక నోటిఫికేషనులో వివరంగా ఉన్నది)
టైపింగ్ పరీక్ష25 మార్కులకు
కంప్యూటర్ ఫార్మాటింగ్ టెస్ట్
(MS-WORD, MS POWER POINT, MS-EXCEL)
అర్హత (qualifying) పరీక్ష

కంప్యూటర్ ఆధారిత పరిక్ష విధానం

సబ్జెక్టుప్రశ్నల సంఖ్యమార్కుల సంఖ్యపరీక్ష సమయము
జనరల్ అవేర్నెస్2020
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్2020
జనరల్ ఇంటెలిజెన్స్2525
ఇంగ్లీషు ప్రాధమిక
పరిజ్ఞానం
2525
కంప్యూటర్ ఫండమెంటల్స్1010
మొత్తం10010090 నిమిషాలు
అప్లై చేసుకునే విధానం
అధికారిక వెబ్సైట్ http:// ssc.gov.in లేదా mySSC గుగుల్ ప్లే స్టోరు నుండి డౌన్లోడ్ చేసుకుని మొబైల్ అప్లికేషన్ ద్వారా అప్లై చెసుకోవచ్చు
అప్లై చెయ్యడానికి వన్ టైమై రిజిస్ట్రేషన్ (OTR) కొత్త అధికారిక వెబ్సైట్ http:// ssc.gov.in ద్వారా జెనరేట్ చేసుకోని ఉండాలి /లేని ఎడల OTR జెనరేట్ చేసుకోవాలి.
OTR జనరేషనులో ఆధార్ ఆధారిత అధంటికేషన్ చేసుకోవడం మంచిది.
ఆధార్ ఆధారిత అధంటికేషన్ వల్ల ఫొటొ గ్రాఫ్ సైజుల గురించి, సంతకం మేచింగ్ విషయంలో రిజెక్ట్ చెయ్యబడదు
పూర్తి వివరాలు నింపాలి
అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చెయ్యాలి
అవసరమైన ధరకాస్తు రుసుము చెల్లించాలి
అప్లికేషన్ సబ్మిట్ చేసేముందు మొత్తం చదవాలి
తదుపరి అవసరాల కోసం అప్లికేషన్ ప్రింటౌట్ తీసుకుని ఉంచాలి.

హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అధికారిక నోటిఫికేషన్ చూడడానికి లింక్:

https://share.google/ZyG0GR8ghGDntBrOL

SSC అధికారిక వెబ్సైట్ లింక్: https://ssc.gov.in/

Posted in

Leave a comment