ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, UPSC, SSC, RRB ,Bank, PSU మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును. ఉద్యోగ పోటీ పరీక్షలకు సంబంధించిన వివరాలు మరియు విజ్ఞానము ప్రస్తుతించబడును.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 02-06-2026
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కోసం మీ ప్రతిభను పెంచే ముఖ్యమైన కొన్ని  లెక్కల సూత్రిలను గుర్తు చేసుకుందాం.
I.(a+b)2=a2+b2+2ab
II.(a-b)2=a2+b2-2ab
III.(a+b)2+(a-b)2=2(a2+b2)
IV.(a+b)2-(a-b)2=4ab
V.(a+b)3=a3+b3=3ab(a+b)
VI.(a-b)3=a3-b3-3ab(a-b)      
VII. n యొక్క అన్ని విలువలకు.   (x-a)  చే   (xn-an)  భాగించ బడుతుంది
VIII .  (x+a) )  చే (xn+an) ,n బేసి సంఖ్య అయితే   భాగించ బడుతుంది IX. n సరి  సంఖ్య అయితే  (x-a) మరియూ  (x+a) చే  (xn-an) భాగించ బడుతుంది
 X. n సరి  సంఖ్య అయితే (x+a) చే (xn-an) భాగించ బడుతుంది    

1.(96+1) when divisible by 8,would leave a reminder of

  • (a)0
  • (b)1
  • (c)2
  • (d) 3

2.if (12n+1) is divisible by 13 ,then n is

  • (a)1 only
  • (b)12 only
  • (c) any odd integer
  • (d)any even integer
3.2525 is divisible by 26,the reminder is
  • (a) 1
  • (b) 2
  • (c)24
  • (d) 25

4.by how many of the following numbers is 212-1 divisible? 2,3,5,7,10,11,13,14

  • (a) 4
  • (b 5
  • (c) 6
  • (d) 7

5.the reminder when (1523+2323) is divisible by 19 is

  • (a) 0
  • (b)4
  • (c)15
  • (d)18

6.when 2256 is divisible by 17, the reminder is

  • (a)1
  • (b)14
  • (c) 16
  • (d) none of the above

7.76n-66n, where is an integer>0 ,is divisible by

  • (a)13
  • (b)127
  • (c)559
  • (d) all the above

8.what is the reminder when 461 is divisible by 51 ?

  • (a)20
  • (b)41
  • (c)50
  • (d) none of these

9. Which one of the following is the common factor of (4743  +4343) and ( 4747 +4347)?

  • (a)(47-43)
  •  (b) (47+43)
  • (c) (4743+4343
  • (d) none of these

10.find the product of  all natural numbers less than 5000

  • (a) 5000!÷ (2500×2501)
  • (b)5000!22500×2500!
  • (c)5000!÷25000
  •  (d)none of the above
Posted in

Leave a Reply

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading