ఎంప్లాయ్మెంట్ న్యూస్  వార  పత్రిక  20-26 జూన్  & హైలైట్స్

హైలైట్స్:

సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ,SHAR (SDC SHAR) గ్రాడ్యూయేట్ టీచర్లు మరియు ప్రైమరీ టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

AIIMS మంగళగిరిలో SENIOR RESIDENT/SENIOR DEMONISTRATOR ఒప్పంద ప్రాతిపదిక ఉద్యోగాల నోటిఫికేషన్

భారత ప్రభుత్వ సంస్థ అయిన ‘ పవన్ హాన్స్ లిమిటెడ్ ‘ లో వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్ లు

) సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీలో ప్రొఫెసర్ ,అసిస్టెంట్ ప్రొఫెసర్ మొదలగు ఉద్యోగాల నోటిఫికేషన్

సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DOT) లో వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్

మజాగాన్ (MAZAGON) డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ , ముంబాయి , లో 495 అప్రెంటీస్ ఖాళీల నోటిఫికేషన్

(పేజి నం .6) సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ,SHAR (sdc SHAR) గ్రాడ్యూయేట్ టీచర్లు మరియు ప్రైమరీ టీచర్ ఉద్యోగాలకు  నోటిఫికేషన్ విడుదలచేసింది
సంస్థసతీశ్ ధావన్ స్పేస్ సెంటర్,శ్రీహరికోట ,తిరుపతి జిల్లా
ప్రకటన సంఖ్యSDSC SHAR/RMT/01/2026 తేది 16-06-2026
ఉద్యోగంవివిధ సబ్జెక్టులలో ట్రైన్డ్ గ్రాడ్యూయేట్ టీచర్లు & ప్రైమరీ టీచర్  ఉద్యోగాలు
ఉద్యోగాల సంఖ్య10 ఖాళీలు (ట్రైన్డ్ గ్రాడ్యూయేట్ టీచర్లు-4, ప్రైమరీ టీచర్  ఉద్యోగాలు-6)
వయో పరిమితి (07-07-2026 నాటికి )18-35 సంవత్సరాలు ట్రైన్డ్ గ్రాడ్యూయేట్ టీచర్లకు  మరియు 18-30 సంవత్సరాలు , ప్రైమరీ టీచర్లకు
అప్లై చేసుకునే విధానంఆన్లైన్
అప్లై  చెయ్యడానికి చివరి తేది07-07-2026
పూర్తి వివరాలకు చూడవలసిన అధికారిక వెబ్సైటుhttps://www.shar.gov.in లేదా  https://apps.shar.gov.in
(పేజి నం .15) AIIMS మంగళగిరిలో SENIOR RESIDENT/SENIOR DEMONISTRATOR ఒప్పంద ప్రాతిపదిక ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది
సంస్థఅల్ ఇండియా ఇన్స్టిటూట్ ఆఫ్ మెడికల్ సయ్నసెస్ (AIIMS ) మంగళగిరి
ఉద్యోగంసీనియర్ రెసిడెంట్స్ /సీనియర్ డిమోనిస్ట్రేటర్స్
ఉద్యోగాల సంఖ్య3
విభాగందంత  వైద్యం (dentistry )
ఉద్యోగ విధానంఒప్పంద ప్రాతిపదిక
అప్లై చెయ్యడానికి చివరి తేది15-07-2026
పూర్తి వివరాలు చూడడానికి అధికారిక వెబ్సైట్http://www.aiimsmangalagiri.edu.in
(పేజి నం .15) భారత ప్రభుత్వ  సంస్థ అయిన ‘ పవన్ హాన్స్ లిమిటెడ్ ‘ లో  వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్  విడుదల అయ్యింది
సంస్థసివిల్ ఏవియేషన్ విభాగం క్రింద పనిచేస్తున్న ‘ పవన్ హాన్స్ లిమిటెడ్ ‘
ఉద్యోగాలువివిధ  రెగ్యులర్ , కాంట్రాక్ట్ ఉద్యోగాలు మరియు ట్రైనీ టెక్నసియాన్ ఉద్యోగాలు
మొత్తం ఉద్యోగాల  సంఖ్య22
అప్లై చెయ్యడానికి చివరి తేది10-07-2026
పూర్తి  వివరాలు చూడడానికి వెబ్సైట్www.pawanhans.co.in లో career టాబ్ క్లిక్ చేయడం ద్వారా
 (పేజి నం .21) సెంట్రల్  సంస్కృత యూనివర్సిటీలో ప్రొఫెసర్ ,అసిస్టెంట్ ప్రొఫెసర్ మొదలగు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది
సంస్థసెంట్రల్  సంస్కృత యూనివర్సిటీ (హిమాచల్ ప్రదేశ్ ,ఉత్తరాఖండ్ & త్రిపుర లోని క్యాంపస్ల కోసం )
ప్రకటన సంఖ్య04/2026 తేది 10-06-2026
ఉద్యోగాలుఅసోసియేట్ ప్రొఫెసర్ ,అసిస్టెంట్ ప్రొఫెసర్ ,అసిస్టెంట్ లైబ్రేరియన్  &అసిస్టెంట్ డైరెక్టర్ (ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు స్పోర్ట్స్ )
ఉద్యోగాల సంఖ్య90
అప్లై చెయ్యడానికి చివరితేది10-07-2026 (11.30 PM వరకు )
పూర్తి వివరాలు చూడడానికఅధికారిక వెబ్సైట్https://curec.samarth.ac.in/ లేదా http://www.sanskrit.nic.in
(పేజి నం .46) సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్  (C-DOT) లో వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది
సంస్థసెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్  (C-DOT)
ప్రకటన సంఖ్యC-DOT/HR/REC/2026/05/01 తేది 20 జూన్ 2026
ఉద్యోగాలుఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ , సైంటిస్ట్ -B, మేనేజర్ అడ్మినిస్ట్రేషన్ ,హిందీ ఆఫీసర్ ,ఫినాన్స్ ఏక్సిక్యూటివ్ అసిస్టెంట్ ,హిందీ ట్రాన్స్లేటర్ & అసోసియేట్ (అడ్మినిస్ట్రేషన్ )
ఉద్యోగాల సంఖ్య14
ఉద్యోగ ప్రదేశంబంగళూరు /ఢిల్లీ
అప్లై చెయ్యడానికి చివరి తేదిఎంప్లాయ్మెంట్ న్యూస్ వీక్లీలో పుబ్లిష్ అయినప్పటి (20 జూన్ 2026 ) నుండి 30 రోజుల లోపు
పూర్తి వివరాలు చూడడానికి అధికారిక వెబ్సైట్https://www.cdot.in/cdotweb/web/careers/php?lang=en#current_openings
(పేజి నం .50) మజాగాన్ (mazagon) డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ , ముంబాయి , లో 495 అప్రెంటీస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది
సంస్థమజాగాన్ (mazagon) డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ , ముంబాయి
ప్రకటన సంఖ్యMDLATS/01/2026
ఖాళీలుట్రేడ్ అప్రెంటీస్
మొత్తం  ఖాళీలు495
అప్రెంటీస్ విభాగాలుగ్రూప్  a,b మారియు c
విద్యార్హతగ్రూప్ -A కి 10 వ తరగతి, గ్రూప్ -B కి ITI & గ్రూప్ -C కి 8 వ తరగతి.
అప్లై చెయ్యడానికి చివరి తేది1 జులై 2026
పూర్తి వివరాలు చూడడానికి అధికారిక వెబ్సైట్https://mazagondock.in ->career  -> online recruitment ->apprentice

Leave a Reply

About the author

Sophia Bennett is an art historian and freelance writer with a passion for exploring the intersections between nature, symbolism, and artistic expression. With a background in Renaissance and modern art, Sophia enjoys uncovering the hidden meanings behind iconic works and sharing her insights with art lovers of all levels.

Get updates

Spam-free subscription, we guarantee. This is just a friendly ping when new content is out.

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading