| సంస్థ | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) |
| ఉద్యోగం | అసిస్టెంట్ లోకో పైలెట్ (ALP) |
| ఎడ్వర్టైజ్మెంట్ నెంబర్ | CEN01/2024-ALP |
| CBT రిజల్ట్ | 01 -10-2025 న RRB ల అధికారిక వెబ్సైట్లలో 15-07-2025 మరీయు 31-08-2025 న జరిగిన CBT పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి |
| 👍ఫలితాలు | క్రింద ఇచ్చిన లింకులలో సికింద్రాబాద్ సర్వీసు కమిషన్ ద్వారా పరీక్ష రాసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) మరియు మెడికల్ టెస్టులకు ఎంపిక అయిన వారి రోల్ నెంబర్లు మరియు కటాఫ్ మార్కులు చూడవచ్చు |
| ఇతర RRBలలో రాసిన వారి ఫలితాలు | అన్ని RRBల లింక్ పై క్లిక్ చేసి సంబంధిత RRBల వెబ్సైట్లలో చెక్ చేసుకోవచ్చు. |
| CBT SCORE లైవ్ | స్కోర్ కార్డ్ లైవ్ 01-10-2025 19.00 గంటల నుండి 15 రోజుల వరకు చూడవచ్చు. |
| 👌స్కోరు చూసుకునే విధానం | అధికారిక వెబ్సైట్ వెబ్సైటులో ఇవ్వబడ్డ లింకు పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నంబరు మరియు మరియు పుట్టిన తారీఖు పూరించి చూడవచ్చు అబ్యర్ధుల సౌలభ్యం గురించి స్కోరు కార్డు చూడడానికి డైరెక్ట్ లింక్ క్రింద ఇవ్వడం జరుగుతుంది. |
| DV గురించి అప్డేట్ | DV కి షార్ట్ లిస్ట్ ఆయిన (సిబీటీల ద్వారా సెలెక్ట్ అయిన రోల్ నెంబర్లకు) స్థలం మరియు డేటు తెలియ జేస్తూ ఈ కాల్ లెటర్ విడుదల అవుతుంది. షార్ట్ లిస్ట్ ఆయిన అభ్యర్థులకు ఈ కాల్ లెటర్ జారీ చేసిన విషయం ఈమెయిల్/మెసేజ్/వెబ్సైట్ ద్వారా తెలియ చేయబడతాయి. |
| మెడికల్ టెస్ట్ | డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తరువాత RRB లో పరిధిలోని హాస్పిటల్లలో మెడికల్ టెస్ట్ జరుగుతుంది. |
RRB ALPసికింద్రాబాద్ సర్వీసు కమిషన్ రిజల్ట్ నోటిఫికేషన్ చూడడానికి లింక్: https://share.google/0oDYaCZGNLxn4cVxz
RRB ALP కటాఫ్ :https://share.google/HF996muI7cdHX6NFk
ALP రిజల్ట్ మరియు కటాఫ్ మార్కులు చూడడానికి అన్ని RRBల లింక్: https://share.google/LX0b69utujKX2Jcx8
లోకో పైలట్ CBT పరీక్ష స్కోరు కార్డు చూడడానికి లింక్: https://rrb.digialm.com//EForms/configuredHtml/1181/91195/login.html
RRB సికింద్రాబాద్ అధికారిక వెబ్సైట్ లింక్: https://rrbsecunderabad.gov.in/

Leave a comment