రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 8850 గ్రాడ్యుయేషన్ మరియు అండర్ గ్రాడ్యుయేషన్ అర్హత గల అభ్యర్థుల నుండి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలలో (NTPC) ఉద్యోగాలకు ఇండికేటివ్ నోటిఫికేషన్ (షార్ట్ నోటిఫికేషన్) విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల చేయబడిన తరువాత అప్లై చేసుకోవచ్చు. గ్రేడ్యుయేట్ ఉద్యోగాలకు 21-10-2025 నుండి 20-11-2025 మద్య మరియు అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు 28-10-2025 నుండి 27-11-2025 మద్య అప్లికేషన్లు స్వీకరిస్తారు. ప్రకటించబడిన కాలపరిమితిలో ఎంచుకున్న ప్రాంతీయ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంచుకున్న భాగస్వామ్య రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు) యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
⁜NTPC గ్రేడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాల అవలోకనం⁜
| వివిధ ఉద్యోగాల పేర్లు | 1.ఛీఫ్ టికెట్ కమ్ కమర్షియల్ సూపర్వైజర్ 2.స్టేషన్ మాష్టర్ 3.గూడ్స్ ట్రైన్ మేనేజర్ 4.జూనియర్ ఎకౌంటు అసిస్టెంట్ కమ్ టైటిల్పై 5.సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 6.ట్రేఫిక్ అసిస్టెంట్ |
| మొత్తం ఉద్యోగాల సంఖ్య | 5800 |
| విద్యార్హత | ఏదైనా డిగ్రీ |
| పే స్కేలు | పే లెవెల్ 6 ప్రారంభ బేసిక్ పే. రు .35400/- లేదా పే లెవెల్ 5 ప్రారంభ వేతనం రు.29,200/- లేదా పే లెవెల్ 4 ప్రారంభ వేతనం రు.25,500/ |
| వయోపరిమితి | 18 సంవత్సరాల నుండి 33సంవత్సరాల వరకు |
| వయో సడలింపు | ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది |
| అప్లై చెయ్యడానికి ప్రారంభ తేదీ | 21-10-2025 |
| అప్లై చెయ్యడానికి చివరి తేది | 20-11-2025 |
| అడ్వర్టైజ్మెంట్ నెంబర్ | CEN 06/2025 |
⁜NTPC అండర్ గ్రేడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాల అవలోకనం⁜
| వివిధ ఉద్యోగాల పేర్లు | 1.కమర్సియల్ కమ్ టికెట్ క్లర్క్ 2.ఎకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 3.జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 4.ట్రేయిన్స్ క్లర్క్ |
| మొత్తం ఖాళీలు | 3050 |
| విద్యార్హత | ఇంటర్మీడియట్ లేదా తత్సమానమైన అర్హత |
| పే స్కేలు | లెవెల్ 3 ప్రారంభ వేతనం రు.21,700/-లేదా లెవెల్ 2 ప్రారంభ వేతనం 19,900/- |
| వయోపరిమితి | 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు |
| వయో సడలింపు | ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది |
| అప్లై చెయ్యడానికి ప్రారంభ తేదీ | 28-10-2025 |
| అప్లై చెయ్యడానికి చివరి తేది | 27-11-2025 |
| అడ్వర్టైజ్మెంట్ నెంబర్ | CEN 07/2025 |


Leave a comment